మహాకూటమి సీట్లు ఖరారు చేసిన కుంతియా.. టీడీపీకి 14..

mahakootami updates

మహాకూటమిలో సీట్ల సర్దుబాటు ఖరారు చేశారు రాష్ట్ర కాంగ్రెస్ ఇంచార్జ్ ఆర్సి కుంతియా.. ఇందులో టీడీపీకి 14 , టీజెఎస్ కు 8 , సిపిఐ కి 3 స్థానాలు సర్దుబాటు చేసినట్టు ప్రకటించారు. కాగా మొత్తం 25 స్థానాలను మిత్రపక్షాలకు కేటాయించినట్టు  చెప్పారు. మిగిలిన 94 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ పోటీ చేస్తున్నట్టు ఆయన స్పష్టం చేశారు. అలాగే 74 మందితో కాంగ్రెస్ అభ్యర్థుల జాబితాను రెడీ చేసినట్టు కుంతియా వెల్లడించారు.

Also read : లోటస్ పాండ్ కి వెళ్తే ‘గాలి’ ని పట్టుకోవచ్చు : ప్రభుత్వ విప్ బుద్ధా వెంకన్న

- ఉచితంగా మీ జాతకాన్ని తెలుసుకోండి -