0 0

బెస్ట్‌ పర్ఫార్మెన్స్ కోసం స్కౌట్‌ విద్యార్థులు సిద్ధంగా ఉండాలి : గవర్నర్‌ తమిళి సై

విధులను నిర్వర్తించేందుకు ప్రతి ఒక్కరు మానసికంగా దృఢ చిత్తంతో సిద్ధంగా ఉండాలన్నారు తెలంగాణ గవర్నర్‌ తమిళి సై.. రాజ్‌భవన్‌లోని భారత స్కౌట్‌ అండ్‌ గైడ్స్‌ రాష్ట్ర అసోసియేషన్‌ స్టేట్‌ కౌన్సిల్‌ సమావేశం జరిగింది. బెస్ట్‌ పర్ఫార్మెన్స్ కోసం స్కౌట్‌ విద్యార్థులు సిద్ధంగా...
0 0

దిశ ఘటనతో హైదరాబాద్ మెట్రో రైలు సంస్థ కీలక నిర్ణయం

దిశ ఘటనతో హైదరాబాద్ మెట్రో సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది..ఇకపై మహిళలు మెట్రోలో ప్రయాణించేటప్పుడు...రక్షణ కోసం తమ వెంట పెప్పర్ స్ప్రేను తీసుకెళోచ్చని ఆదేశాలు జారీచేసింది. ఇప్పటి వరకూ మెట్రోలో పెప్పర్ స్ప్రేలను అనుమతించేవారు కాదు. వీటికి త్వరగా నిప్పంటుకునే స్వభావం...
0 0

ఆరు నెలల్లో రాష్ట్రాన్ని విచ్చలవిడిగా దోచుకున్నారు : చంద్రబాబు

రాష్ట్రంలో పార్టీని మళ్లీ పటిష్ట పరిచేందుకు చంద్రబాబు వరుస పర్యటనలు చేస్తున్నారు. తాజాగా కర్నూలు జిల్లాలో మూడు రోజుల పాటు పర్యటించారు. జిల్లా టీడీపీ శ్రేణులకు అధినేత చంద్రబాబు ధైర్యం నూరిపోశారు. వరుసగా మూడు రోజులూ పార్టీ నేతలతో వరుస సమీక్షలు...
0 0

అమిత్‌షా అంటే వైసీపీ వాళ్లకు భయం.. నాకు గౌరవం : పవన్ కళ్యాణ్

తిరుపతిలో కడప, రాజంపేట, చిత్తూరు, తిరుపతి పార్లమెంట్ నియోజక వర్గాల జనసేన నాయకులతో పవన్ సమావేశం నిర్వహించారు. రైతు సమస్యలు, నిత్యావసరాల ధరల పెంపు, రాయలసీమ వెనకబాటుతనం, తెలుగు వైభవం, హిందూ ధర్మ పరిరక్షణ తదితర అంశాలపై చర్చించారు. బీజేపీకి తాను...
0 0

వైసీపీ నేతలకు కండకావరం ఎక్కువైంది : చంద్రబాబు

వైసీపీ నేతలకు కండకావరం ఎక్కువైందని.. అందుకు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని టీడీపీ అధినేత చంద్రబాబు హెచ్చరించారు. టీడీపీ కార్యకర్తలు పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి కేసులు పెడితే తీసుకోవడంలేదని, దాడి చేసిన వాళ్ల ఫిర్యాదుతో తమ పార్టీ నేతల్ని అరెస్ట్‌ చేస్తున్నారని ఆవేదన...
0 0

అమెరికా అధ్యక్షపదవికి పోటీనుంచి తప్పుకున్న కమలా హ్యారీస్

అమెరికా అధ్యక్షపదవికి పోటీచేస్తున్న భారత సంతతికిచెందిన కమలా హ్యారీస్ పోటీనుంచి తప్పుకున్నారు. ఎన్నికల ప్రచారానికి కావాల్సినంత నిధులు సమకూరని కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆమె తెలిపారు. డెమొక్రటిక్ పార్టీకి చెందిన కాలిఫోర్నియా సెనెటర్ అయిన ఆమె అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్...
0 0

ట్రంప్ అధికార దుర్వినియోగం చేసినట్లు దర్యాప్తులో తేలింది : కాంగ్రెస్

వ్యక్తిగత ప్రయోజనాల కోసం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన అధికారాన్ని దుర్వినియోగం చేసినట్లు దర్యాప్తులో తేలిందని కాంగ్రెస్ తెలిపింది. అధ్యక్ష ఎన్నికల్లో తన ప్రత్యర్ధి జో బిడెన్ మీద వచ్చిన అవినీతి ఆరోపణలపై విచారణ జరిపించాలంటూ ట్రంప్ ఉక్రెయిన్ ప్రభుత్వంపై...
0 0

దిశ కేసులో కీలక మలుపు

దిశ కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది.. కేసు విచారణను వేగవంతం చేసేందుకు ఫాస్ట్‌ కోర్టు ఏర్పాటు అయ్యింది.. ఫాస్ట్‌ ట్రాక్‌ కోర్టు ఏర్పాటుకు రాష్ట్ర న్యాయ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. మహబూబర్‌నగర్‌లో ఈ ఫాస్ట్‌ ట్రాక్‌కోర్టు ఏర్పాటుకు హైకోర్టు...
0 0

వృద్ధురాలిపై అత్యాచారం ఆపై హత్య

తూర్పుగోదావరి జిల్లాలో తీవ్ర సంచలనం రేపిన...వృద్ధురాలి హత్య, అత్యాచారం ఘటనలో  కీలక విషయాలు వెల్లడించారు పోలీసులు. నిందితుడు కేశనకర్తి నాగబాబుని అరెస్ట్ చేశారు .వృద్ధురాలిపై అత్యాచారం చేసి చంపేసినట్లు దర్యాప్తులో తేలిందని వెల్లడించారు. జి.వేమవరానికి చెందిన వృద్ధురాలు ఈనెల 2వ తేదీ...
0 0

ఆ మంత్రులపై పోలీసులు కేసు పెట్టాలి : వర్ల రామయ్య

బూతులు మాట్లాడుతున్న మంత్రులపై పోలీసులు కేసులు పెట్టాలని టీడీపీ నేత వర్ల రామయ్య డిమాండ్‌ చేశారు. ఎర్రబాలెం పద్మజని అరెస్టు చేయడానికి వర్తించిన చట్టాలు మంత్రులకు ఎందుకు వర్తించవని ప్రశ్నించారు. తనపై వ్యతిరేకంగా మాట్లాడితే శిక్షిస్తా అని స్పీకర్‌ బెదిరిస్తున్నారని.. స్పీకర్‌...
Close