0 0

ప్రియాంక రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన గవర్నర్

శంషాబాద్‌లోని ప్రియాంక రెడ్డి నివాసానికి చేరుకున్నారు తెలంగాణ గవర్నర్ తమిళిసై. కుటుంబ సభ్యులను ఓదార్చారు. నిందితులకు కఠిన శిక్షలు పడేలా చూస్తామంటూ ధైర్యం చెప్పారు. కేసు దర్యాప్తు వివరాలను అధికారుల్ని అడిగి తెలుసుకున్నారు... అటు షాద్‌నగర్ పీఎస్‌ వద్ద తీవ్ర ఉద్రిక్తత...
0 0

ప్రియాంకరెడ్డి కుటుంబ సభ్యులను ఓదార్చిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

కామాంధుల చేతిలో దారుణ హత్యకు గురైన డాక్టర్‌ ప్రియాంక రెడ్డి కుటుంబ సభ్యులను.. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పరామర్శించారు. శంషాబాద్‌లోని బాధితురాలి నివాసానికి వెళ్లిన కిషన్‌ రెడ్డి.. ప్రియాంక తల్లిదండ్రులను ఓదార్చారు. నిందితులకు కఠిన శిక్షలు పడేలా చూస్తామని కుటుంబ సభ్యులకు...
0 0

ప్రియాంక రెడ్డి కుటుంబసభ్యులను పరామర్శించిన నటుడు అలీ

ప్రియాంకారెడ్డి ఘటన చాలా బాధాకరం అన్నారు నటుడు అలీ. ప్రియాంక కుటుంబ సభ్యులను ఓదార్చారు. అనంతరం అలీ మాట్లాడుతూ.. సిటీ నడిబొడ్డున ఈ ఘటన జరగడం బాధాకరమన్నారు. ప్రియాంక తండ్రి ఎక్స్ ఆర్మీ..దేశానికి ఎంతో సేవ చేశారని.. ఏ ఫ్యామిలీకి ఇలా...
0 0

షాద్‌నగర్ పోలీస్ స్టేషన్ ఎదుట వెల్లువెత్తిన ప్రజాగ్రహం

షాద్‌నగర్ పోలీస్ స్టేషన్ వద్దకు వేలాది మంది ప్రజలు చేరుకున్నారు. ప్రియాంకకు న్యాయం చేయాలంటూ నినాదాలతో హోరెత్తించారు. ఉదయం నుంచే అక్కడ తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. వెల్లువెత్తిన ప్రజాగ్రహాన్ని కంట్రోల్ చేయడం పోలీసుల వల్ల కూడా కావడం లేదు. అదనపు బలగాల్ని...
0 0

పార్టీ నేతలతో చంద్రబాబు టెలికాన్ఫరెన్స్

గ్రామ కమిటీల ఏర్పాటుపై పార్టీ నేతలతో టీడీపీ అధినేత చంద్రబాబు టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించారు. క్షేత్రాస్థాయి కార్యకర్తల్లో ఉత్సాహం మెండుగా ఉందన్నారు చంద్రబాబు. కార్యకర్తల్లో పట్టుదల మరింత పెరిగిందని.. వాళ్ల ఉత్సాహమే పార్టీకి ఎనలేని బలమని నేతలతో చంద్రబాబు అన్నారు. పార్టీ పటిష్టతపైనే...
0 0

ప్రియాంక రెడ్డికి మద్దతుగా నిరసనలు, ఆందోళనలు

డాక్టర్ ప్రియాంక రెడ్డి ఘటనను దేశవ్యాప్తంగా.. సామాన్యులే కాకుండా.. ప్రముఖులు సైతం ఖండిస్తున్నారు. రెండు తెలుగు రాష్ట్రాలలో ఆగ్రహ జ్వాలలు రగులుతున్నాయి. నిందితులను ఉరితీయాలంటూ నిరసనలు, ఆందోళనలు చేస్తున్నారు. విజయవాడలో నిందుతుల్ని కఠినంగా శిక్షించాలంటూ సిద్ధార్థ మహిళా కాలేజీ విద్యార్థినులు నిరసన...
0 0

తండ్రే రాక్షసుడిలా మారి..

కూతుర్ని కంటికి రెప్పలా చూసుకోవాల్సిన తండ్రే రాక్షసుడిలా మారాడు. తన వాంఛ తీర్చుకునేందుకు కూతురినే దారుణంగా వేధించాడు. కొన్నాళ్లుగా అత్యాచారం చేస్తున్నాడు. కర్నూలు జిల్లా బనగానపల్లె మండలం జిల్లెలలో ఈ ఘటన జరిగింది. ప్రస్తుతం ఆ యువతి అస్వస్థతకు గురవడంతో ఆస్పత్రిలో...
0 0

బ్రహ్మానందం వలన కర్నాటకలో ట్రాఫిక్ జామ్

టాలీవుడ్‌ కామెడీ కింగ్‌ బ్రహ్మానందం కర్ణాటకలోని చిక్‌బళ్లాపూర్‌ నియోజకవర్గ ఉపఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. స్థానిక బీజేపీ అభ్యర్థి డాక్టర్‌ కె. సుధాకర్ తరఫున బ్రహ్మానందం వీరసంద్ర ప్రాంతంలో ప్రచారం నిర్వహించారు. బ్రాహ్మానందం రావడంతో పెద్ద ఎత్తున అభిమానులు తరలివచ్చారు. బ్రహ్మీతో సెల్ఫీ...
0 0

విభేదాలు లేవు.. కామన్ మినిమం ప్రోగ్రామ్ పై క్లారిటీ ఉంది: మహావికాస్ అఘాడీ

ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ థాక్రే నేతృత్వంలోని మహా వికాస్‌ అఘాడీ ప్రభుత్వం శనివారం అసెంబ్లీలో బలపరీక్షకు సిద్దమైంది. డిసెంబర్‌ 3లోగా మెజారిటీ నిరూపించుకోవాలని గవర్నర్‌ భగత్ సింగ్ కోషియారీ ఆదేశించడంతో విశ్వాస పరీక్షకు రెడీ అయింది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ 105...
0 0

ప్రియాంక రెడ్డి హత్యకేసులో నిందితులంతా పోకిరీగా తిరుగుతూ..

ప్రియాంక రెడ్డి హత్యకేసులో నిందితుల్లో ఒక్కక్కరిది ఒక్కొ మనస్తత్వం. వీరంతా అల్లరిచిల్లరిగా తిరిగేవారు. గ్రామాల్లో జులాయిగా తిరుగుతూ.. ఇటీవలే లారీ పనికి పోతున్నట్టు తెలుస్తోంది. మహబూబ్‌నగర్‌-మక్తల్‌ ప్రధాన రహదారిపై జక్లేర్‌, గుడిగండ్ల రెండు గ్రామాలు పక్కపక్కనే ఉంటాయి. వీరి మధ్య చాలాకాలంగా...
Close