0 0

పోలవరం పనులు ఆగిపోయే పరిస్థితి రావడం దురదృష్టకరం – సుజనా చౌదరి

వ్యక్తిగత ద్వేషంతోనే జగన్ నిర్ణయాలు తీసుకుంటున్నట్టు తమకు అనుమానం కలుగుతుందని బీజేపీ ఎంపీ సుజనాచౌదరి అన్నారు. ప్రస్తుతం ఏపీలో ఏ పనులు కూడా ముందుకుసాగడం లేదని.. పోలవరం పనులు ఆగిపోయే పరిస్థితి రావడం దురదృష్టకరమన్నారు. ఒకసారి కంపెనీకి పనులు అప్పగించిన తర్వాత...
0 0

కోదండరాంను అదుపులోకి తీసుకున్న పోలీసులు

నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేటలో కోదండరాంను పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. నల్లమల యురేనియం సమస్యలపై ప్రజలతో చర్చించడానికి కోదండరాం వెళ్తున్న సమయంలో.. హజీపూర్‌ చౌరస్తా దగ్గర ఆయన్ను పోలీసులు అడ్డుకున్నారు. కోదండరాం అరెస్టుకు నిరసనగా శ్రీశైలం హైదరాబాద్‌ హైవే ప్రధాన...
0 0

మెదక్‌ జిల్లాలో వింత.. ఆకాశంలో నుంచి ఊడిపడ్డ చేప..

ఊళ్లోవాళ్లంతా రోజూవారి పనుల్లో బిజీగా ఉన్నారు. యాదగిరి కుటుంబ సభ్యులు కూడా ఎవరి పనుల్లో వాళ్లు ఉన్నారు. యాదగిరి కమార్తె బయట బట్టలు ఆరేస్తుండగా ఒక్కసారిగా ఆకాశం నుంచి ఏదో వస్తువు కిందపడి ఎగిరింది. షాక్‌ గురైన ఆ అమ్మాయి గట్టిగా...
0 0

ఒక మందుకు బదులు మరో మందు ఇచ్చిన ఫార్మాసిస్టు.. ఆరేళ్ల బాలుడికి..

కొండ నాలుకకు మందు వేస్తే.. ఉన్న నాలుక ఊడిందన్నట్లు తయారైంది ప్రభుత్వ దవాఖానాల పరిస్థితి. జ్వరం వచ్చిందని హాస్పిటల్‌కు పోతే.. ఫార్మాసిస్టు ఒక మందుకు బదులు మరో మందు ఇవ్వడంతో ఓ చిన్నారి ప్రాణాల మీదకు వచ్చింది. ఖమ్మం జిల్లా సత్తుపల్లి...
0 0

హైదరాబాద్‌ వచ్చేందుకు సాయం చేయాలని కేటీఆర్‌ను కోరిన స్టూడెంట్స్‌

జమ్మూకాశ్మీర్‌లో నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో శ్రీనగర్‌ నిట్‌లో చదువుతున్న 130 మంది తెలుగు విద్యార్థులను రాష్ట్రానికి రప్పించేందుకు తెలంగాణ ప్రభుత్వం చర్యలు ముమ్మరం చేసింది. తాము హైదరాబాద్‌కు వచ్చేందుకు సహాయం చేయాలంటూ నిట్‌ విద్యార్థులు.. కేటీఆర్‌ను కోరారు. దీనిపై వెంటనే స్పందించిన...
0 0

అర్హులకు పెన్షన్‌ రావాలంటే ఆ హుండిలో రూ.50 వేయాలి – లోకేష్

సమయానికి పెన్షన్లు ఇవ్వకుండా అవ్వాతాతల ఉసురుపోసుకుంటున్నారని సీఎం జగన్‌పై టీడీపీ జాతీయ కార్యదర్శి లోకేష్ మండిపడ్డారు. రాష్ట్రంలో పెన్షన్లు అందుతున్న తీరుపై ట్విట్టర్లో విమర్శలు చేశారు. గతంలో ప్రతి నెలా ఒకటో తేదీన అందే పెన్షన్లు.. జగన్‌ సీఎం అయ్యాక సరిగ్గా...
0 0

20 ఏళ్ల నుంచి ఆ వస్తువు పొట్టలోనే..

కంట్లో నలక పడ్డా పంటిలో ఏదన్నా ఇరుక్కున్నాఅది తీసిందాకా నిద్ర పట్టదు. పొట్ట అనే డస్ట్‌బిన్‌లో నానా రకాల చెత్త పడేసి అరగట్లేదంటూ డాక్టర్ల దగ్గరకు పరిగెడుతుంటాము. అలాంటిది కావాలనే పళ్లు రుద్దుకునే టూత్ బ్రష్‌ని అమాంతం మింగేసి ఒకటి, రెండు...
0 0

నీలోఫర్‌ ఆసుపత్రి పరిస్థితి దయనీయంగా మారింది : కాంగ్రెస్‌ నేతలు

హైదరాబాద్‌ నీలోఫర్‌ ఆసుపత్రిని కాంగ్రెస్‌ నేతలు సందర్శించారు. సీఎల్పీ నేత భట్టి విక్రమార్కతోపాటు ఎమ్మెల్సీ జీవన్‌ రెడ్డి ఆసుపత్రిలో రోగుల్ని కలిశారు. అక్కడ అందుతున్న సేవలపై ఆరాతీశారు. నీలోఫర్‌ హాస్పిటల్ పరిస్థితి చాలా దయనీయంగా మారిందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క...
0 0

భార్యను జూదంలో పెట్టాడు .. పందెం ఓడడంతో ఆమెపై సామూహిక అత్యాచారం

సభ్య సమాజం తలదించుకునే సంఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో చోటుచేసుకుంది. ఓ ప్రబుద్ధుడు మద్యానికి బానిసై భార్యనే జూదంలో పెట్టాడు. ఆ పందెంలో అతను ఓడిపోవడంతో జూదంలో పాల్గొన్నవారు ఆమెను అత్యాచారం చేశారు. అనంతరం బాధితురాలు ఫిర్యాదు చేసేందుకు పోలీస్‌స్టేషన్‌కు వెళ్లగా వారు...

ఆగస్ట్‌లో ఎన్నిసెలవులో.. బ్యాంకులు కూడా బంద్..

జాతీయ బ్యాంకులు, ప్రైవేట్ బ్యాంకులు ఆగస్ట్ నెలలో ఎనిమిది రోజుల పాటు మూతపడనున్నాయి. ఈ నెలలో మొత్తం బ్యాంకులకు 8 రోజుల పాటు సెలవులు వచ్చాయి. ఈ నెల 10న రెండో శనివారం, 11న ఆదివారం, 12న బక్రీద్ వరుసగా రావడంతో...
Close