డిగ్రీ అర్హతతో బ్యాంకు ఉద్యోగాలు.. 7,275 పోస్టులు.. అప్లైకి ఆఖరు అక్టోబరు 10

దేశవ్యాప్తంగా ఉన్న జాతీయ బ్యాంకుల్లోని క్లరికల్ పోస్టుల భర్తీకి సంబంధించి ఇనిస్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (ఐబీపీఎస్)కు ప్రకటన వెలువడింది. దీనికి సంబంధించిన వివరాలు..
మొత్తం ఖాళీలు: 7,275
తెలంగాణలో పోస్టులు : 162
అలహాబాద్ బ్యాంకు: 20
బ్యాంక్ ఆఫ్ బరోడా : 13
బ్యాంక్ ఆఫ్ ఇండియా : 06
కెనరా బ్యాంక్ : 60
కార్పోరేషన్ బ్యాంక్ : 07
ఇండియన్ బ్యాంక్ : 15
ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ :05
యూకో బ్యాంక్ : 08
యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా : 20
విజయా బ్యాంక్ : 08

ఆంధ్రప్రదేశ్‌లో పోస్టులు: 167
అలహాబాద్ బ్యాంక్: 15
బ్యాంక్ ఆఫ్ బరోడా : 16
బ్యాంక్ ఆఫ్ ఇండియా : 09
కార్పొరేషన్ బ్యాంక్ : 10
ఇండియన్ బ్యాంక్ : 52
ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ : 10
యూకోబ్యాంక్ : 08
యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా : 39
విజయా బ్యాంక్ : 08
అర్హత : ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాలి.
వయసు: 2018, సెప్టెంబర్ 1 నాటికి 20-28 ఏళ్ల మధ్యా ఉండాలి. (ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, పీహెచ్‌సీలకు పదేళ్లు సడలింపు ఉంటుంది)
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా
దరఖాస్తుకు చివరి తేదీ: అక్టోబర్ 10, 2018
పూర్తి వివరాలకు వెబ్‌సైట్ : www.ibps.in

-ADVT-