0 0

నిరుద్యోగ సమస్యను పట్టించుకోలేదు: రాహుల్ గాంధీ

కేంద్ర బడ్జెట్ పై కాంగ్రెస్ నేతలు పెదవి విరుస్తున్నారు. ఇది కేవలం మాటలకు పరిమితమైన బడ్జెట్ అని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు. కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ పై ఆయన మండిపడ్డారు. దేశాన్ని పట్టిపీడీస్తున్న నిరుద్యోగ సమస్యను పట్టించుకోలేదని అన్నారు....
0 0

బడ్జెట్‌పై బీజేపీ నేతల ప్రశంసలు

కేంద్రమంత్రి నిర్మల సీతారామన్ శుక్రవారం లోక్ సభలో బడ్జట్ ప్రవేశపెట్టారు. దీనిపై బీజేపీ సీనియర్ నేతలు ప్రశంసల జల్లులు కురిపిస్తున్నారు. కేంద్ర బడ్జెట్ అర్థవంతమైన ఆర్థిక వ్యవస్థకు బాటలు పరిచేలా వుందన్నారు యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్. ఈ బడ్జెట్ తో...
0 0

బాక్సాఫీస్ వద్ద అదరగొడుతోన్న ‘అశ్వథ్థామ’..

హ్యాండ్సమ్ స్టార్ నాగశౌర్య హీరోగా నటించిన ‘అశ్వథ్థామ’కు ఆడియన్స్ నుంచి అద్భుతమైన స్పందన వస్తోంది. శౌర్య మొదటి నుంచి చెబుతున్నట్టుగానే ఇది కంప్లీట్ గా ఓ డిఫరెంట్ స్టోరీ. ఇలాంటి కథ ఇప్పటి వరకూ తెలుగు సినిమా పై చూడలేదు మనం....
0 0

కొత్త సంప్రదాయానికి తెర తీసిన కేంద్ర ఆర్థికమంత్రి

కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ రెండోసారి కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. రెండోసారి కూడా ఆమె బ్రీఫ్ కేస్ తీసుకు రాలేదు. ఎర్రటి వస్త్రంలో బడ్జెట్ బుక్‌ను సీల్ చేసి పట్టుకొచ్చారు. గతంలో ఆర్థి కమంత్రులు బడ్జెట్ సమయంలో బ్రీఫ్‌కేసుతో వచ్చేవారు. ఆ...
0 0

భారతదేశ ఆర్థిక పరిస్థితిపై ఐఎమ్‌ఎఫ్‌ ఆసక్తికర వ్యాఖ్యలు

భారతదేశ ఆర్థిక పరిస్థితిపై అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. దేశ ఆర్థిక వ్యవస్థ సంక్షోభంలోకి వెళ్లలేదని ఐఎమ్‌ఎఫ్‌ పేర్కొంది. గత ఏడాది భారతదేశం తీవ్ర ఆర్థిక మందగమన పరిస్థితులు ఎదుర్కొందని తెలిపింది. బ్యాంకింగేతర రంగంలో ఒడుదొడుకులు, జీఎస్టీ-నోట్ల...
0 0

రైల్వేశాఖ సాయంతో డిమాండ్-సరఫరా మధ్య అంతరాన్ని తగ్గిస్తాం: నిర్మలా సీతారామన్

కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ భారత రైల్వేలపై కీలక ప్రకటన చేశారు. 27000 కిలోమీటర్ల మేర భారత రైల్వే ట్రాక్‌లను విద్యుదీకరిస్తామని.. దీంతో డిమాండ్-సరఫరా మధ్య అంతరాన్ని తగ్గించవచ్చు అని తెలిపారు. రైల్వేలకు సౌరవిద్యుత్‌‌‌‌ అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. ఇందుకోసం రైల్వే...
0 0

ప్రతి ఇంటికి ఫైబర్ నెట్ ఇస్తాం: నిర్మలా సీతారామన్

భారత నెట్‌ ద్వారా ప్రతి ఇంటికి ఫైబర్‌ నెట్‌ ఇస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్ ప్రకటించారు. లోక్‌సభలో బడ్జెట్ ప్రసంగంలో మట్లాడిన ఆమె.. ఇంటర్నెట్ గురించి మాట్లాడుతూ.. లక్ష పంచాయతీలకు ఇప్పటికే ఫైబర్‌ నెట్‌ కనెక్షన్ అందిస్తున్నామని.. త్వరలోనే ప్రతి...
0 0

ఇక ఆన్‌లైన్‌లోనే డిగ్రీ చేసుకునే అవకాశం

డిగ్రీ చదవాలనుకునే వారికి కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ తీపి కబురు చెప్పారు. నూతన విద్యా విధానం ద్వారా ఇక నుంచి డిగ్రీ ఆన్‌లైన్‌లోనూ చదువుకునే అవకాశం కల్పిస్తున్నట్లు శనివారం లోక్‌సభలో బడ్జెట్ ప్రసంగం సందర్భంగా ప్రకటించారు. దేశంలో ముందంజలో ఉన్న...
0 0

పన్ను చెల్లింపుదారులకు తీపికబురు

జాతీయ భద్రతకే ప్రభుత్వం ప్రాధాన్యమని ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్ తన బడ్జెట్ ప్రసంగంలో తెలియజేశారు. పన్ను చెల్లింపుదారులకు ఎలాంటి వేధింపులు ఉండవని.. పన్ను ఎగవేత ఇక క్రిమినల్ నేరం కాదని తెలిపారు. త్వరలో చట్ట సవరణ చేస్తామన్నారు. మరోవైపు ఆదయపు పన్ను...
0 0

అన్నదాతకు వరాలు ప్రకటించిన నిర్మలా సీతారామన్

2020-21 బడ్జెట్ ప్రవేశపెట్టిన.. ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ తన ప్రసంగం మొత్తం రైతుల చుట్టూ తిరుగుతుంది. ఈ బడ్జెట్ లో ఆమె అన్నదాతలకు వరాలు ప్రకటించారు. సాగు, వ్యవసాయ రంగానికి పునర్వైభవం తీసుకొచ్చేందుకు 16 సూత్రాల కార్యాచరణ ప్రకటించింది. 2022...
Close