0 0

ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన యువకుడిని రోడ్డుపై ఈడ్చుకుంటూ..

ఉత్తరప్రదేశ్‌లో ఇద్దరు కానిస్టేబుళ్లు రెచ్చిపోయారు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించాడంటూ ఓ యువకునిపై అమానుషంగా దాడి చేశారు. రోడ్డుపైకి ఈడ్చి చిత్రహింసలు పెట్టారు. కిందపడేసి కాళ్లతో తన్నారు. నేనేం తప్పు చేశానో చెప్పండి అంటూ ఆ యువకుడు వేడుకున్నా ఆ పోలీసులు కనికరించలేదు....
0 0

మరో అద్భుతాన్ని ఆవిష్కరించిన అమెరికా

టెక్నాలజీ డెవలప్‌మెంట్‌లో అగ్రరాజ్యం దూసుకుపోతోంది. తాజాగా అమెరికా మరో అద్భుతాన్ని ఆవిష్కరించింది. గంటకు 10 వేల కిలోమీటర్ల వేగంతో దూసుకుపోయే హైపర్ సోనిక్ స్లైడ్‌ను రూపొందించింది. ఈ స్లైడ్‌ను న్యూమెక్సికోలో విజయవంతంగా పరీక్షించారు. హాలోమ్యాన్ ఎయిర్‌ఫోర్స్‌ బేస్‌లో 10 మైళ్ల పొడవు...
0 0

శ్మశాన వాటికను కూడా వైసీపీ నేతలు వదిలిపెట్టరా?- ఎంపీ కేశినేని నాని

శ్మశాన వాటికను కూడా వదిలిపెట్టరా? అంటూ వైసీపీ నేతలపై ఎంపీ కేశినేని నాని ఫైర్ అయ్యారు. శ్మశాన వాటిక గోడలకు వైసీపీకి చెందిన రంగులు వేయడంపై ఆయన ట్విట్టర్ వేదికగా మండిపడ్డారు. పల్నాడులో శ్మశానం గోడకు, చిన్న గదికి, ఆర్చ్‌కు కూడా...
0 0

సింగరేణిలో టీఆర్‌ఎస్‌ అనుబంధ కార్మిక సంఘానికి షాక్!

సింగరేణిలో టీఆర్‌ఎస్‌ అనుబంధ కార్మిక సంఘం TBGKS కు గట్టి షాక్‌ తగిలింది. వ్యవస్థాపక అధ్యక్షుడు కేంగర్ల మల్లయ్యతో పాటు 11 డివిజన్లలోని కేంద్ర ఉపాధ్యక్షులు, డివిజన్‌ ఇంఛార్జులు.. ఇతర నాయకులు రాజీనామా చేశారు. తమ రాజీనామాలను మెయిల్‌ ద్వారా TBGKS...
0 0

రెండు కొండ చిలువలను చూసి కూలీలు షాక్!

ఓ చెరకు తోటలో కూలీలు పనులు చేసుకుంటున్నారు. అంతలో 2 కొండ చిలువలు అక్కడికి చేరుకున్నాయి. పొదల మాటున చుట్టుకుని ఉన్న కొండచిలువల్ని చూసిన కూలీలు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. ఈ ఘటన విజయనగరం జిల్లా సాలూరు మండలం కొత్తవలస గ్రామంలో...
0 0

జ్వరం తగ్గడానికి పశువుల ఇంజక్షన్ ఇచ్చిన ఆర్ఎంపీ డాక్టర్

కడప జిల్లా ఎర్రగుంట్లలో ఓ ఆర్‌ఎంపీ వైద్యుడి నిర్వాకం.. 12 ఏళ్ల బాలుడి ప్రాణాల మీదకు తెచ్చింది. తీవ్ర జ్వరంతో బాధపడుతున్న నితీష్ అనే బాలుణ్ని తల్లిదండ్రులు సుధాకర్‌ బాబు అనే ఆర్‌ఎంపీ వైద్యుడి దగ్గరకు తీసుకెళ్లారు. వైరల్‌ ఫీవర్‌గా నిర్ధారించిన...
0 0

ఒక తప్పు.. ముగ్గురి ప్రాణాలను తీసింది

క్షణికావేశం ఒక కుటుంబంలోని ముగ్గురి ప్రాణాలను తీసింది. ఒక తప్పు మొత్తం కుటుంబాన్ని బలిగొంది. చివరికి మనవరాలి హత్య కేసులో అనుమానితుడిగా ఉన్న తాత కూడా కిరోసిన్‌ పోసుకుని నిప్పటించుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన కరీంనగర్‌ జిల్లాలో చోటుచేసుకుంది. కరీంనగర్‌...
0 0

శ్రీహరికోట అంతరిక్ష కేంద్రం వద్ద హై అలర్ట్

నెల్లూరు జిల్లాలోని ప్రఖ్యాత శ్రీహరికోట అంతరిక్ష కేంద్రాన్ని ఉగ్రవాదులు టార్గెట్ చేశారని నిఘా వర్గాలు హెచ్చరించాయి. సముద్రమార్గం ద్వారా టెర్రరిస్టులు చొరబడే ప్రమాదముందని వార్నింగ్ ఇచ్చాయి. శ్రీలంక మీదుగా ముష్కరులు ప్రవేశించే అవకాశముందని పేర్కొన్నాయి. నిఘా వర్గాల హెచ్చరికలతో ఆంధ్రప్రదేశ్ పోలీసు...
0 0

ఆకతాయిలు చేసిన పనికి 17 వాహనాలు దగ్థం

గుంటూరులో ఆకతాయిలు రెచ్చిపోయారు. నల్లచెరువు ప్రాంతంలో ద్విచక్రవాహనాలను దగ్ధం చేశారు. ఇంటిముందు పార్క్‌ చేసిన వాహనాలపై పెట్రోల్‌ పోసి నిప్పంటించారు. ఏకంగా 17 వాహనాలు పూర్తిగా కాలిపోయాయి. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. చుట్టుపక్కల ఉన్న సీసీకెమెరాల ఆధారంగా దర్యాప్తు చేపట్టారు....
0 0

సాఫ్ట్‌వేర్‌ జాబ్ మారతానంటే.. తల్లిదండ్రులు నో చెప్పడంతో..

హైదరాబాద్ KPHB కాలనీలో సాఫ్ట్‌వేర్‌ ఎంప్లాయి సూసైడ్ చేసుకున్నాడు. విశాఖపట్నంకు చెందిన చైతన్య 3 నెలల క్రితం జాబ్‌కోసం హైదరాబాద్ వచ్చాడు. KPHB కాలనీలోని బాలాజీ హాస్టల్‌లో ఉంటూ హైటెక్ సీటీలోని ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీలో జాబ్‌ చేస్తున్నాడు. అయితే ప్రస్తుతం...
Close