0 0

తండ్రిని ముక్కలుగా కోసి.. బకెట్‌లో వేసి..

హైదరాబాద్‌లోని మల్కాజగిరిలో దారుణం జరిగింది. కన్నతండ్రిని కత్తితో పొడిచి హత్య చేశాడు ఓ కసాయి కొడుకు. ఆ తర్వాత ఆ మృతదేహాన్ని ముక్కలు ముక్కలుగా నరికి బకెట్లో నింపాడు. ఈ హత్య జరిగి మూడ్రోజుల అయినట్లు తెలుస్తోంది. దుర్వాసన రావడంతో... స్థానికులు...
0 0

మహోగ్రరూపం దాల్చి శాంతించిన తుంగభధ్ర, కృష్ణమ్మ

నిన్నటి వరకు మహోగ్రరూపం దాల్చిన తుంగభధ్ర, కృష్ణమ్మలు క్రమంగా శాంతిస్తున్నాయి. భారీగా వచ్చిన వరదనీటితో ఇప్పటికే ప్రాజెక్టులు నిండు కుండల్లా మారాయి. జూలై ఆఖరి నుంచి కురుస్తున్న వర్షాలకు.. హోస్పేట్‌‌లోని తుంగభద్ర డ్యాం పూర్తిగా నిండిపోయింది. డ్యాం గరిష్ట స్థాయి నీటి...
0 0

కాళేశ్వరం పేరుతో అపవిత్ర పనులు చేస్తున్నారు : జేపీ నడ్డా

తెలంగాణ సీఎం కేసీఆర్‌పై మండిపడ్డారు బీజేపీ జాతీయ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ జేపీ‌ నడ్డా. కేసీఆర్‌కు కుటుంబం మీద ఉన్న ప్రేమ.. రాష్ట్రంపై లేదన్నారు. మిషన్‌ కాకతీయ పేరిట కమిషన్‌ కాకతీయ చేశారని.. కాళేశ్వరం ప్రాజెక్టుకు 80 వేల కోట్లు ఖర్చు చేసి...
0 0

బీజేపీలో చేరిన టీడీపీ ఎంపీ

రాష్ట్ర విభజన తరువాత తెలంగాణలో టీడీపీ పరిస్థితి దారుణంగా మారిందని.. అందుకే మనసు చంపుకుని బీజేపీలో చేరుతున్నానని అన్నారు గరికపాటి మోహన్ రావు. చంద్రబాబుపై కోపం లేదని.. ఆయనపై తనకు ఎప్పటికి ప్రేమే ఉంటుందన్న గరికపాటి.. కొందరి వల్లే తెలంగాణలో టీడీపీ...
0 0

కాంగ్రెస్‌ పార్టీ టీఆర్‌ఎస్‌తో అంటకాగుతోంది : లక్ష్మణ్‌

తెలంగాణలో టీఆర్‌ఎస్‌కు‌ సరైన ప్రత్యామ్నయం బీజేపీనే అని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌ అన్నారు. కాంగ్రెస్‌ పార్టీ టీఆర్‌ఎస్‌తో అంటకాగుతోందన్న విషయం ప్రజలకు అర్థమైందన్నారు. తెలంగాణ సాధన లక్ష్యాలను కేసీఆర్‌ సర్కారు ఎప్పుడో మరచిపోయిందని తీవ్రస్థాయిలో విమర్శించారు. పెద్ద సంఖ్యలో నాయకుల...
0 0

ఆ ప్రాజెక్టులపై బీజేపీ విచారణ జరిపించాలి : సీఎల్పీ నేత భట్టి

టీఆర్‌ఎస్‌కు కాంగ్రెస్‌ తోక పార్టీ అంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్‌ ఇచ్చారు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క. తాము కాదని.. టీఆర్‌ఎస్‌, బీజేపీ కలిసి పని చేస్తున్న విషయం ప్రజలందరికి తెలుసన్నారు. కేంద్రంలో ఎప్పుడు అవసరమైనా...
0 0

లంక గ్రామాల్లో తగ్గుముఖం పట్టిన వరద

గుంటూరు జిల్లాలోని లంక గ్రామాల్లో వరద తగ్గుముఖం పట్టింది. గత మూడ్రోజులుగా లంక గ్రామాల్లో పర్యటిస్తోంది టీవీ5 టీం. వరద పరిస్థితిపై ఎప్పటికప్పుడు అప్డేట్‌ ఇస్తోంది. ప్రస్తుతం గ్రామాల్లో వరద పరిస్థితి తగ్గినా.... ప్రజలు మాత్రం దుర్భర పరిస్థితిని అనుభవిస్తున్నారు. తాగేందుకు...
0 0

అందుకే ఉపాధి పెరిగి, రాష్ట్ర ఆదాయం పెరిగింది.. సీఎం కేసీఆర్

అన్ని రంగాలకు నాణ్యమైన విద్యుత్‌ సరఫరా తమ లక్ష్యమన్నారు సీఎం కేసీఆర్. ప్రగతి భవన్‌లో పవర్‌ ఫైనాన్స్‌ కార్పోరేషన్‌ సీఎండీ రాజీవ్ శర్మ .... సీఎం కేసీఆర్‌ను కలిశారు. ఈ సందర్భంగా దేశ, రాష్ట్ర విద్యుత్‌ పరిస్థితులపై చర్చ జరిగింది. విద్యుత్...
0 0

మంటల్లో కాలిబూడిదైన కారు

నొయిడా ఎక్స్‌ప్రెస్‌వేపై ఓ కారు అగ్ని ప్రమాదానికి గురైంది. ప్రయాణిస్తున్న కారులో నుంచి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. వెంటనే అప్రమత్తమైన అందులోని ప్రయాణికులు.. కారును ఆపేసి బయటకు దిగారు. దీంతో పెద్ద ప్రమాదం జరిగింది. మంటల్లో కారు పూర్తిగా కాలిబూడిదైంది. ఈ...
0 0

మున్సిపల్‌ కమిషనర్‌.. మహిళను ఇంటికి పిలిచి చేయబోయిన పని చూస్తే..

ప్రకాశం జిల్లా మార్కాపురం మున్సిపల్‌ కమిషనర్‌ నయీం అహ్మద్‌ దారుణానికి తెగబడ్డాడు. పారిశుద్ధ్య కార్మికురాలిని ఇంటికి పిలిపించి అత్యాచార యత్నం చేయబోయాడు. నయీం అహ్మద్‌ కబంధ హస్తాల నుంచి ఎట్టకేలకు తప్పించుకుంది బాధితురాలు. అయితే జరిగిందేదో జరిగిపోయిందని.. ఈ విషయం ఎక్కడైనా...
Close