0 0

వాతావరణ శాఖ హెచ్చరికలు..అక్కడ వాహనాలు ఆపొద్దని సూచన

తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. పలు ప్రాంతాల్లో చిరుజల్లులతో పాటు భారీ వర్షం కురిసింది. భానుడి భగభగలతో ఇప్పటివరకు అల్లాడిన జనం… వర్షంతో ఉపశమనం పొందారు. హైదరాబాద్‌లో వాతావరణం అకస్మాత్తుగా చల్లబడింది. సాయంత్రం 5గంటలకే ఆకాశాన్ని మబ్బులు కమ్మేయడంతో హైదరాబాద్‌...
0 0

సైకో శ్రీనివాసరెడ్డి కేసులో మరో ట్విస్ట్..ఫోన్‌లో..

సైకో కిల్లర్ వరుస హత్యలు చేశాడు. పసివాళ్ల ఉసురుతీశాడు. రాక్షసుడికంటే అత్యంత కిరాతకుడు. ఆ దుర్మార్గుడి ఆగడాలు వెలుగు చూస్తునే ఉన్నాయి. అమ్మాయిలను చంపి అడ్రస్‌ లేకుండా చేయాలనుకున్నాడు. వాళ్ల అడెంటిటీ దొరకకుండా కుంటల్లో పడేశాడు. కానీ నిజం నిప్పులాంటిది. వాటిని...
0 0

ఆ స్ధానంలో నేనుంటే ఇంత పెద్ద మొత్తం చెల్లించేవాడిని కాదు

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బ్రిటన్ లో పర్యటిస్తున్నారు. ఐరోపా సమాఖ్యనుంచి ఎలాంటి ఒప్పందం చేసుకోకుండానే బయటకు రావాలంటూ ట్రంప్, బ్రిటన్ కు సలహా ఇచ్చారు. బ్రిటన్ స్థానంలో నేనే ఉంటే ఇంత పెద్ద మొత్తం చెల్లించేవాడిని కాదన్నారు. బ్రెగ్జిట్ నుంచి...
0 0

కొడుకును ఉరేసిన తండ్రి..అది చూసి తల్లి కూడా..

అప్పుల వాళ్ళ వేధింపులు భరించలేక ఓ కుటుంబం మూకుమ్మడి బలవన్మరణానికి సిద్దమైంది. ముందుగా కుటుంబ సభ్యులను హత్య చేసి తర్వాత తను ఆత్మహత్య చేసుకోవాలి అనుకున్నాడు ఆ తండ్రి. తొలుత అల్లారు ముద్దుగా పెంచుకున్న కొడుకును బలవంతంగా చంపేశాడు. అతని,భార్య కూతురు...
0 0

డాక్టర్ల నిర్లక్ష్యం..కాలు కోల్పోయిన బాలిక

హైదరాబాద్‌లో డాక్టర్ల నిర్లక్ష్యానికి ఐదేళ్ల బాలిక కాలు కోల్పోవాల్సి వచ్చింది. సనత్‌నగర్‌ ప్రాంతానికి చెందిన ఐదేళ్ల చిన్నారి ఇంట్లో ఆడుకుంటుండగా ప్రమాదవశాత్తు కాలిపై కబోర్డ్‌ పడింది. దీంతో.. హుటాహుటిన చిన్నారిని స్థానికంగా ఓ కార్పొరేట్ హాస్పిటల్‌లో చేర్పించారు. చికిత్స చేయడంలో కాలయాపన...
0 0

5 గంటలకే చిమ్మచీకటి..మరో నాలుగైదు రోజుల పాటు వర్షాలు

హైదరాబాద్‌లో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. ఆకాశాన్ని మబ్బులు కమ్మేయడంతో సాయంత్రం 5 గంటలకే చిమ్మచీకటి ఏర్పడింది. పలు ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. జూబ్లీహిల్స్, మణికొండ, బంజారాహిల్స్, షేక్‌పేట, అమీర్‌పేట, సనత్‌ నగర్, బేగంపేట, కోఠి, నాంపల్లి, కీసర,...
0 0

ప్రధాన పార్టీల్లో టెన్షన్..రేపటితో ఆ ఉత్కంఠకు తెర

తెలంగాణలో వరస కౌంటింగ్ లు ప్రధాన పార్టీల్లో టెన్షన్ పెంచుతున్నాయి. ఇప్పటికే ఎమ్మెల్సీ ఫలితాల్లో అధికార టిఆర్ఎస్ క్లీన్ స్వీప్ చేసింది. ఇప్పుడు ప్రాదేశి ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయో అనే ఉత్కంఠ పెరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా 123 సెంటర్లలో రేపు...
0 0

వరల్డ్‌కప్‌లో కనిపించని జోష్ ..ఇండియా మ్యాచ్‌‌ లేటుకు కారణం అదే

వన్డే ప్రపంచకప్‌ అంటే ఒకప్పుడు మామూలు హంగామా కాదు… టోర్నీ ఆరంభానికి ముందే ఆయా దేశాల్లో క్రికెట్ సందడి ఒక రేంజ్‌లో కనిపించేది. ఆతిథ్య దేశమైతే ప్రత్యేకించి చెప్పక్కర్లేదు… టోర్నీ జరిగినన్ని రోజులూ కార్నివాల్ వాతావరణమే. అలాంటిది ప్రస్తుతం జరుగుతోన్న వరల్డ్‌కప్‌లో...
0 0

భారత్ మండిపోతోంది..అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదైన తొలి 15 నగరాల్లో 10 భారత్‌లోనే..

భానుడు సెగలు కక్కుతున్నాడు. రోజురోజుకీ పెరిగిపోతున్న ఎండలు మంటపుట్టిస్తున్నాయి. ప్రపంచంలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదైన తొలి 15 నగరాల్లో టాప్‌-10 భారత్‌లోనే ఉండడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. భారతావని మండిపోతోంది. ఉష్ణతాపానికి జనం అల్లాడుతున్నారు. వడ గాల్పులు తోడవ్వడంతో బయటకు రావాలంటేనే...
0 0

రైతు బంధు నిధుల విడుదల.. పదెకరాలకు మించి భూమి ఉన్న రైతులకు..

తెలంగాణలో రైతు బంధు పథకానికి నిధులు విడుదలయ్యాయి. సుమారు 6వేల 900 కోట్లు విడుదల చేస్తూ వ్యవసాయ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఖరీఫ్‌లో రైతుల పెట్టుబడి కష్టాలు తీరనున్నాయి. విత్తనాలు, సాగుకు సంబంధించిన ఖర్చులకు రైతు బంధు కింద...
Close