2 0

సెలక్ట్ కమిటీ మెంబర్లు ఖరారు

ఏపీ శాసన మండలి సెలక్ట్‌ కమిటీల మెంబర్లు ఖరారయ్యారు. అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లు, సీఆర్డీఏ రద్దు బిల్లును ఆమోదించిన శాసనసభ వాటిని మండలికి పంపింది. అయితే ఈ రెండు బిల్లులను సెలక్ట్‌ కమిటీకి పంపాలని మండలి నిర్ణయించింది. సభ్యుల పేర్లు ఇవ్వాలంటూ...
0 0

అవునా.. వెల్లుల్లి నీటితో కరోనా..

ఏదైనా రావడం ఎంత ఈజీనో.. అదే తగ్గించాలంటే ఎంతకష్టమో.. నిజం గడప దాటక‌ముందే అబద్దం ఊరంతా చుట్టేస్తుందని ఊరికే అనలేదు. ఎక్కడో దూరాన ఉన్న చైనాలో కరోనా కలకలం స‌ృష్టిస్తోంది. భారతదేశంతో పాటు మిగిలిన దేశాలన్నీ తమకి కూడా ఎక్కడ అంటుకుంటుందో...
0 0

కియా పరిశ్రమ ఎక్కడకీ వెళ్లటం లేదు: బుగ్గన రాజేంద్రనాథ్

కియా పరిశ్రమ తరలింపు వార్తలను ఏపీ సర్కార్ ఖండించింది. కంపెనీ అధికారులతో వ్యక్తిగతంగా మాట్లాడానన్న మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌.. రాయ్‌టర్స్‌ వార్తా కథనం వాస్తవం కాదన్నారు. పరిశ్రమ ఎక్కడికీ వెళ్లడం లేదన్నారు. కియా పరిశ్రమకు అడిగినవన్నీ ఇస్తున్నామని.. వాళ్లు సంతృప్తితో ఉన్నారన్నారు....
0 0

పుట్టినరోజుకి పుచ్చకాయ గిప్టా.. నీకేమైనా పిచ్చా!!

అవునండీ.. అవును.. పుచ్చకాయ కాకపోతే ద్రాక్షపండు పోనీ స్ట్రాబెర్రీ. మరి ఇక్కడ లాగ పండు రేటు పదో, వందో కాదు వేలు, లక్షలు ఉంటాయి. అందుకే అక్కడ పండ్లే బహుమతులు. నిజంగానే జపాన్‌లో పండ్ల ధరలు ఇలా వేలల్లోనూ, లక్షల్లోనూ ఉంటాయి....
0 0

నెల్లూరు కోర్టు సంచలన తీర్పు.. తల్లీకూతురు హత్య కేసులో దోషికి ఉరిశిక్ష

నెల్లూరు కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది.. తల్లీకూతురుని హత్య చేసిన కేసులో దోషికి ఉరిశిక్ష ఖరారు చేసింది. 2013 ఫిబ్రవరి 12న నెల్లూరు హరినాథపురంలో తల్లీకూతుళ్ల హత్య సంచలనం సృష్టించింది. మెడికో భార్గవి, ఆమె తల్లి శకుంతలను హత్య చేశాడు ఇంతియాజ్....
0 0

మూడు ముక్కలైన విమానం..

టర్కీలో విమాన ప్రమాదం చోటుచేసుకుంది. ల్యాండింగ్ సమయంలో మంటలు చెలరేగాయి. దాంతో విమానం కుప్పకూలింది. ఈ ఘటనలో ముగ్గురు వ్యక్తులు మరణించారు. 179 మంది గాయపడ్డారు. పెగాసస్ ఎయిర్‌లైన్స్ కు చెందిన బోయింగ్‌ విమానం ఇజ్మీర్ ప్రావిన్స్ నుండి బయలుదేరి ఇస్తాంబుల్‌...
0 0

మిలీనియం టవర్స్‌లో 17వేల మంది ఉద్యోగులను ఖాళీ చేయించడం దుర్మార్గం: దేవినేని ఉమా

రాష్ట్ర ప్రభుత్వం తీరుతోనే పరిశ్రమలు ఇతర రాష్ట్రాలకు తరలిపోతున్నాయని ఆరోపించారు మాజీ మంత్రి దేవినేని ఉమ. సీఎం సహా, మంత్రుల తీరు ఇలానే ఉంటే భవిష్యత్తులో రాష్ట్రానికి పెట్టుబడులు రావని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. విశాఖలోని మిలీనియం టవర్స్‌లో 17...
0 0

రాష్ట్రపతి రామ్‌‌నాథ్ కోవింద్‌ను కలిసిన అమరావతి రైతులు

దేశ రాజధానిలో అమరావతి రైతుల పర్యటన బిజీగా కొనసాగుతోంది. అమరావతి కోసం ఢిల్లీ పెద్దలను కలుస్తున్న రాజధాని రైతులకు రాష్ట్రపతి అపాయింట్మెంట్ లభించింది. శుక్రవారం ఉదయం పది గంటలకు రాష్ట్రపతి రామ్‌‌నాథ్ కోవింద్ ను కలిసి రాజధాని తరలింపుపై చర్య తీసుకోవాలని...
0 0

16 ఏళ్ళ తర్వాత యూఏఈకి ఇళయరాజా

సినీ సంగీత ప్రపంచంలో ఆయన పేరు సువర్ణాక్షరాలతో లిఖించబడుతుంది. ఆయనే పద్మ విభూషణ్‌, పద్మ భూషణ్‌ ఇళయరాజా. ‘మేస్ట్రో’గా భారత సినీ సంగీత ప్రపంచంలో ఆయన తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్నారు. 1978లో ‘అన్నాకిలి’ అనే సినిమాతో సినీ సంగీత...
0 0

అసెంబ్లీ ఒక చోట, సచివాలయం ఒక చోట దేశంలో ఎక్కడా లేవు: మాజీ ఎంపీ ఉండవల్లి

మూడు రాజధానుల అంశంలో తానేమీ చెప్పలేకపోతున్నానన్నారు మాజీ ఎంపీ ఉండవల్లి. అసెంబ్లీ ఒక చోట, సచివాలయం ఒక చోట దేశంలో ఎక్కడా లేవని అన్నారు. అమరావతికి భూములిచ్చిన రైతులు చేసింది రియల్ ఎస్టేట్ వ్యాపారమని తాను గతంలోనే చెప్పానన్నారు. జగన్ ఇప్పటికైనా...
Close