0 0

నిన్న ఈటల.. ఇప్పుడు రసమయి.. కరీంనగర్‌లో బాలకిషన్ ఆసక్తికర వ్యాఖ్యలు

మానకొండూరు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మంత్రి ఈటెలకు,,నాకు నిజాలు మాట్లాడటమేవచ్చు...కడుపులో ఏమీ దాచుకోమంటూ వ్యాఖ్యానించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఉద్యమంలో కొట్లాడినోళ్లమని..మాకు అబద్దాలు రావంటూ చెప్పుకొచ్చారు రసమయి. ఇదే సమయంలో వేదికపై ఉన్న మంత్రి ఈటెల..నవ్వుతూ ‘జాగ్రత్తగా మాట్లాడు’...
0 0

అక్టోబర్ ద్వితీయార్థంలో ‘అక్షర’ రిలీజ్

నందిత శ్వేత ప్రధాన పాత్రలో నటిస్తోన్న "అక్షర" సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమైంది. విద్యావ్యవస్థలోని లోపాలను ఎత్తి చూపుతూ చక్కని పరిష్కారాన్ని ఇచ్చేలా ఈ సినిమా ఉంటుందని నిర్మాతలు సురేష్ వర్మ అల్లూరి, అహితేజ బెల్లంకొండ తెలిపారు. ఈ...
0 0

అమరావతి నుంచి తరలి వెళ్తున్న సంస్థలు . రైతుల్లో ఆందోళన

అమరావతిపై మంత్రి బొత్స చేసిన వ్యాఖ్యలపై చెలరేగిన దుమారం రాజధాని రైతుల్లో గందరగోళం సృష్టిస్తోంది. సింగపూర్ కన్సల్టెంట్స్, నాగార్జున, షాపూర్జీ పల్లోంజీ కంపెనీ తరలివెళ్లటంపై స్థానిక ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. రాజధానిపై ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయకపోవటంతో ఒక్కో కంపెనీ తరళివెళ్తోంది...
0 0

పెట్రోల్‌, డీజిల్‌ కార్ల నిషేధంపై కేంద్ర మంత్రి కీలక వ్యాఖ్యలు

త్వరలో డీజిల్‌, పెట్రోల్‌ కార్లను ప్రభుత్వం నిషేధించనున్నదని జరుగుతున్న ప్రచారానికి రోడ్డు రవాణా, హైవేల శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ తెరదించారు. వాటిని నిషేధించే ఉద్దేశం ప్రభుత్వానికి లేదని గడ్కరీ స్పష్టం చేశారు. దేశ ఆర్థిక రంగం ఎదుగుదలలో ఆటోమొబైల్‌ రంగం...
0 0

పెళ్లి భోజనానికి వచ్చి ప్లేట్‌లో వదిలేసింది చూస్తే..

సూటు బూటు వేసుకుని పెళ్లికి వెళ్లారు. వారిచ్చిన గ్రాండ్ డిన్నర్‌ని శుభ్రంగా తిన్నారు. పోతూ పోతూ వారు చేసిన పని వాళ్లెంత చీపో తెలియజేసింది. ప్లేట్‌లో వారు వదిలేసిన ఐటెంని పక్కన కూర్చున్న వ్యక్తి ఫోటో తీసి సోషల్ మీడియాలో పోస్ట్...
0 0

వైద్యుడి కుటుంబం ఆత్మహత్య కేసులో కొత్తకోణం

అమలాపురంలో డాక్టర్ కుటుంబం ఆత్మహత్య కేసు కొత్త అనుమానాలకు తావిస్తోంది. గత నెలలో విషాన్ని సెలైన్‌తో ఎక్కించుకొని డాక్టర్ రామకృష్ణంరాజు అతని భార్య, కుమారుడుతో సహా ఆత్మహత్యకు పాల్పడిన ఘటన తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది. ఆర్ధోపెడిక్ డాక్టర్ గా రామకృష్ణం...
0 0

సిద్ధిపేట మోడల్‌ అని చెప్పుకునే కేసీఆర్‌.. ఈ ఘటనను చూసైనా తెలుసుకో: భట్టి

తెలంగాణలో యూరియా కొరత పొలిటికల్ దుమారానికి కారణం అవుతోంది. ఎరువుల కొరత పాపం మీదంటే.. మీదంటూ టీఆర్ఎస్, బీజేపీలు ఆరోపించుకుంటున్నాయి. యూరియా కొరతతో రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులకు ముమ్మాటికి రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని అంటోంది రాష్ట్ర బీజేపీ. రాష్ట్ర ప్రభుత్వానికి...
0 0

ఆఫీస్‌‌లో పనిచేసే అమ్మాయితో సహజీవనం.. వద్దన్నందుకు హత్య

హైదరాబాద్‌లో సంచలనం సృష్టించిన సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ సతీష్‌ హత్య కేసును పోలీసులు ఛేదించారు . సతీష్‌ స్నేహితుడు హేమంత్‌ ఒక్కడే హత్య చేసినట్టు పోలీసుల విచారణలో వెల్లడైంది. సతీష్‌ వార్నింగ్‌ వల్ల తన ప్రేమ వ్యవహారంతో పాటు, వ్యాపార భాగస్వామ్యంలోనూ తేడా...
0 0

బడాబాబుల భాగోతం.. చనిపోయినవాళ్లే డబ్బు డ్రా చేసుకున్నట్టుగా

తూర్పు గోదావరి జిల్లాలో రైతులకు ఆర్థిక సహకారం అందించాల్సిన సహకార సంఘాలు బడాబాబుల జేబు సంస్థలుగా మారుతున్నాయి. రైతులకు సహకారాన్ని మరచిన సంఘాలు పెద్దలకు ఫలహారశాలలుగా మారిపోయాయి. రైతులకు కోట్లాది రూపాయలు రుణాలు అందజేశామంటూ ఘనంగా చేస్తున్న ప్రకటనలు అంతా డొల్లేనని...
0 0

రూ.1000లు చలాన్ కడితే హెల్మెట్ ఫ్రీ..

ట్రాఫిక్ రూల్స్ అతిక్రమిస్తే ఫైన్లు వేయడమే కాదు.. సకాలంలో ఆ ఫైన్ కట్టేశారనుకోండి ఓ మంచి బహుమతి కూడా అందుకోవచ్చంటున్నారు రాజస్థాన్ ట్రాఫిక్ పోలీసులు. ఎవరైతే వెయ్యి రూపాయలు ఉన్న చలాన్ గడువు లోపు చెల్లిస్తారో వారికి ఫ్రీగా హెల్మెట్ ఇస్తారు....
Close