0 0

రాజకీయాలకు అతీతంగా ఈ సంస్థ పనిచేస్తుంది: కిషన్ రెడ్డి

రాజకీయాలకు అతీతంగా అక్షరసంస్థ నిరుద్యోగులకు ఉచిత శిక్షణ ఇస్తుందన్నారు కేంద్రహోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ప్రధానమంత్రి నైపుణ్య శిక్షణలో భాగంగా అక్షర ఉచిత శిక్షణ కేంద్రాన్ని ఆయన ముషీరాబాద్ కన్వెన్షన్ హాల్లో ప్రారంభించారు. మహిళతోపాటు, యువతీయువకులు కంఫ్యూటర్ శిక్షణ...
0 0

నల్గొండ మున్సిపల్ పీఠాన్ని సొంతం చేసుకున్న టీఆర్ఎస్

తీవ్ర ఉత్కంఠ రేపిన నల్గొండ మున్సిపల్ చైర్మన్ పీఠాన్ని చివరికి టీఆర్ఎస్ సొంతం చేసుకుంది. మొత్తం 48 వార్డుల్లో టీఆర్ఎస్ 20, కాంగ్రెస్ 20, మజ్లిస్ 1, స్వతంత్ర అభ్యర్థి ఒకరు చొప్పున గెలుపొందారు. చైర్మన్ పీఠం దక్కాలంటే 25 మంది...
0 0

చంద్రబాబుతో భేటీ అయిన సీపీఐ నేతలు రామకృష్ణ, ముప్పాళ్ల

అమరావతి నుంచి రాజధానిని తరలించడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న సీపీఐ నేతలు రామకృష్ణ, ముప్పాళ్ల.. చంద్రబాబుతో సమావేశమయ్యారు. టీడీపీ పార్టీ కార్యాలయానికి వచ్చి చంద్రబాబుతో చర్చలు జరిపారు. అమరావతి పరిరక్షణ సమితి పర్యటనలు, రైతుల ఆందోళన.. ఈ సమావేశంలో చర్చించినట్లు తెలుస్తోంది.
0 0

టీవీఎస్ ఎలక్ట్రిక్ స్కూటర్.. ఫీచర్లు, ధర విషయానికి వస్తే..

చూడ్డానికి ఎంతో అందంగా ఉంది. రేటు కూడా అంతేనండోయ్. టీవీఎస్ మొదటి సారిగా మార్కెట్లో ఐక్యూబ్ పేరిట మొదటి ఎలక్ట్రిక్ స్కూటర్‌ని లాంచ్ చేసింది. 118 కిలోల బరువున్న ఈ స్కూటర్ బ్యాటరీ చార్జ్ అయ్యేందుకు 5 గంటల సమయం పడుతుంది....
0 0

మండలి రద్దు నిర్ణయంపై వైసీపీ పునరాలోచించాలి: ఎమ్మెల్సీ మాధవ్

ఏపీ శాసన మండలి రద్దు దురదృష్టకరమని అన్నారు బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్. ఈ నిర్ణయంపై ప్రభుత్వం పునరాలోచించాలని అన్నారు. తన తండ్రి పునరుద్ధరించిన మండలిని తనయుడు జగన్ రద్దు చేయడం సరైన నిర్ణయం కాదన్నారు. ఒకే రాష్ట్రం, ఒకే రాజధానికి బీజేపీ...
0 0

బొత్సలో ఎంత మార్పో.. పార్టీ జూనియర్స్‌తో పోటీపడి మరీ..

బొత్స లాంటి సీనియర్ నేతలు నాడు జగన్‌ మాటెత్తితే చాలు ఫైరైపోయేవారు. ఓ దశలో విజయమ్మను కూడా విజయ అని సంబోధించారు. నాడు అసెంబ్లీలో అవిశ్వాస తీర్మానంపై చర్చ సందర్భంలోనూ.. జగన్ కేసులపైన బొత్స తిట్టిన తిట్లు అన్నీ ఇన్నీ కావు....
0 0

మనల్ని చూసి ఇతర రాష్ట్రాల ప్రజలు నవ్వుకుంటున్నారు: సీపీఐ రామక‌ృష్ణ

రాష్ట్రంలో తీవ్ర గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయన్నారు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ. మనల్ని చూసి ఇతర రాష్ట్ర ప్రజలు నవ్వుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీలో అన్ని ప్రాంతాల్లో అలజడులు సృష్టిస్తున్నారని.. చిన్న చిన్న పట్టణాల్లోనూ శాంతియుత పరిస్థితులు కనిపించడం లేదన్నారు....
0 0

ఆ గుడిలో ప్రసాదం.. చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ

ఎక్కడైనా గుడికి వెళ్తే పూజారులు ప్రసాదంగా పులిహోర, చక్రపొంగలి లాంటివి పెడతారు. లేదంటే తీర్ధంతో సరిపెట్టేస్తారు. కానీ తమిళనాడు మధురైలోని మునియాండి ఆలయంలో మాత్రం వేడి వేడిగా నాన్ వెజ్ బిర్యానీ ఆకులో పెట్టి ఇస్తారు. ప్రసాదం ఇంటికి పట్టుకెళ్తామంటే కూడా...
0 0

ఓ రేంజ్‌లో జగన్ భజన చేస్తున్న ధర్మాన

రాజకీయాల్లో నేతలు నాలుక ఎలాగైనా మడత పెట్టేస్తారు. అవసరమైతే అడ్డగోలుగా, అత్యంత పచ్చిగా తిట్టేయగలరు. ఆ వెంటనే నిన్నటి వరకూ తిట్టిన నేత పక్కనే చేరి ఆహా వోహో అంటూ ఆకాశానికీ ఎత్తేయగలరు. YCPలో ప్రస్తుతం ఉన్న సగం మంది నేతల...
0 0

నేరేడుచర్లలో ఎంపీ కేవీపీకి ఎక్స్‌ అఫీషియో ఓటు హక్కు..

తెలంగాణలో ఉత్కంఠభరితంగా మున్సిపల్ చైర్మన్‌లు, కార్పొరేషన్ మేయర్ల ఎన్నిక కొనసాగుతోంది. పలు చోట్ల ఎక్స్‌ అఫీషియో సభ్యుల ఓట్లుకీలకం కావడంతో ఛైర్మన్ల ఎన్నిక రసవత్తరంగా జరుగుతుంది. దాదాపు 110 మున్సిపల్‌ పీఠాలకు పైగా టీఆర్‌ఎస్‌ కైవసం చేసుకోబోతుంది. కొన్ని చోట్ల ఎన్నిక...
Close