రాజధాని మార్పుతో మృతి చెందిన రైతన్నకు కన్నీటి నివాళి

farmer
రాజధానిలో రైతుల మరణాలు ఆగడం లేదు. రాజధాని మార్పుపై గత కొన్ని రోజులుగా మానసిక వేదనకు గురైన వెలగపూడికి చెందిన రైతు వెంకటేశ్వరరావు గుండెపోటుతో మృతి చెందాడు. దీంతో రాజధాని గ్రామాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. రైతు అంతిమయాత్రలో రాజధాని రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కన్నీటి నివాళి అర్పించారు.