LIVE : వైభవోపేతంగా శ్రీ రాఘవేంద్ర స్వామి ఆరాధనోత్సవాలు

sri-aghavendra-swamy-aradhana-live-from-mantralaya

రాఘవేంద్రస్వామి యొక్క అతి ప్రసిద్దమైన పుణ్యక్షేత్రం మంత్రాలయం. భక్తుల కోరికలు తీర్చే కామధేను మరియు కల్పవృక్షం మంత్రాలయం శ్రీరాఘవేంద్ర స్వామి. కర్నూలు జిల్లాలోని మంత్రాలయం శ్రీరాఘవేంద్ర స్వామి 347వ సప్తఆరాధనోత్సవాలు శనివారం ప్రారంభమయ్యాయి.

-ADVT-