0 0

అమరావతిలో పరిస్థితులను నడ్డాకు వివరించిన పవన్

ఢిల్లీ పర్యటనలో ఉన్న జనసేన అధినేత పవన్.. బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డాతో సమావేశం అయ్యారు. అమరావతిలో జరుగుతున్న పరిణామాలతో పాటు కాకినాడలో జనసేన కార్యకర్తలపై జరిగిన దాడి అంశాలను పవన్ నడ్డాకు వివరించినట్లు తెలుస్తోంది. ఏపీలోని ప్రత్యేక పరిస్థితుల...
0 0

తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు భేటీ.. కీలక నిర్ణయాలివే..

విభజన తర్వాత రెండు రాష్ట్రాల మధ్య నెలకొన్న సమస్యల పరిష్కారం కోసం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల ముఖ్యమంత్రులు మరోసారి భేటీ అయ్యారు. ఏపీ సీఎం జగన్‌ వైఎస్ జగన్ సోమవారం మధ్యాహ్నం ప్రగతి భవన్ వచ్చారు. కేసీఆర్ ఆయనకు ఘనస్వాగతం పలికారు....
0 0

పోలీసుల తీరుపై ఏపీ హైకోర్టు ఆగ్రహం

మూడు రాజధానుల ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ.. గత 27 రోజులుగా అమరావతి అట్టుడుకుతోంది. అయితే చాలా చోట్ల 144 సెక్షన్ అమలు చేస్తున్న పోలీసులు..శాంతియుతంగా నిరసన తెలుపుతున్నవారిపై కర్కషంగా వ్యవహరిస్తున్నారు. ముఖ్యంగా మహిళలపై జరిగిన దాడులు జాతీయస్థాయిలో చర్చనీయాంశమయ్యాయి. మహిళాకమిషన్ కూడా పర్యటించి.....
0 0

అమరావతి విషయంలో రైతులు ఎవరూ ఆందోళన చెందవద్దు : రాయపాటి

అమరావతి విషయంలో రైతులు ఎవరూ ఆందోళన చెందవద్దని.. కేంద్రం అన్నీ గమనిస్తోందని.. మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు అన్నారు. మందడంలో దీక్ష నిర్వహిస్తున్న రైతులకు సంఘీభావం ప్రకటించారు. రాజధాని మన దగ్గరికి వచ్చిందనే రైతులు భూములిచ్చారని.. ఇప్పుడు మూడు రాజధానులు అనడం...
0 0

పోలీస్‌ స్టేషన్‌లో దారుణం.. బావపై బ్లేడ్‌తో బావమరిది దాడి

సూర్యాపేట జిల్లా చివ్వెంల పోలీస్‌ స్టేషన్‌లో దారుణం చోటు చేసుకుంది. పీఎస్‌లో బావపై బ్లేడ్‌తో దాడి చేశాడు బావమరిది. దేవేందర్‌ పరిస్థితి విషమంగా మారడంతో సూర్యాపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉంది. భార్యా భర్తల మధ్య...
0 0

రైతులపై తరచూ లాఠీఛార్జీలు చేస్తున్నారని ఎన్‌హెచ్‌ఆర్సీకి కనకమేడల ఫిర్యాదు

రాజధాని కోసం ఆందోళన చేస్తున్న రైతులపై పోలీసులు జులుం ప్రదర్శిస్తున్నారంటూ.. టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్‌.. జాతీయ మానవహక్కుల కమిషన్ దృష్టికి తీసుకెళ్లారు. మహిళలు అని కూడా చూడకుండా పోలీసులు దౌర్జన్యంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. రాత్రిపూట గ్రామాల్లో కవాతులు చేస్తూ.. ప్రజలను...
0 0

జూబ్లీహిల్స్‌ సీక్రెట్‌ ఎఫైర్‌ పబ్‌ రేవ్‌ పార్టీలో కొత్త కోణం

జూబ్లీహిల్స్‌ సీక్రెట్‌ ఎఫైర్‌ పబ్‌ రేవ్‌ పార్టీలో కొత్త కోణం వెలుగు చూసింది. పబ్‌ను సిగ్నోవా ఫార్మా కంపెనీ బుక్‌ చేసినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. తమ సేల్స్‌ పెంచుకునేందుకు డాక్టర్లకు, సేల్స్‌ ఉద్యోగుల కోసం ఫార్మా కంపెనీ యాజమాన్యం రేవ్‌...
0 0

పోలీసుల హెచ్చరికలపై స్పందించిన విజయవాడ రీజనల్ పాస్‌పోర్ట్‌ ఆఫీస్‌

అమరావతి ఉద్యమంలో పాల్గొన్నవారి పాస్‌పోర్టు రద్దు చేస్తామన్న పోలీసుల హెచ్చరికలపై పాస్‌పోర్ట్‌ అధికారులు ధీటుగా స్పందించారు. నిరసనల్లో పాల్గొన్నంత మాత్రాన పాస్‌పోర్టు రద్దు చేసేది లేదని రీజినల్‌ పాస్‌పోర్టు అధికారి స్పష్టం చేశారు. పాస్‌పోర్టు రద్దుకు ప్రత్యేక నిబంధనలున్నాయని.. వాటి ప్రకారమే...
0 0

20 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు.. నోటిఫికేషన్ జారీ

ఈ నెల 20 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు అసెంబ్లీ కార్యదర్శి నోటిఫికేషన్ జారీ చేశారు. మూడు రోజుల పాటు సమావేశాలు జరిగే అవకాశం ఉంది. రాజధాని అంశంతోపాట పలు కీలక బిల్లులపై చర్చ జరిగే...
0 0

డోర్ మ్యాట్లు, బాత్‌రూమ్ టైల్స్‌పై హిందూ దేవుళ్ల ఫోటోలు

ఆన్‌లైన్ మార్కెట్ దిగ్గజం అమేజాన్ మరోసారి సంకుచిత బుద్దిని ప్రదర్శించింది. హిందూ దేవుళ్ల చిత్రాలను అవమానపరిచింది. డోర్ మ్యాట్లు, బాత్‌రూమ్ టైల్స్‌పై హిందూ దేవుళ్ల ఫోటోలను చిత్రించి విక్రయించింది. ఈ వ్యవహారంపై ప్రజలు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. భారతీయ సంస్కృతి సంప్రదాయాలను అవమానపరచడం...
Close