0 0

అమిత్‌షాను కలిసిన కేటీఆర్

ఢిల్లీ పర్యటనలో మంత్రి కేటీఆర్..కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాను కలిశారు. బేగంపేట సమీపంలోని రసూల్‌పుర వద్ద ఫ్లైఓవర్ నిర్మాణానికి స్థలాన్ని కేటాయించాలని కోరారు. ఇంటర్ స్టేట్ పోలీస్ క్వార్టర్స్ కు చెందిన 1. 62 ఎకరాల స్థలాన్ని GHMCకి అప్పగించాలని విజ్ఞప్తి...
0 0

చింతమనేని తరపున న్యాయపోరాటం చేస్తాం : నారా లోకేశ్

చింతమనేని పై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని మండిపడ్డారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌. ఆ కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందన్నారాయన. జైల్లో ఉన్న చింతమనేనితో మాట్లాడిన అనంతరం ఆయన నేరుగా పెదవేగి మండలం దుగ్గిరాలలోని చింతమనేని ఇంటికి...
0 0

వైసీపీ ప్రభుత్వంపై దూకుడుగా వెళుతోన్న బీజేపీ

ఏపీలో టీడీపీ-బీజేపీ మధ్య బంధం తెగిపోయిన తర్వాత ...వైసీపీ, బీజేపీ మధ్య స్నేహం పెరిగింది. 2018లో బీజేపీ 3 ముక్కలుగా ఉండేది. టీడీపీ అనుకూల బీజేపి, వైసీపీ అనుకూల బీజేపీ, పక్కా బీజేపీ అనే 3 వర్గాలుగా విడిపోయి ఉండేవారు నేతలు....
0 0

కార్మికుల ఆత్మహత్యలపై తీవ్రంగా స్పందించిన చంద్రబాబు

ఏపీలో కొత్త ఇసుక విధానం, భవనకార్మికుల ఆత్మహత్యలపై తీవ్రంగా స్పందించారు టీడీపీ అధినేత చంద్రబాబు. ఇసుక కొరత కారణంగా ఉపాధి కోల్పోయిన బాధితులతో గుంటూరులోని పార్టీ కార్యాలయంలో చంద్రబాబు మాట్లాడారు. వైసీపీ సర్కారు కావాలనే ఇసుక కొరతను సృష్టించిందని... అసమర్ధ ఇసుక...
0 0

వల్లభనేని వంశీకి చెప్పాల్సిందంతా చెప్పాం : టీడీపీ

తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసిన వల్లభనేని వంశీతో ఆ పార్టీ నేతలు చర్చలు జరుపుతున్నారు. వంశీని బుజ్జగించే బాధ్యతను కేశినేని నాని, కొనకళ్లకు అప్పగించారు చంద్రబాబు. అతనితో మూడు గంటలపాటు చర్చించిన విజయవాడ ఎంపీ కేశినేని నాని పార్టీని వీడి వెళ్లవద్దని,...

ఆర్టీసీ సమ్మెపై గవర్నర్ తమిళిసై వద్దకు అఖిలపక్షం నేతలు

ఆర్టీసీ సమ్మెపై ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిని గవర్నర్ తమిళిసై దృష్టికి తీసుకెళ్లారు అఖిలపక్షం నేతలు. కార్మికుల ఆత్మహత్యలు, కోర్టు ఆదేశాలను వివరించారు. ప్రభుత్వానికి తగిన సూచనలు చేసి.. సమస్య పరిష్కారం అయ్యేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. కార్మికులకు న్యాయం జరిగేలా చూస్తానని...

పేద విద్యార్థులకు ఉచిత రైల్వే పాస్‌లు పంపిణీ చేసిన ఎంపీ నామా

పేద విద్యార్థులకు ఉచిత రైల్వే పాస్‌లు పంపిణీ చేశారు ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు. ఎన్నికల ప్రచారంలో చాలా మంది జిల్లా ప్రజలు రైల్వే పాస్‌లు అడిగారని... అందులో భాగంగానే 4వందల మందికి పంపిణీ చేసినట్టు తెలిపారు. వీటతో ఖమ్మం నుంచి...
0 0

ఐదు నెలల్లోనే ప్రభుత్వం విఫలమైంది: సుజనా చౌదరి

5 నెలల పాలనలో వైసీపీ ప్రభుత్వం అన్నిరంగాల్లోనూ విఫలమైందని బీజేపీ ఎంపీ సుజనా చౌదరి ఆరోపించారు. చిన్న ఇసుక సమస్యను కూడా పరిష్కరించలేకపోయారంటూ మండిపడ్డారు. రివర్స్ టెండరింగ్‌ అంటూ ప్రాజెక్టులన్నింటినీ ఆపేశారని అన్నారు. వ్యవసాయ ఉత్పత్తి కూడా ఆగిపోయిందని ఆందోళన వ్యక్తం...
0 0

ఆర్టీసీ ఉద్యమంలో పాల్గొనాలా లేదా అనేది ఆలోచిస్తాం : పవన్‌ కల్యాణ్‌

ప్రభుత్వం స్పందించకపోతే.. ఆర్టీసీ ఉద్యమంలో ప్రత్యక్షంగా పాల్గొనాలా లేదా అనేది ఆలోచిస్తానన్నారు జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌. ఆర్టీసీ జేఏసీ నేతలు ఆయన్ను కలిసి మద్దతు కోరారు. ఈ సందర్భంగా ప్రసంగించిన ఆయన... 27 రోజులుగా ఆర్టీసీ సమ్మె జరుగుతోందని, ఆవేదనతో...
0 0

గన్నవరం నియోజకవర్గనేతలతో సమీక్ష నిర్వహించిన చంద్రబాబు

వల్లభనేని వంశీ పేదలకు ఇళ్ల పట్టాలు ఇప్పిస్తే తప్పుడు ఫోర్జరీ కేసు పెట్టారన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. గన్నవరం నియోజకవర్గనేతలతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి పెద్దఎత్తున కార్యకర్తలు హాజరయ్యారు. ఇంఛార్జ్‌ లేకుండానే సమావేశం కొనసాగింది. ఈ సందర్భంగా ప్రసగించిన...
Close