0 0

కర్ణాటక రాజకీయ సంక్షోభం.. రిజైన్లపై వెనక్కి తగ్గేది లేదు – రెబల్స్

కర్ణాటక రాజకీయ సంక్షోభం ఇంకా కొలిక్కి రాలేదు. ప్రభుత్వాన్ని కాపాడుకోవడానికి కాంగ్రెస్-జేడీఎస్ చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదు. రాజీనామాలు వెనక్కి తీసుకోవడానికి రెబల్స్ ససేమిరా అంటున్నా రు. రిజైన్లపై వెనక్కి తగ్గేది లేదని అసంతృప్త ఎమ్మెల్యేలు కుండబద్దలు కొట్టారు. పైగా, ఓవైపు...
0 0

తెలంగాణ మున్సిపల్‌ ఎన్నికలపై కాంగ్రెస్‌ ఫోకస్‌

తెలంగాణ మున్సిపల్‌ ఎన్నికలపై కాంగ్రెస్‌ సీరియస్‌గా ఫోకస్‌ చేసింది. పీసీసీ నియ‌మించిన త్రిస‌భ్య క‌మిటీ జిల్లాల వారిగా మున్సిపాలిటీల్లో పార్టీ పరిస్థితులు.. తీసుకోవాల్సిన జాగ్రత్తలు.. అమలు చెయ్యాల్సిన తక్షణ నిర్ణయాలపై క్షేత్రస్థాయి నేత‌ల‌కు దిశా నిర్దేశం చేశారు. మొద‌టి ద‌శ‌లో జిల్లాల...
0 0

ఉత్తుత్తి ఇంటర్వ్యూలు చేసి యువతను మోసం చేస్తారా – లోకేష్‌

జగన్‌ సర్కారుపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్‌ మరోసారి విమర్శలు గుప్పించారు. గ్రామ వాలంటీర్‌ వ్యవస్థపై ట్విట్టర్‌ వేదికగా సెటైర్లు వేశారు. అదేదో సినిమాలో ఉత్తుత్తి బ్యాంకు చూశాం.. జగన్‌ గారి కేసుల్లో ఉత్తుత్తి సంస్థల గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు...
0 0

చిన్నారులు, మహిళలపై దాడులు చేసే వారిని కఠినంగా శిక్షిస్తాం – కిషన్‌ రెడ్డి

దేశంలో కుటుంబ పాలనకు ప్రజలు చరమగీతం పాడారని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్‌ రెడ్డి అన్నారు. పేద కుటుంబం నుంచి వచ్చిన మోదీకి ప్రజలు పట్టం కట్టారని చెప్పారు. తనను ఎంపీగా గెలిపించిన సికింద్రాబాద్‌ ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుతూ...
0 0

ప్రపంచ క్రికెట్‌ చరిత్రలో కొత్త ఛాంపియన్‌..!

ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ప్రపంచ క్రికెట్‌ మహా సంగ్రామం ఆదివారం జరగబోతోంది. క్రికెట్‌కు పుట్టినిల్లు అయిన లార్డ్స్‌ మైదానం ఈ ప్రతిష్టాత్మక ఫైనల్‌కు వేదికగా నిలుస్తోంది. ఆతిథ్య ఇంగ్లండ్‌తో.. వరల్డ్‌ కప్‌ ట్రోఫీ కోసం న్యూజిలాండ్‌ సై అంటోంది. ఈ...
0 0

విద్యార్థులతో కలసి ఐటెమ్‌ సాంగ్‌కు చిందులేసిన ప్రిన్సిపాల్‌

చిత్తూరు జిల్లాలో డైట్‌ ప్రిన్సిపాల్‌ ఐటమ్‌ సాంగ్‌కు చిందులు వేస్తూ సందడి చేశారు. క్రమశిక్షణకు మారు పేరుగా నిలుస్తూ వచ్చిన జిల్లా విద్యా శిక్షణ సంస్థ ప్రిన్సిపాల్‌ ఈ నెల 11తో రెండేళ్ల పదవీ కాలం పూర్తైంది. దీంతో ఏర్పాటు చేసిన...
0 0

సెట్‌లో నా అంత అందంగా.. నా అంత నాజూగ్గా మరెవరూ.. : వాణీశ్రీ

చెంగావి రంగు చీర కట్టుకున్న చిన్నది.. దాని తస్సదియ్యా అందమంతా చీరలోనే ఉన్నది అని దసరాబుల్లోడు వయ్యారాలు ఒలకబోస్తున్న వాణీశ్రీని టీజ్ చేస్తుంటాడు నాగేశ్వర్రావు. ప్రేక్షకులు ఎంత హాయిగా ఆ సినిమా ఎంజాయ్ చేశారో. నవలానాయకి వాణిశ్రీ కట్టుకునే చీర, పెట్టుకునే...
0 0

తాయెత్తులు కట్టించుకునేందుకు వచ్చిన మహిళలను లోబర్చుకొని..

భార్యను హత్య చేసి దోపిడి దొంగల బీభత్సంగా సృష్టించేందుకు ప్రయత్నించిన భర్తను అరెస్ట్ చేశారు పోలీసులు. 24 గంటల్లోనే నిందితుడ్ని పట్టుకున్నారు. చిత్తూరు జిల్లా మదనపల్లెకు చెందిన అంజాద్ నగరంలో మత గురువు. అతని దగ్గర తాయెత్తులు కట్టించుకునేందుకు వచ్చిన మహిళలను...
0 0

అక్కడ యథేచ్చగా లింగనిర్ధారణ పరీక్షలు..

రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో యథేచ్చగా లింగనిర్ధారణ పరీక్షలు జరుగుతున్నాయి. పుట్టబోయేది ఆడ శిశువా, మగ సంతానమా ముందే చెప్పేస్తున్నారు డయాగ్నోస్టిక్ నిర్వాహకులు. హద్దులు దాటి లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్న డయాగ్నోస్టిక్ సెంటర్ బాగోతాన్ని అండర్ కవర్ ఆపరేషన్ తో...
0 0

బావిలో పడిన బాలిక..

నెల్లూరు జిల్లా కావలిలో ప్రమాదవశాత్తు ఓ బాలిక బావిలో పడింది. 16 ఏళ్ల శరణ్య తెల్లవారుజామున 4 గంటలకు ఇంటి ఆవరణలో ఉన్న బావిలో పడింది. ఉదయాన్నే లేచిన కూతురు చాలాసేపటి వరకు కనిపించకపోవడంతో చుట్టుపక్కల వెతికారు తల్లిదండ్రులు. చివరకు పెరట్లో...
Close