0 0

అతను మరణించింది ‘కరోనావైరస్’ తో కాదు : కేరళ వైద్యులు

శుక్రవారం కేరళలో 36 ఏళ్ల వ్యక్తి ఫ్లూ మరియు న్యుమోనియాతో మరణించాడు. అంతకుముందు రోజే మలేషియా నుండి కేరళకు వచ్చాడా వ్యక్తి. దాంతో అతనికి కొచ్చిన్‌ ఎయిర్ పోర్టులోనే కరోనా వైరస్ పరీక్షలు చేశారు. ఇందులో అతనికి కరోనా వైరస్ నెగిటివ్...
0 0

విశాఖ ఎయిర్‌పోర్టులో బంగారం స్వాధీనం

విశాఖ విమానాశ్రయంలో భారీగా బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు కస్టమ్స్‌ అధికారులు. సాధారణంగా తనిఖీలు చేస్తున్న సమయంలో ఇద్దరు ప్రయాణికులపై అనుమానం వచ్చి సోదా చేసిన అధికారులు షాక్‌ తిన్నారు. వారి దగ్గర నుంచి 51.5 లక్షల విలువైన 10 బంగారు బిస్కట్లను...
0 0

బుందేల్‌ఖండ్ ఎక్స్‌ప్రెస్‌వేకు శంఖుస్థాపన చేసిన ప్రధాని మోదీ

ప్రధాని నరేంద్రమోదీ ఉత్తరప్రదేశ్ లో 296 కిలోమీటర్ల పొడవైన బుందేల్ ఖండ్ ఎక్స్‌ప్రెస్‌వే కు శంఖుస్థాపన చేశారు. ఈ ఎక్స్‌ప్రెస్‌వే చిత్రకూట్, బండా, హమీర్ పూర్, జలాన్ కలుపుతూ పోతుంది. 14849కోట్లతో దీనిని నిర్మించనున్నారు. 2018 ఫిబ్రవరిలో కేంద్రప్రభుత్వం ప్రభుత్వం ప్రకటించిన...
0 0

గో ఎయిర్ విమానంలో రెండు పావురాలు..

అహ్మదాబాద్ నుంచి జైపూర్ వెళ్తున్న గో ఎయిర్ విమానంలోకి రెండు పావురాలు ప్రవేశించాయి. దాంతో కాసేపు ప్రయాణికులు ప్రత్యేక అనుభూతి పొందారు. ఈ సంఘటన శుక్రవారం జరిగింది. అహ్మదాబాద్ విమానాశ్రయంలో గో ఎయిర్ విమానం టేకాఫ్ కోసం సిద్ధమవుతుండగా హఠాత్తుగా క్యాబిన్...
0 0

అందుకే.. జగన్ ఫ్యాక్షనిజం చూపిస్తున్నారు: కళావెంకటర్రావు

కక్షతోనే విశాఖలో చంద్రబాబును అడ్డుకున్నారని ఏపీ టీడీపీ అధ్యక్షుడు కళా వెంకట్రావు మండిపడ్డారు. 14 ఏళ్లు సీఎంగా చేసిన వ్యక్తినే ఇబ్బంది పెడితే సామాన్యుడి పరిస్థితి ఏంటిని నిలదీశారు. తన తల్లిని విశాఖ ప్రజలు ఓడించారన్న కక్షతోనే జగన్ ఫ్యాక్షనిజం చూపిస్తున్నారన్నారు.
0 0

ఆందోళనకారులను పోలీసులు ఎందుకు అడ్డుకోలేకపోయారు: ఎమ్మెల్సీ మాధవ్

రాజకీయ కక్షలతో ప్రజల్ని ఇబ్బంది పెట్టొద్దని బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్ అన్నారు. దాడులు, కోడిగుడ్లు వేయడం లాంటివి విశాఖ సంస్కృతి కానే కాదన్నారు. ఆందోళనకారులు ఎయిర్‌పోర్టులోకి రాకుండా ఎందుకు నిలువరించలేకపోయారో పోలీసులు సమాధానం చెప్పాలన్నారు.
0 0

దేశ ఆర్థిక రాజధానిని టెర్రరిస్టులు టార్గెట్ చేశారు : ఐబీ

దేశ ఆర్థిక రాజధానిని టెర్రరిస్టులు టార్గెట్ చేశారని నిఘా వర్గాలు హెచ్చరించాయి. ముంబైలో ఉగ్రవాదులు వైమానిక దాడులకు పాల్పడవచ్చని వార్నింగ్ ఇచ్చాయి. భయంకరమైన దాడులకు ముష్కర మూకలు కుట్ర పన్నాయని సమాచారం అందించాయి. ఆ సమాచారంతో ముంబై పోలీసులు అప్రమత్తమయ్యారు. ముంబైని...
0 0

మరో ప్రయోగానికి సిద్ధమైన ఇస్రో

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ మరో ప్రయోగానికి సిద్ధమైంది. మార్చి 5వ తేదిన GSLV-F-10 వాహకనౌకను నింగిలోకి పంపనుంది. ఈ రాకెట్ ద్వారా G.I.శాట్ ఉపగ్రహాన్ని ప్రయోగించనున్నారు. ఇది భారతదేశ తొలి భూపరిశీలన ఉప గ్రహం. ఇందుకు సంబంధించిన చిత్రాలను ఇస్రో...
0 0

విశాఖ ఘటనపై గవర్నర్‌కు ఫిర్యాదు చేసిన టీడీపీ నేతల బృందం

వ్యవస్థల్ని జగన్ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందని.. గవర్నర్‌కు టీడీపీ నేతలు ఫిర్యాదు చేశారు. విశాఖ ఎయిర్‌ పోర్టులో చంద్రబాబును అడ్డుకున్న ఘటనపై గవర్నర్‌కు ఫిర్యాదు చేసింది టీడీపీ నేతల బృందం. మొన్న విశాఖ ఎయిర్‌ పోర్టులో జరిగిన ఘటనను పూర్తిగా గవర్నర్‌కు...
0 0

శ్రీకాకుళం జిల్లాలో స్టూడెంట్స్ గ్యాంగ్‌వార్

శ్రీకాకుళం జిల్లా పాలకొండలో ఇంటర్ విద్యార్ధులు రెచ్చిపోయారు. ఫస్ట్ ఇయర్, సెంకడ్ ఇయర్ స్టూడెంట్స్ మధ్య తలెత్తిన వివాదం చివరికి స్ట్రీట్ ఫైట్ వరకు వెళ్లింది. దీంతో పాలకొండ మెయిన్ రోడ్డు ఒక్క సారిగా ఉద్రిక్తంగా మారిపోయింది. పిడిగుద్దులు, తిట్లతో స్టూడెంట్స్...
Close