0 0

చిదంబరం అరెస్ట్‌పై స్పందించిన ఇంద్రాణీ ముఖర్జి

కేంద్ర మాజీ మంత్రి చిదంబరం అరెస్టు పై ఐఎన్‌ఎక్స్‌ మీడియా సహవ్యవస్థాపకురాలు ఇంద్రాణీ ముఖర్జి స్పందించారు. ఆయన అరెస్టు కావడం శుభవార్తని అన్నారు. తన కుమార్తె షీనా బోరా హత్య కేసులో శిక్ష అనుభవిస్తున్న ఇంద్రాణీని ట్రయిల్‌ కోర్టులో హాజరుపరిచారు. ఈ...
0 0

కంటతడి పెట్టిస్తున్న ఉల్లి ధరలు

కోయకుండానే ఉల్లి ధరలు కంటతడి పెట్టిస్తున్నాయి. మరోసారి జనానికి ఉల్లి కష్టాలు మొదలయ్యాయి. అమాంతం పెరిగిన ఉల్లి ధరలు సామాన్యుడికి భారంగా మారాయి. రెండు వారాల కిందట 20 నుంచి 30 రూపాయలు ఉన్న కిలో ఉల్లి ధర.. ఇప్పుడు ఏకంగా...
0 0

షాహిద్ అఫ్రిదికి దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన గౌతమ్‌ గంభీర్

పాక్ క్రికెటర్ షాహిద్ అఫ్రిదికి మరోసారి దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చారు టీమిండియా మాజీ క్రికెటర్, ఎంపీ గౌతమ్‌ గంభీర్. నియంత్రణ రేఖ వద్దకెళ్లి శాంతి పతాకం ఎగరేస్తానని బుధవారం వ్యాఖ్యలు చేశారు అఫ్రిది. ఈ కామెంట్స్‌పై స్పందించిన గంభీర్ అతడికి వయసు,...
0 0

అలా చేయడం వైసీపీ వేధింపులకు పరాకాష్ట – చంద్రబాబు

టీడీపీ నేతలపై అక్రమ కేసులు బనాయించడాన్ని తీవ్రంగా ఖండించారు ఆ పార్టీ అధినేత చంద్రబాబు. ఈ రోజు ఎమ్మెల్యే కరణం బలరాంపై తప్పుడు కేసు పెట్టారు. నిన్న మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డిపై కేసులు పెట్టారు. మొన్న కూన రవికుమార్ పై...
0 0

ఫేస్‌ బుక్ ప్రేమ.. విద్యార్థిని దారుణ హత్య

ఫేస్‌ బుక్‌ పరిచయం ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. ఫేస్‌ బుక్‌ ద్వారా ప్రేమలోపడి ఓ అమ్మాయి ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన మహబూబ్‌నగర్‌ జిల్లా జడ్చర్ల పట్టణంలో జరిగింది. హౌజింగ్‌ బోర్డ్‌ కాలనీకి చెందిన 15 ఏళ్ల సిరివర్షిణి మహబూబ్‌నగర్...
0 0

క్యాస్టింగ్ కౌచ్‌పై హీరోయిన్ పాయల్‌ రాజ్‌పుత్ సంచలన వ్యాఖ్యలు

క్యాస్టింగ్ కౌచ్‌పై సంచలన ఆరోపణలు చేశారు నటి పాయల్ రాజ్‌పుత్. మీటూ ఉద్యమం జరిగినప్పటికీ, క్యాస్టింగ్‌ కౌచ్‌ ఇంకా నశించలేదని చెప్పారు. ఆర్‌ఎక్స్‌- 100 రిలీజ్‌ తర్వాత క్యాస్టింగ్‌ కౌచ్‌ ఎదుర్కొన్నట్లు వెల్లడించింది. హిందీలో లో సీరియళ్లు, పంజాబీలో సినిమాలు చేసినప్పుడు...
0 0

వేములవాడ స్కూల్ బస్సు ప్రమాద ఘటనపై అధికారుల చర్యలు

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో స్కూల్ బస్సు ప్రమాదంపై చర్యలు మొదలయ్యాయి. ప్రమాదంలో ముగ్గురు విద్యార్థులు మృతి చెందడంతో కదిలిన విద్యాశాఖ అధికారులు.. వాగేశ్వరీ స్కూల్‌ను సీజ్‌ చేశారు. స్కూల్ యాజమాన్యంపై కేసు నమోదు చేశారు. స్కూల్‌ బస్సు ప్రమాదంతో వెంటనే...
0 0

భార్గవిపై దాడి కేసులో మరో కోణం

విశాఖలో భార్గవిపై దాడిచేసిన కేసులో మరో కోణం వెలుగులోకి వచ్చింది. భార్గవితోపాటు ఆమె స్నేహితుణ్ని కూడా చంపేందుకు ఉన్మాది సాయి స్కెచ్‌ వేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. భార్గవిని, ఆమె స్నేహితుడు మన్సూర్‌ను హత్య చేసేందుకు పథకం పన్నాడు. అయితే, మన్సూర్‌...
0 0

మీరు నడపకుండానే నడిచే బైక్.. మార్కెట్లోకి వచ్చేసిందోచ్.. ఫీచర్లు చూస్తే..

కృత్రిమ మేధతో పనిచేసే కార్లు, కంప్యూటర్లు ఇప్పటికే మార్కెట్లో హల్ చల్ చేస్తున్నాయి. ఇప్పుడు బైక్‌లు కూడా వచ్చేశాయి. ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ రివోల్ట్ కృత్రిమ మేధతో పనిచేసే ఎలక్ట్రిక్ బైక్‌ను మన దేశ మార్కెట్లోకి విడుదల చేసింది. ఇది దేశంలో...
0 0

అమ్మా ఐ లవ్యూ.. హీరోయిన్ భావోద్వేగం

ఒకప్పుడు టాలీవుడ్‌ను ఓ ఊపు ఊపిన గోవా బ్యూటీ ఇలియానా ఇప్పుడు కష్ట కాలంలో ఉంది. తను నటిస్తున్న సినిమాలు వరుసగా ప్లాప్ అవుతుండడంతో పాటు తాజాగా తన బాయ్ ఫ్రెండ్‌తో విడిపోయినట్లుగా తెలుస్తోంది. ఈ వాదనకు బలం చేకూర్చేలా ఇలియానా...
Close