0 0

ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా ప్రాజెక్ట్‌లపై సీఎం కేసీఆర్ సమీక్ష

కాళేశ్వరం ప్రాజెక్ట్‌ మాదిరిగానే, పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని వేగంగా పూర్తి చేసి, వచ్చే వర్షాకాలం పొలాలకు నీరందించాలని తెలంగాణ సీఎం కేసీఆర్‌ ఆదేశించారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా ప్రాజెక్ట్‌లపై హైదరాబాద్‌ ప్రగతి భవన్‌లో ఆయన సమీక్ష నిర్వహించారు. ఆన్‌ గోయింగ్ ప్రాజెక్ట్‌లను...
0 0

ఇకపై తిరుమలలో అన్యమత ప్రచారం చేస్తే ఉద్యమమే : హిందువులు

శ్రీవారి ఆలయానికి సమీపంలోని రాంబగీచా బస్టాండ్ టికెట్ కౌంటర్‌లో జారీ చేసే టికెట్ల వెనుక భాగంలో హజ్, జరూసలేం యాత్రకు సంబంధించిన ప్రకటనలున్నాయి. ఇది గుర్తించిన భక్తులు ఆర్టీసీ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్టీసీ ఆర్‌ఎం కార్యాలయం ఎదుట...
0 0

ఎవరి దారి వారు చూసుకుంటున్న తెలంగాణ కాంగ్రెస్ నేతలు

తెలంగాణ‌లో కాంగ్రెస్ వింత ప‌రిస్థితి ఎదుర్కొంటోంది. తెలంగాణ ఇచ్చినా క్రెడిట్ తమదే అని చెపుతున్నా.. వ‌రుస‌గా రెండో సారి ఘోర‌ప‌రాజ‌యాన్ని తప్పలేదు. దీంతో రాజ‌కీయ నైరాశ్యం రాజ్యమేలుతోంది. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అన్నీ తామై అధికారాన్ని అనుభ‌వించిన నాయ‌కులంతా.. క‌ష్టకాలంలో రాజ‌కీయంగా...
0 0

బైక్ మార్చి కారు కొనాలనుకుంటే ఇదే మంచి తరుణం.. డిస్కౌంట్లే డిస్కౌంట్లు..

కారు కొనాలనే మీ కలను నిజం చేసుకోమంటున్నాయి ఆటోమొబైల్ సంస్థలు. వినియోగదారుడిని ఆకర్షించడానికి ఆఫర్ల మీద ఆఫర్లు ఇస్తున్నాయి. చిన్న కార్ల నుంచి లగ్జరీ కార్ల వరకు అన్నింట్లో తగ్గింపే. ప్రస్తుతం ఆఫర్లు బ్రహ్మాండంగా ఉన్నాయని, ఇంతకు మించి ఇవ్వడం ఇకముందు...
0 0

పట్టిసీమ, పురుషోత్తపట్నం ప్రాజెక్టులు భారం అవుతాయి : పీపీఏ

ఏపీ ప్రభుత్వ తీరును మరోసారి తప్పు పట్టింది పోలవరం ప్రాజెక్టు అథారిటీ. రాష్ట్ర ప్రభుత్వ వైఖరితో పోలవరానికి న్యాయపరమైన ఇబ్బందులు తలెత్తుతాయని పీపీఏ స్పష్టం చేసింది. కేంద్రానికి నివేదిక అందజేసిన పీపీఏ.. ప్రాజెక్టు నిర్మాణంలో ఇప్పటికే నాలుగేళ్లు ఆలస్యమైందని పేర్కొంది. మొత్తం...
0 0

అమెరికా అటవీప్రాంతంలో మరోసారి మంటలు

అమెరికాలోని ఉత్తర కాలిఫోర్నియాలోని అడవీప్రాంతంలో మంటలు వ్యాపించాయి. దీంతో చుట్టుపక్కల ఉన్న పట్టణాల్లోని ప్రజలను, స్కూళ్లు, కాలేజీల ఖాళీ చేసి సుదూరు ప్రాంతాలకు తరలించారు. సమీపంలో ఉన్న జాతీయ రహాదారిపై వాహనాల ప్రయాణాన్ని నిలిపివేశారు. శాంత కౌంటీ లోని బెల్లా విస్తా...
0 0

వైఎస్‌ఆర్ సీఎంగా ఉన్న సమయంలో ఫోక్స్‌ వ్యాగన్‌ కేసు

ఏపీ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణకు హైదరాబాద్ సీబీఐ కోర్టు ఫోక్స్‌ వ్యాగన్‌ కేసులో నోటీసులు జారీ చేసింది. వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి సీఎంగా ఉన్న సమయంలో ఫోక్స్‌ వ్యాగన్‌ కేసు వెలుగులోకి వచ్చింది. అప్పట్లో పరిశ్రమల శాఖ మంత్రిగా ఉన్న...
0 0

పీపీఏలు రాత్రికి రాత్రే కుదుర్చుకో లేదు : సీఎండీ ప్రభాకర్‌ రావు

తెలంగాణలో విద్యుత్‌ ఒప్పందాలపై ఎలాంటి విచారణకైనా సిద్ధమేనని సవాల్‌ విసిరారు... ట్రాన్స్‌కో, జెన్‌కో సీఎండీ ప్రభాకర్‌ రావు. విపక్ష నేతలు ఆరోపిస్తున్నట్లుగా పీపీఏలు రాత్రికి రాత్రి కుదుర్చుకోవడం సాధ్యం కాదన్నారు. ఇప్పటివరకు ఒకే ఒక్క పీపీఏ కుదుర్చుకున్నామని... అందులో కూడా ధర...
0 0

తప్పుడు ఆలోచనతోనే వైసీపీ ఆ కుట్ర చేసింది : చంద్రబాబు

ఇటీవల ఏపీలో సంభవించిన వరద పరిస్థితులపై గుంటూరులోని పార్టీ కార్యాలయంలో చంద్రబాబు పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇచ్చారు. కృష్ణా, గుంటూరు జిల్లాల్లోని 19 గ్రామాల్లో పర్యటించానని, వరద పరిస్థితిని సమీక్షించానని చెప్పారు. ఎక్కడ చూసినా హృదయ విదారక పరిస్థితులు కనిపించాయన్నారు. దాదాపు 53...
0 0

పెట్రోలు బంకుల్లో ఇంత మోసమా..!

ఈ రోజుల్లో మనం ఏది కొన్న అంతా కల్తీయే.. మనం రోజు ఉపయోగించే నిత్యావసర వస్తువులు కల్తీగానే ఉంటున్నాయి. కల్తీతో పాటు తూనికల్లో తేడా చేస్తూ వ్యాపారస్థులు వినియోగదారులు మోసం చేస్తూనే ఉన్నారు. ముఖ్యంగా పెట్రోల్ బంకుల్లో మోసాలు సర్వసాధారణమైపోయాయి. లీటరు...
Close