0 0

విజయవాడలో మరో ఈవ్‌ టీజర్ బరితెగింపు.. దేహశుద్ధి చేసిన మహిళ..

ప్రియాంక ఉదంతంపై ఓ వైపు దేశమంతా అట్టుడుకుతుంటే..విజయవాడలో మరో ఈవ్‌ టీజర్ బరితెంగించాడు. కొంతకాలంగా వేధిస్తున్న సాయి చైతన్య అనే కీచకుడికి దేహశుద్ధి చేసిందో వివాహిత. కృష్ణాజిల్లా కొండపల్లి ఆరుపంపుల సెంటర్ వద్ద జరిగిన ఈ ఘటన సంచలనంగా మారింది.. సాయిచైతన్యను...
0 0

ప్రియాంకరెడ్డి హత్యకేసు రిమాండ్‌ రిపోర్టులో సంచలన విషయాలు

ప్రియాంకరెడ్డి హత్యకేసు రిమాండ్‌ రిపోర్టులో సంచలన అంశాలు వెలుగుచూశాయి. ప్రధాన నిందితుడు మహ్మద్ పాషా ప్రియాంక ఫోన్ నెంబర్ తీసుకున్నాడు. బండి పంక్చర్ వేయిస్తామంటూ తీసుకెళ్లిన శివ ఎంతకూ రాకపోవడంతో పాషాకు కాల్‌ చేసింది ప్రియాంక. ఈ నెంబర్ ఆధారంగానే పోలీసులు...
0 0

బీజేపీలో చేరిన సినీ నటి నమిత

సినీ నటి నమిత బీజేపీ తీర్ధం పుచ్చుకున్నారు. ఢిల్లీలో బీజేపీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ జయప్రకాశ్ నడ్డా సమక్షంలో శనివారం ఆమె పార్టీ కండువా కప్పుకున్నారు. ఆమెతో పాటు ఇతర పార్టీలకు చెందిన కొందరు నేతలు బీజేపీలో చేరారు. కాగా నమిత దక్షిణాదిన...
0 0

విశాఖ మెట్రో ప్రాజెక్టుపై కదలిక

విశాఖ మెట్రో ప్రాజెక్టుపై కదలిక వచ్చింది. గాజువాక- కొమ్మదిల మధ్య మెట్రో కారిడార్‌ ప్రాంతాన్ని మంత్రి బొత్స సత్యనారాయణ ఆధ్వర్యంలో బృందం పర్యటించింది. మొదటి డీపీఆర్‌లో కొద్దిపాటి సవరణలు చేయాలని రివ్యూలో అధికారులకు పలు సూచనలు చేశారు. కూర్మన్నపాలెం నుంచి కొమ్మది...
0 0

ఏపీలో పంచాయితీ ఎన్నికలకు పచ్చజెండా

సాధారణంగా సంక్రాంతికి పల్లెల్లో సందడిగా ఉంటుంది. అయితే ఈసారి పంచాయితీ ఎన్నికలతో మరింత సందడి ఏర్పడనుంది. ఏపీలో సంక్రాంతికి ముందే స్థానిక ఎన్నికల నగారా మోగనుంది. డిసెంబరు 15 నాటికి పంచాయతీ ఎన్నికలకు సంబంధించి బ్యాలెట్‌ పేపర్లు సిద్ధం చేయాలని రాష్ట్ర...
0 0

హైదరాబాద్‌కు జాతీయ మహిళా కమిషన్‌ బృందం

ప్రియాంకారెడ్డి అత్యాచారం, హత్యపై సుమోటోగా స్వీకరించిన జాతీయ మహిళా కమిషన్‌.. తమ బృందాన్ని హైదరాబాద్‌కు పంపించింది. నేరుగా శంషాబాద్‌లోని ప్రియాంకారెడ్డి ఇంటికి వెళ్లిన జాతీయ మహిళా కమిషన్‌ సభ్యులు... ప్రియాంక తల్లిదండ్రులను పరామర్శించి సంఘటన వివరాలను అడిగి తెలుసుకున్నారు. అటు ఘటనా...
0 0

క్రూరమృగాల నుంచి మహిళలను కాపాడలేకపోతున్నారు : సినీ నటి అర్చన

ప్రియాంక రెడ్డిని హత్య చేసిన నిందితులను కఠినంగా శికించాలని సినీ నటి అర్చన డిమాండ్ చేశారు .మహిళలపై ఇలాంటి దాడులు చేయడం హేయనీయమైన చర్య అని...ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. ఇంటి నుంచి బయటికి వెళ్ళిన ఆడపిల్లలు ......
0 0

ప్రియాంక రెడ్డి హత్యపై ఢిల్లీలో విద్యార్థుల నిరసన

ప్రియాంకారెడ్డిపై అత్యాచారం, హత్య ఘటనపై దేశవ్యాప్తంగా నిరసనలు హోరెత్తుతున్నాయి. ఢిల్లీలో ఎన్‌ఎస్‌యూఐ విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించారు. నిందితుల దిష్టిబొమ్మను తగలబెట్టి నిరసన వ్యక్తం చేశారు. జస్టిస్‌ ఫర్‌ ప్రియాంకారెడ్డి అంటూ ఫ్లకార్డులు ప్రదర్శించారు. ప్రియాంకను హత్య చేసిన నిందితులను సమాజంలో...
0 0

మానవ హక్కుల వాళ్లు ఎందుకు స్పందించడం లేదు : ఎమ్మెల్యే రోజా

ప్రియాంకారెడ్డి హత్యపై నగరిలో ఆవేదన వ్యక్తం చేశారు ఏపీఐఐసీ చైర్మన్ రోజా. ప్రియాంకారెడ్డిని హత్య చేసిన వారిని కఠినంగా శిక్షించాలన్నారు. ప్రియాంకారెడ్డి మృతిపై మానవ హక్కుల వాళ్లు ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు రోజా. ఫిర్యాదు చేసేందుకు వెళ్లిన ప్రియాంక పేరెంట్స్‌...
0 0

ప్రియాంక రెడ్డి హత్య కేసు నిందితులకు 7 రోజుల రిమాండ్

ప్రియాంక రెడ్డి హత్య కేసు నిందితులు నలుగురికి 14 రోజుల రిమాండ్ విధించారు. దీంతో వాళ్లని జైలుకు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రజాగ్రహం వెల్లువెత్తడంతో నిందితుల్ని కోర్టుకు తీసుకెళ్లే సాహసం చేయలేదు పోలీసులు. బయటకు తీసుకొస్తే మూకదాడి జరిగే అవకాశం ఉండడంతో.....
Close