0 0

ఆర్టీసీ సమ్మెపై హైకోర్టులో వాడివేడి వాదనలు

ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మెపై హైకోర్టులో వాడివేడి వాదనలు జరిగాయి. ప్రభుత్వం, ఆర్టీసీ సంఘాలు హైకోర్టులో కౌంటర్ దాఖలు చేశాయి. ప్రభుత్వం తరఫున న్యాయవాది రామచందర్‌ రావు, కార్మిక సంఘాల జేఏసీ తరఫున న్యాయవాది రచనా రెడ్డి వాదనలు వినిపించారు. అటు...
0 0

బిల్లు మంజూరు చేసేందుకు రూ. 7 లక్షలు లంచం డిమాండ్‌

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో ఓ అవినీతి అధికారి ఏసీబీకి అడ్డంగా దొరికిపోయాడు. KTPS పవర్‌ ప్లాంట్‌ చీఫ్‌ ఇంజినీర్‌గా పనిచేస్తున్న ఆనందం.. ఓ బిల్లు మంజూరు విషయంలో లంచం డిమాండ్‌ చేశాడు. 70 లక్షల విలువైన బిల్లు మంజూరు చేసేందుకు...
0 0

కానిస్టేబుల్‌ బ్లాక్‌మెయిల్‌.. డబ్బులు ఇవ్వకుంటే కూతురి పెళ్లి అడ్డుకుంటా..

డబ్బుల కోసం బ్లాక్‌మెయిల్‌కు దిగిన ఓ A.R కానిస్టేబుల్‌ను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. నెల్లూరు జిల్లా గూడూరులోని తిలక్‌నగర్‌కు చెందిన రవి అనే వ్యక్తి నుంచి 10 వేల రూపాయల లంచం డిమాండ్ చేశారు కానిస్టేబుల్‌ సుదర్శన్. డబ్బులు తీసుకొని కోర్టు...
0 0

రైతు వద్ద నుంచి లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన తహసీల్దార్

రైతు వద్ద నుంచి ఐదు వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కాడు ఓ తహసీల్దార్‌. కర్నూలు జిల్లా సంజమాల మండల తహసీల్దార్‌ గోవింద్‌సింగ్‌ పొలం పాస్‌ బుక్‌ విషయంలో ఓ రైతు నుంచి రూ. ఐదు వేలు డిమాండ్‌ చేశాడు. విషయం...
0 0

మహిళపై 7 వందల మంది ప్రచారం – ఉత్తమ్‌ పద్మావతి

హుజూర్‌ నగర్‌ ఉపఎన్నిక ప్రచారం జోరుగా సాగుతోంది. ఇక్కడ గెలుపు కోసం అన్ని పార్టీలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. కాంగ్రెస్‌ అభ్యర్థి ఉత్తమ్‌ పద్మావతి మాజీ మంత్రి దామోదర్ రెడ్డితో గరిడేపల్లి మండలంలోని గ్రామాల్లో విస్త్రతంగా ప్రచారం నిర్వహించారు. TRS అభ్యర్థి సైదిరెడ్డి...
0 0

ప్రేమించి పెళ్లి చేసుకుని ఇంటి నుంచి గెంటేసిన భర్త

ప్రేమించి పెళ్ళి చేసుకుంది.. భర్తే సర్వస్వం అనుకుంది. ఎన్నో ఆశలతో అత్తారింట అడుగుపెట్టింది. అయితే.. ఆ ఆశలన్నీ నాలుగు రోజులకే ఆవిరైపోయాయి. అదనపు కట్నం కోసం భర్త, అత్త పెట్టే టార్చర్ ను దిగమింగింది. ఎముకలు విరిగేటట్టు భర్త కొట్టినా సహించింది....
0 0

ఆర్టీసీ కార్మికుల సమ్మెతో క్యాజువల్ కండక్టర్ల చేతివాటం

తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల సమ్మె... తాత్కాలిక సిబ్బందికి కాసులు కురిపిస్తోంది. ప్రయాణికుల నుంచి ఇష్టమొచ్చినంత వసూలు చేస్తున్నారు. అదేమని అడిగితే.. సమ్మె స్పెషల్ అంటూ సమాధానం చెప్తున్నారని ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేశారు. సిద్ధిపేట్ జిల్లా దుబ్బాక నుంచి హైదరాబాద్‌ వెళ్లేందుకు...
0 0

ఆర్టీసీ కార్మికుల ర్యాలీలో ఉద్రిక్తత

వరంగల్‌లో ఆర్టీసీ కార్మికుల ర్యాలీ తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. అదాలత్ సెంటర్‌లో అమరవీరుల స్థూపం వద్ద ఆందోళన చేస్తున్న వారిని పోలీసులు అడ్డుకున్నారు. వారిని అక్కడి నుంచి ఖాళీ చేయించేందుకు ప్రయత్నించారు. ఈ సందర్భంగా ఆర్టీసీ కార్మికులకు, పోలీసులకు మధ్య...
0 0

ఆర్టీసీ సమ్మె.. ప్రభుత్వ నివేదికపై అసంతృప్తి వ్యక్తం చేసిన హైకోర్టు

ఆర్టీసీ సమ్మెపై విచారణను ఈ నెల 15కు హైకోర్టు వాయిదా వేసింది. ప్రభుత్వం ఇచ్చిన నివేదికపై హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. మరో నివేదిక ఇవ్వాలని ప్రభుత్వానికి హైకోర్టు సూచించింది. డిమాండ్లు పరిష్కరించే లోపే కార్మికులు సమ్మెకు వెళ్లారని ప్రభుత్వ న్యాయవాది...
0 0

ఏపీలో మరో పథకాన్ని ప్రారంభించిన సీఎం జగన్

ఆంధ్రప్రదేశ్‌లో ‘YSR కంటి వెలుగు’ పథకం ప్రారంభమైంది. ఈ కార్యక్రమాన్ని అనంతపురంలో సీఎం జగన్‌ ప్రారంభించారు. మూడేళ్లపాటు 6 విడతలుగా రాష్ట్రంలోని 5 కోట్ల 40 లక్షల మందికి నేత్ర పరీక్షలు చేస్తామని చెప్పారు. తొలిదశలో 70లక్షల మంది విద్యార్థులకు ప్రాథమిక...
Close