డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులు.. 15,000 జీతం.. ఈ రోజే ఇంటర్వ్యూ..

రంగారెడ్డి జిల్లాలోని వివిధ ‘కంటివెలుగు’ క్యాంపుల్లో పని చేయడానికి కాంట్రాక్టు పద్ధతిలో డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాల భర్తీకి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ వాక్ఇన్ ఇంటర్వ్యూ నిర్వహిస్తోంది.
పోస్టు: డేటా ఎంట్రీ ఆపరేటర్
ఖాళీలు: 30
కాంట్రాక్టు కాల వ్యవధి 6 నెలలు
వేతనం: నెలకు రూ.15,000
అర్హత: డిగ్రీ ఉత్తీర్ణతతోపాటు, ఎంఎస్ ఆఫీస్ అప్లికేషన్స్‌లో ప్రావీణ్యం ఉండాలి.
ఇంటర్వ్యూ తేదీ: ఆగస్టు 13
వేదిక : జిల్లా వైద్య ఆరోగ్య అధికారి కార్యాలయం, పీవీఎన్ఆర్ ఎక్స్‌ప్రెస్ వే పిల్లర్ నెం.294 దగ్గర, మణికంఠ కాలనీ, శివరాంపల్లి గ్రామం, రాజేంద్రనగర్ మండలం, రంగారెడ్డి జిల్లా.

-ADVT-