0 0

ఏపీ ప్రభుత్వంపై కోడెల శివప్రసాద్ రావు కూతురు ఫిర్యాదు..

ఏపీ ప్రభుత్వంపై కోడెల శివప్రసాద్ రావు కూతురు విజయలక్ష్మి పోలీసులకు ఫిర్యాదు చేశారు. రాజకీయ కక్షతోనే తన కుటుంబంపై కేసులు పెట్టి వేధించారని ఫిర్యాదు చేశారు. ఏపీ ప్రభుత్వ వేధింపుల వల్లే తన తండ్రి మృతిచెందాడని పేర్కొన్నారు. ప్రభుత్వంపై చర్యలు తీసుకోవాలని...
0 0

పోలీసుల తీరుతో మనస్థాపం.. వివాహిత ఆత్మహత్య..

విశాఖ జిల్లా అరిలోవాలో వివాహిత ఆత్మహత్య చేసుకుంది. స్థల వివాదంలో.. పోలీసుల తీరుతో మనస్థాపానికి గురైన ఆమె.. ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇంటి స్థలంపై నారాయణ శెట్టికి.. అతని తల్లిదండ్రులకు మధ్య కొంతకాలంగా వివాదం నడుస్తోంది. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు...
0 0

రెప్పపాటు క్షణంలో చావు వరకూ వెళ్ళీ..

రెప్పపాటు క్షణంలో.. చావు వరకూ వెళ్లి బతికాడు ఓ యువకుడు. ఈ ఘటన కేరళలో జరిగింది. కోజికొడ్‌లోని ఎంగపుజా ప్రాంతంలో ఓ ప్రైవేట్‌ బస్సు డ్రైవర్‌ వీరంగం సృష్టించాడు. బస్‌ను ఫుట్‌పాత్‌ దగ్గర అతివేగంగా నడిపాడు. అదే సమయంలో రోడ్డు దాటేందుకు...
0 0

బుధవారం నరసరావుపేట బంద్

గుంటూరులోని టీడీపీ ఆఫీసుకు చేరుకున్న కోడెల భౌతిక కాయానికి నేతలు, కార్యకర్తలు, అభిమానులు నివాళులు అర్పించారు. తమ అభిమాన నేతకు కడసారి వీడ్కోలు పలికేందుకు... భారీగా తరలివస్తున్నారు. కోడెల పార్థీవదేహాన్ని నరసరావుపేటలోని నివాసానికి తరలిస్తున్నారు. పేరేచర్ల, మేడికొండూరు, కొర్రపాడు, సత్తెనపల్లి మీదుగా...
0 0

రాయలసీమను ముంచెత్తిన వరద.. నిద్రలేచి చూసేసరికి..

రాయలసీమలో మూడు జిల్లాలను వర్షాలు ముంచెత్తాయి. కర్నూలు, అనంతపురం, కడప జిల్లాల్లో గత మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు వాగులు, చెరువులు పొంగిపొర్లుతున్నాయి. ముఖ్యంగా కర్నూలు, కడప జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో జన జీవనం స్తంభించిపోయింది. నదీ పరివాహక...
0 0

త్వరలోనే ఆ సినిమా చూపిస్తాం : మంత్రి కేటీఆర్

అసెంబ్లీలో పద్దులపై వాడివేడిగా చర్చ జరిగింది. పాలన వికేంద్రీకరణ కోసం కొత్త జిల్లాలు ఏర్పాటు చేసుకోవడంతో పట్టణీకరణ పెరుగుతోందన్నారు మంత్రి కేటీఆర్. శాసన సభలో చర్చ సందర్భంగా సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానం ఇచ్చారు. పెరుగుతున్న పట్టణీకరణకు అనుగుణంగా మౌలిక...
0 0

గవర్నర్‌ తమిళిసైని కలిసిన కాంగ్రెస్‌ నేతలు

తెలంగాణ గవర్నర్‌ తమిళిసైని కలిశారు కాంగ్రెస్‌ నేతలు. కాంగ్రెస్‌ ఎల్పీ విలీనం, ఎమ్మెల్యేల ఫిరాయింపులపై ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యేల ఫిరాయింపు అంశం కోర్టు పరిధిలో ఉందని, కాంగ్రెస్‌ ఎల్పీ విలీనం చెల్లదని గవర్నర్‌కు చెప్పామన్నారు భట్టి. పార్టీ మారిన సబితను మంత్రివర్గంలోకి...
0 0

వాగు దాటుతుండగా.. ఒక్కసారిగా వరద ప్రవాహం.. టీచర్..

తూర్పుగోదావరి జిల్లాలో ఓ వాగులో కొట్టుకుపోతున్న ఉపాధ్యాయురాలిని కాపాడారు స్థానికులు. మధ్యాహ్నాం విధులు ముగించుకుని తిరిగి ఇంటికి వెళ్లేందుకు వాగు దాటుతుండగా.. ఒక్కసారిగా వరద ప్రవాహం పోటెత్తింది. దీంతో ఆ ఉపాధ్యాయురాలు వరద ఉధృతికి కొట్టుకుపోయింది. ఇది గమనించిన గ్రామస్తులు.. ఆమెను...
0 0

జమ్మలమడుగులో రెండురోజులుగా భారీ వర్షాలతో..

కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గంలో రెండు రోజుల నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. జిల్లాలోని పెద్ద ముడియం, నేలదిన్నే గ్రామం వద్ద కుందూనది ఉధృతంగా ప్రవహిస్తుంది. వరద పెద్ద ఎత్తున పంట పొలాల్లోకి చేరుతోంది. బలపనగూడూరు,...
0 0

శ్రీదేవి, శోభన్ బాబులను గుర్తు చేసిన పూజాహెగ్డే, వరుణ్ తేజ్

ఎల్లువొచ్చి గోదారమ్మా వెల్లాకిల్లా పడ్డాదమ్మో.. దేవత సినిమాలోని ఈ పాటను ఇష్టపడని వారెవరు..? అలాంటి ఈ ఎవర్ గ్రీన్ మెలోడీని వరుణ్ తేజ్, పూజాహెగ్డేలపై రీమిక్స్ చేశారు. వాల్మీకి సినిమా కోసం హరీష్ శంకర్ క్రియేట్ చేసిన ఈ సిట్యుయేషనల్ రీమిక్స్...
Close