మెగాస్టార్ సరసన శాండిల్‌వుడ్ బ్యూటీ..

మెగాస్టార్ సరసన శాండిల్‌వుడ్ బ్యూటీ..



వెండితెరపైకి వస్తూనే మొదటి చిత్రంతో ఆకట్టుకుంది కన్నడ బ్యూటీ శ్రద్ధా శ్రీనాథ్. ఆమె చేసిన యూటర్న్ హిట్ కావడంతో అక్కడ మరిన్ని అవకాశాలు తలుపు తడుతున్నాయి. ఇక తెలుగులో ఆమె నటించిన జెర్సీ చిత్రంలోని నటనకు గాను మంచి మార్కులు కొట్టేసింది. ఆ సినిమా సూపర్ డూపర్ హిట్టై ఇక్కడ కూడా శ్రద్ధని వెతుక్కుంటూ అవకాశాలు వస్తున్నాయి. అలా వచ్చిందే మెగా స్టార్ సరసన హీరోయిన్ ఛాన్స్. చిరంజీవి తరువాతి చిత్రం ప్రముఖ దర్శకుడు కొరటాలతో ఉండబోతోంది. ఈ చిత్రంలో ఆయన సరసన హీరోయిన్‌గా శ్రధ్ధాని ఎంపిక చేసుకునే ఆలోచనలో చిత్ర యూనిట్ ఉన్నట్లు తెలుస్తోంది.

Tags

Read MoreRead Less
Next Story