0 0

నిజామాబాద్‌లో రాజకీయ దుమారం రేపుతున్న పసుపు బోర్డ్ అంశం

నిజామాబాద్ జిల్లాలో పసుపుబోర్డు అంశం మరోసారి రాజకీయ దుమారం రేపుతోంది. సుగంధ ద్రవ్యాల బోర్డు ఏర్పాటు ప్రకటనపై భిన్నస్వరాలు వినిపిస్తున్నాయి. బీజేపీ నేతలు సంబరాలు చేస్తుండగా టీఆర్ఎస్ మాత్రం విమర్శలు కురిపిస్తోంది. అటు తమకు స్పైసెస్ బోర్డుతో ఎలాంటి ఉపయోగం లేదని.....
0 0

సిఎఎ వల్ల ముస్లింలకు ఎటువంటి ముప్పు లేదు : రజినీకాంత్

సిఎఎ వల్ల ముస్లింలకు ఎటువంటి ముప్పు లేదని.. ఎన్‌పిఆర్ అవసరమని సినీనటుడు రజినీకాంత్ పేర్కొన్నారు. అయితే ఈ అంశాలపై తమిళనాడులో ఉద్దేశపూర్వకంగా రాజకీయ పార్టీలు ప్రజలను రెచ్చగొడుతున్నాయని ఫైర్ అయ్యారు రజిని. చెన్నైలోని పోయెస్ గార్డెన్ తన నివాసంలో మాట్లాడిన రజిని.....
0 0

రాష్ట్రంలో ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదు: ఈటెల రాజేందర్

తెలంగాణలో ఇప్పటివరకు ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదని వైద్య ఆరోగ్యశాఖామంత్రి ఈటెల రాజేందర్ అన్నారు. చైనా నుంచి వచ్చే వారికి అన్ని పరీక్షలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఎవరూ భయపడాల్సిన అవసరం లేదన్నారు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ క్యాంప్ కార్యాలయంలో...
0 0

దేశం అభివ‌ృద్ధి చెందాలంటే.. మహిళలు రాణించాలి: గవర్నర్ తమిళిసై

మహిళలు అన్నిరంగాల్లో రాణించినప్పుడే దేశం అభివృద్ధి చెందుతుందన్నారు తెలంగాణ గవర్నర్ తమిళిసై. వివాహం అయిన తర్వాత చదువు ఆపకుండా.. అనుకున్న లక్ష్యాలను సాధించాలని సూచించారు. ఓయూ ఆంధ్రమహిళా సభ ఐదవ గ్రాడ్యుయేషన్ వేడుకలకు గవర్నర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గ్రాడ్యుయేషన్ పూర్తి...
0 0

అమరావతి విషయంలో విజయమ్మ కూడా జగన్ నిర్ణయాన్ని తప్పు పడుతోంది: సీపీఐ రామకృష్ణ

వైసీపీ వున్నంత వరకు రాష్ట్రానికి భవిష్యత్ ఉండదన్నారు సీపీఐ నేత రామకృష్ణ. రాయపూడి సభలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో కలిసి.. ఆయన నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఒక్క వైసీపీ తప్ప మిగతా పార్టీలన్నీ అమరావతినే రాజధానిగా కోరుకుంటున్నాయని అన్నారు. జగన్ తల్లి...
0 0

డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను ప్రారంభించిన మంత్రి హరీష్ రావు

అన్ని వర్గాల ప్రజలు ఆనందంగా ఉండాలన్నదే టీఆర్ఎస్ ప్రభుత్వ లక్ష్యమన్నారు మంత్రి హరీష్ రావు. సిద్దిపేట అర్బన్ మండలం పొన్నాల గ్రామంలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను ప్రారంభించారు హరీష్ రావు. ప్రతి పేదవాడికి ఇల్లు ఉండాలన్నది సీఎం కేసీఆర్ సంకల్పమని...
0 0

‘జానూ’ని ఎంత మంది ప్రేమిస్తారు?

రీమేక్ చిత్రాలు తీయాలంటే చాలా ధైర్యం కావాలి. అందునా సూపర్ డూపర్ హిట్టైన సినిమా తీయాలంటే నిర్మాతతో పాటు ఆ చిత్రంలో నటించే నటీనటులకు కత్తి మీద సాము లాంటిదే. దాదాపుగా తమిళ సినిమాలన్నీ తెలుగు ప్రజలు చూస్తుంటారు. ఆ సినిమాపై...
0 0

జాతరలో మౌలిక వసతులు కల్పించడంలో ప్రభుత్వం విఫలం : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్

మేడారం జాతరలో మౌలిక వసతులు కల్పించడంలో తెలంగాణ ప్రభుత్వం విఫలమైందన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌. బీజేపీ రాష్ట్ర కార్యాలయం నుంచి మేడారంకు నాలుగు ఆంబులెన్స్‌లు ప్రారంభించిన లక్ష్మణ్... అక్కడి ఏర్పాట్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు.. రాష్ట్రంలో ఏ ఆలయానికి వెళ్లినా...
0 0

వైసీపీ ప్రభుత్వం అమరావతిని సర్వనాశనం చేసింది : చంద్రబాబు

వైసీపీ ప్రభుత్వం అమరావతిని సర్వనాశనం చేసిందని టీడీపీ అధినేత చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. రాజధాని రైతుల ఉద్యమం 50వ రోజుకు చేరడంతో.. దీక్షలో కూర్చున్న రైతులను, మహిళలను చంద్రబాబు మరోసారి పరామర్శించారు. వారికి టీడీపీ అన్ని విధలా అండగా ఉంటుందని...
0 0

సీఎం వైఎస్ జగన్ కేసులపై దర్యాప్తును త్వరగా పూర్తి చేయాలి: ఎంపీ కనకమేడల

ఏపీ సీఎం వైఎస్ జగన్ కేసులపై దర్యాప్తును త్వరగా పూర్తి చేయాలని టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ డిమాండ్ చేశారు. ప్రజాప్రతినిధులపై పెండింగ్‌లో ఉన్న కేసులపై రాజ్యసభ లో చర్చ జరిగింది. ఈ అంశంపై ఎంపీ కనకమేడల మాట్లాడారు. సీఎం జగన్‌పై...
Close