0 0

అమరావతి అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లిన ప్రోఫెసర్ జీవీఆర్ శాస్త్రి

ఏపీలో గత నెల రోజులుగా జరుగుతున్న పరిణామాలన్నింటినీ కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు ప్రముఖ విశ్లేషకులు ప్రొఫెసర్ జీవీఆర్ శాస్త్రి. కేంద్ర హోంశాఖ సెక్రటరీతో సమావేశం అయిన ఆయన ఏపీ ప్రభుత్వ తీరుతో పాటు.. పోలీసుల అరాచకాలను వివరించి.. ఈ అంశంపై జోక్యం...
0 0

సామూహిక నిరాహార దీక్షలకు సిద్ధమవుతున్న అమరావతి రైతులు

ఆంధ్రప్రదేశ్‌ రాజధానిగా అమరావతి కోసం ఉద్యమాన్ని ఆ ప్రాంత రైతులు, మహిళలు ఉద్యమాన్ని మరింత ఉధృతం చేశారు. 28 రోజులుగా ఆందోళనలు, నిరసనలు, ధర్నాలతో హోరెత్తిస్తున్నారు. ప్రభుత్వం నుంచి స్పందన రాకపోవడంతో బుధవారం నుంచి తుళ్లూరు, మందడం, వెలగపూడి, కిష్టాయపాలెం గ్రామాల్లో...
0 0

చిత్తూరు జిల్లాలో జోరుగా జల్లికట్టు

జల్లికట్టు పోటీలు చిత్తూరు జిల్లాలో సంక్రాంతి ఎట్రాక్షన్‌గా మారాయి. పోలీసుల అంక్షలున్నా.. జల్లికట్టు ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. అనుప్పల్లి, రేకలచేనులో నిర్వహించిన పోటీల్లో యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఎద్దు కొమ్ములకు కట్టిన కానుకల్ని తీసుకునేందుకు.. వాటి మూపురాల్ని పట్టుకుని నిలువరించేందుకు...
0 0

సీఎం జగన్‌కు.. బీజేపీ ఎంపీ సుజనా చౌదరి లేఖ

వైసీపీ ప్రభుత్వం ప్రతిపాదించిన మూడు రాజధానుల అంశాన్ని రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి తీవ్రంగా తప్పుబట్టారు. రాజధాని మార్పు పట్ల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. సీఎం జగన్మోహన్ రెడ్డికి సుదీర్ఘ లేఖ రాశారు. 2014లో రాజధాని అమరావతి నిర్ణయాన్ని అసెంబ్లీలో...
0 0

గోదావరి జిల్లాల్లోకి ఫ్యాక్షన్ రాజకీయాల్ని తీసుకొస్తే ప్రజలు క్షమించరు: పవన్

కాకినాడ లాంటి ఘటన మళ్లీ జరిగితే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. తమ సహనాన్ని చేతకాని తనంగా భావించొద్దని చెప్పారు. రెచ్చగొట్టాలి, శాంతిభద్రతల సమస్యల్ని సృష్టించాలని అనుకుంటే ఎవరూ ఉండరంటూ ఫైర్ అయ్యారు. పండగ సమయంలో లేని...
0 0

తీవ్ర ఉద్రిక్తతల నడుమ పవన్ కళ్యాణ్ కాకినాడ టూర్

తీవ్ర ఉద్రిక్తతల నడుమ పవన్ కళ్యాణ్ కాకినాడ టూర్ కొనసాగుతోంది. విశాఖ నుంచి రోడ్డు మార్గంలో కాకినాడ చేరుకున్న ఆయన స్థానిక జనసేన నేత పంతం నానాజీ ఇంటికి వెళ్లారు. అక్కడ గాయపడిన నేతలు, కార్యకర్తలను పరామర్శించారు. ఆ తర్వాత.. జనసేన...
0 0

నిర్భయ దోషులకు సుప్రీం కోర్టు షాక్‌

నిర్భయ దోషులకు సుప్రీం కోర్టు షాక్‌ ఇచ్చింది. వినయ్‌, ముఖేష్‌ క్యూరేటివ్‌ పిటిషన్లు అత్యున్నత న్యాయ స్థానం కొట్టి వేసింది. దీంతో దోషుల ఉరిశిక్షకు లైన్‌ క్లియర్‌ అయ్యింది. ఈ నెల 22న ఉదయం 7 గంటలకు నిర్భయ దోషులకు ఉరిశిక్ష...
0 0

జీఎన్‌రావు కమిటీ, బీసీజీ నివేదికలను మంటల్లో వేసి జరుపుకున్న భోగిపండగ

అమరావతి పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి ప్రతిపక్ష నేత చంద్రబాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సంప్రదాయబద్ధంగా భోగి మంటలు వెలిగించి.. జీఎన్‌రావు కమిటీ, బీసీజీ నివేదికలను అందులో వేసి తగులబెట్టారు. జై అమరావతి అంటూ నినాదాలు చేశారు. తెలుగు ప్రజలు...
0 0

అమరావతి ప్రాంత పోలీసులపై హైకోర్టు కన్నెర్ర

దాదాపు నెల రోజులుగా అలుపెరగకుండా ఉద్యమిస్తున్న అమరావతి ప్రాంత ప్రజలకు హైకోర్టు తీర్పుతో పెద్ద ఊరట లభించినట్టయింది. రాజధాని ప్రజలపై పోలీసులు ప్రదర్శిస్తున్న జులుంపై సోమవారం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన ఉన్నత న్యాయస్థానం.. రైతులు చేస్తున్న శాంతియుత నిరసనలకు అనుమతించాలని...
0 0

ఏటీఎంని వెయ్యి అడిగితే.. పదివేలు ఇచ్చింది. జోక్ కాదు.. పూర్తిగా చదువు నీకే తెలుస్తుంది

దేవుడు వరం ఇచ్చాడేమో అన్నట్టుగా ATMలో ఎంటర్‌ చేసిన అమౌంట్‌కన్నా ఎక్కువగా డబ్బులొస్తే... ఎవరికైనా ఇంకేం కావాలి. ఇలాంటి ఘటన వరంగల్ జిల్లా కమలాపూర్‌లో జరిగింది. బస్టాండ్ సమీపంలోని ఇండియన్ వన్‌ ATM మిషన్‌ నుంచి వెయ్యి తీసుకుందామనుకునే వాళ్లకు 6...
Close