తెలుగు రాష్ట్రాల్లో మరో దారుణం.. లిఫ్ట్ ఇస్తామని బాలికను తీసుకెళ్లి..

తెలుగు రాష్ట్రాల్లో మరో దారుణం.. లిఫ్ట్ ఇస్తామని బాలికను తీసుకెళ్లి..

tpt

తెలుగు రాష్ట్రాల్లో అత్యాచారాల పర్వం కొనసాగుతోంది. తిరుపతి సమీపంలోని ముండ్లపూడిలో దారుణం జరిగింది. 16 ఏళ్ల బాలికపై ఇద్దరు యువకుల లైంగికదాడికి పాల్పడ్డారు. లిఫ్ట్ ఇస్తామని చెప్పి బాలికను మభ్యపెట్టి బైక్ ఎక్కించుకున్న యువకులు..ఆ తర్వాత అత్యాచారానికి పాల్పడ్డారు. ప్రస్తుతం నిందితులు వెంకటేష్,రాజమోహన్ నాయక్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.

Tags

Read MoreRead Less
Next Story