వీజీ సిద్ధార్థ కుటుంబంలో మరో విషాదం..

వీజీ సిద్ధార్థ కుటుంబంలో మరో విషాదం..

కేఫ్ కాఫీ డే అధినేత వీజీ సిద్ధార్థ కుటుంబంలో మరో విషాదం చోటుచేసుకుంది. వీజీ సిద్ధార్థ తండ్రి గంగయ్య హెగ్దే(96) మృతిచెందారు. గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన చికిత్స పొందుతూ ఆదివారం తుదిశ్వాస విడిచారు. కోమాలో ఉన్న ఆయన మైసూరులోని ఓ ఆసుపత్రిలో కొన్నినెలలుగా చికిత్స పొందుతున్నారు. అయితే హఠాత్తుగా ఆదివారం మృతిచెందినట్టు తెలుస్తోంది. కొడుకు ఆత్మహత్య చేసుకున్న సంగతి కోమాలో ఉన్న తండ్రికి తెలియదు. సిద్ధార్థ ఆత్మహత్యకు మూడు రోజుల ముందు తన తండ్రిని చూసి వచ్చాడు.

Tags

Read MoreRead Less
Next Story