0 0

ఉపఎన్నికల నేపథ్యంలో 32 మంది అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ

దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో ఉపఎన్నికల నేపథ్యంలో సమావేశమైన బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ.. 32 మంది అభ్యర్ధుల జాబితాను విడుదల చేసింది.యూపీలోని 10 స్థానాలు, కేరళలో 5, అసోంలో 4, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, సిక్కిం 2, బీహర్, చత్తీస్ ఘడ్,...
0 0

కోయకుండానే కన్నీళ్లు తెప్పిస్తున్న ఉల్లి.. కిలో రూ.70

దేశవ్యాప్తంగా ఉల్లి ధరలు మంట పుట్టిస్తున్నాయి. కోయకుండానే కన్నీళ్లు తెప్పిస్తున్నాయి. అన్ని రాష్ట్రాల్లో ఉల్లిగడ్డల ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. ఢిల్లీలో కిలో ఉల్లి 70 రూపాయలు పైనే పలుకుతోంది. ఇతర నగరాల్లోనూ 50-60 రూపాయలు పలుకుతోంది. రోజులు గడుస్తున్నప్పటికీ రేట్లు తగ్గపోవడంతో...
0 0

బోటును రెండు, మూడు రోజల్లో వెలికి తీస్తాం – ధర్మాడి సత్యం

తూర్పుగోదావరి జిల్లా కచ్చులూరు వద్ద మునిగిన బోటు వెలికితీత పనులను రేపటి నుంచి ప్రారంభించననున్నట్లు తెలిపారు కాకినాడ బాలాజీ మెరైన్స్‌ కు చెందిన ధర్మాడి సత్యం. ఇందుకు అవసరమైన పరికరాలను సమకూర్చుకున్నట్లు చెప్పారు. గోదావరిలో బోటు ఎక్కడ ఉందో అక్కడ లోపలి...
0 0

హుజూర్‌ నగర్‌ బై పోల్‌లో టీడీపీ అభ్యర్థిగా..

హుజూర్‌ నగర్‌ బై పోల్‌లో టీడీపీ తరపున చావా కిర్మణయి పోటీ చేయనున్నారు. ఇప్పటికే ఆమె పేరును అధికారికంగా ప్రకటించింది టీడీపీ. సీనియర్ అయిన కిరణ్మయిని తమ అభ్యర్థిగా టీటీడీపీ అధ్యక్షుడు ఎల్. రమణ ప్రకటించి.. ఆమెకు బీఫామ్ అందచేశారు. గత...
0 0

జోరుగా జల్లికట్టు.. కోడె గిత్తెలను కట్టిన బహుమతులు పట్టుకునేందుకు..

చిత్తూరు జిల్లా రామచంద్రాపురం మండలం వేపకుప్పం గ్రామంలో జల్లి కట్టు జోరుగా జరుగుతోంది. జల్లికట్టులో యువకులు ఉత్సాహంగా పాల్గొన్నారు. కొమ్ములు తిరిగిన కోడె గిత్తెలను కట్టిన బహుమతులు పట్టుకునేందుకు పోటీ పడుతున్నారు. జల్లి కట్టును చూసేందుకు చిత్తూరు జిల్లాతో పాటు పక్క...
0 0

శునకం ముఖానికి ఇరుక్కున్న డబ్బా.. పదిహేను రోజులుగా..

తూర్పు గోదావరి జిల్లాలో ఓ శునకానికి కష్టమొచ్చింది. ఆహారం కోసం డబ్బాలో మూతి పెడితే ఇరుక్కుపోయింది. ఎంత లాక్కున్నా రావడం లేదు. దీంతో పదిహేను రోజులుగా ఆ కుక్క డబ్బాతోనే ఊరంతా తిరుగుతోంది. కొత్త గ్రామంలో ఈ శునకం పడుతున్న కష్టాలు...
0 0

తెలంగాణ ఆర్టీసీలో మోగిన సమ్మె సైరన్‌..

తెలంగాణలో సమ్మె సరైన్ మోగింది. అక్టోబర్ 5వ తేదీ నుంచి సమ్మెకు దిగాలని ఆర్టీసీ కార్మిక సంఘాలు నిర్ణయించాయి. ఆదివారం ఆర్టీసీ సమ్మెపై నిర్ణయం తీసుకోడానికి అత్యవసరంగా సమావేశమైన కార్మిక సంఘాలు.. ప్రభుత్వం తీరుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డాయి. ఇప్పటి వరకు...
0 0

కృష్ణజిల్లాలో బయటపడ్డ దుర్గమ్మ అమ్మవారి రాతి విగ్రహం

కృష్ణజిల్లా బంటుమిల్లిలో దుర్గమ్మ అమ్మవారి రాతి విగ్రహం బయటపడింది. బీఎన్‌ఆర్‌ కాలనీలోని సూర్యచంద్రరావు ఇంటి ఆవరణలో అమ్మవారి విగ్రహం ఉన్నట్టు.. పూనకం వచ్చిన ఓవ్యక్తి తెలిపాడు. ఈ ప్రదేశంలో 9 అడుగల లోతులో అమ్మవారు ఉన్నట్టు తనకు తెలియజేసినట్టు పూనకం వచ్చిన...
0 0

అనంతపురంలో ఎలుగుబంట్లు హల్‌చల్‌

అనంతపురం జిల్లా బ్రహ్మసముద్రం మండలం కన్నేపల్లి, రాయాలప్ప దొడ్డి గ్రామాల్లో ఎలుగుబంట్లు హల్‌చల్ చేశాయి. దీంతో భయాందోళనకు గురైన గ్రామస్తులు వాటిని అడవిలోకి తరిమారు. తరచూ తమ గ్రామాల్లో ఎలుగుబంట్లు, చిరుతలు సంచరిస్తూ రైతులు, గొర్రెలపై దాడులు చేస్తున్నాయని ఆందోళన వ్యక్తం...
0 0

ఆర్టికల్- 370 రద్దుపై మరో ట్విస్ట్

ఆర్టికల్-370 రద్దుపై మరో ట్విస్ట్. ఈ నిర్ణయంలో చట్టబద్దతను తేల్చడానికి సర్వోన్నత న్యాయస్థానం సిద్ధమైంది. ఆర్టికల్ 370 రద్దు న్యాయసమ్మతమో కాదో తేల్చడానికి ఐదుగురు సభ్యులతో రాజ్యాంగం ధర్మాసనాన్ని ఏర్పాటు చేసింది. సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీరమణ నేతృత్వంలో ఈ బెంచ్‌ను...
Close