అనంతపురంలో రేషన్‌ కార్డులు, పెన్షన్లు తొలగించడంపై లబ్దిదారులు తీవ్ర ఆందోళన

అనంతపురం జిల్లా భారీస్థాయిలో రేషన్‌ కార్డులు, పెన్షన్లు తొలగించడంపై.. లబ్దిదారులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడున్న తీవ్ర వర్షాభావ పరిస్థితుల వల్ల గత ప్రభుత్వం మిగిలిన జిల్లాలకంటే... నిబంధనలు సడలించి రకరకాల పెన్షన్లు జారీ చేసింది. అయితే వైసీపీ ప్రభుత్వం...
0 0

సిరీస్‌ గెలుచుకున్న కివీస్‌

న్యూజిలాండ్‌తో జరిగిన రెండో వన్డేలోనూ భారత్ పరాజయం పాలైంది. దీంతో సిరీస్‌ను కోల్పోయింది. అతిథ్య జట్టు న్యూజిలాండ్ సిరీస్ ను చేజిక్కించుకోవడంతో టీమిండియా అభిమానులు నిరాశకు లోనయ్యారు. శనివారం ఆక్లాండ్‌లోని ఈడెన్‌ పార్క్‌లో జరిగిన రెండో వన్డేలో 274 పరుగుల విజయలక్ష్యంతో...
0 0

మేడారంలో ‘జై అమరావతి’ నినాదాలు

మేడారంలో జై అమరావతి నినాదాలు మార్మోగాయి. రాజధాని ప్రాంతాల నుంచి రైతులు, మహిళలు మేడారం జాతరకు తరలివచ్చారు. అమరావతినే రాజధానిగా కొనసాగించాలని సమ్మక్క, సారలమ్మను వేడుకున్నారు. సీఎం జగన్‌ మనసు మార్చాలని వనదేవతలకు బంగారం సమర్పించి మొక్కుకున్నారు. జోలె పట్టి వేడుకున్నారు....
0 0

మందకొడిగా సాగుతోన్నపోలింగ్

ఢిల్లీలో పోలింగ్ మందకొడిగా సాగుతోంది. మధ్యాహ్నం 2గంటల వరకూ కూడా కేవలం 28 శాతమే నమోదైందని ఎన్నికల సంఘం తెలిపింది. సరిగ్గా ఒంటిగంటకు 26.36 శాతం, మధ్యాహ్నం 1 లోపు అయితే 19.37 శాతం , 12 గంటల సమయానికి 15.57...
0 0

సమ్మక్క-సారలమ్మను దర్శించుకున్న అమరావతి రైతులు

మేడారం సమ్మక్క-సారలమ్మను దర్శించుకున్నారు అమరావతి జేఏసీ, రైతులు. రాజధానిని కాపాడాలంటూ వారు అమ్మవార్లకు మొక్కుకున్నారు. రాజధాని తరలింపు నిర్ణయంపై జగన్‌ వెనక్కి తగ్గాలని రైతులు డిమాండ్‌ చేశారు. రైతులు తమ గోడుగును సమ్మక్క, సారలమ్మలకు చెప్పుకున్నారు. సీఎం జగన్ బుద్ధి మార్చి...
0 0

సీఎం జగన్ మెుండి వైఖరి మానుకోవాలి: వంగవీటి రాధ

54 రోజులుగా అమరావతి రైతులు అలుపెరగని పోరాటం చేస్తున్నారు. ప్రభుత్వం దిగొచ్చే వరకు దీక్షలు కొసాగిస్తామని రైతుల చెబుతున్నారు. రాజధానిగా రైతులు చేస్తున్న దీక్షలకు వంగవీటి రాధా సంఘీభావం తెలిపారు. తాడికొండకు వచ్చిన ఆయన రైతులకు అండగా ఉంటామన్నారు. సీఎం జగన్‌...
0 0

హైదరాబాద్‌లో పేలుడు కలకలం

హైదరాబాద్‌లోని ముషీరాబాద్‌లో పేలుడు కలకలం రేపింది. ఓ చెత్త కుప్పలో నాగయ్య అనే వ్యక్తి చెత్త ఏరుతుండగా పేలుడు జరిగింది. ఈ ఘటనలో ఆయనకు తీవ్ర గాయాలయ్యాయి. అక్కడి చేరుకున్న పోలీసులు క్షతగాత్రుడ్ని ఆస్పత్రికి తరలించారు. పేలుడు ఎలా జరిగిందన్న దానిపై...
0 0

రికార్డు సృష్టించిన క్రిస్టినో కోచ్

అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో సుదీర్ఘకాలం గడిపిన వ్యక్తిగా క్రిస్టినో కోచ్‌ రికార్డు సృష్టించారు. ఆమె 328 రోజుల పాటు అంతరిక్షంలో గడిపారు. సుదీర్ఘ కాలం తర్వాత ఆమె భూమిని చేరుకున్నారు. ఆమెతో పాటు యూరోపియన్ స్పేస్ ఏజెన్సీకి చెందిన లూకా పర్మిటానో,...
0 0

ఏపీలో సినిమాలు ఆడనివ్వం: అమరావతి విద్యార్థి జేఏసీ

రాజధానిగా అమరావతి కోసం జేఏసీ ఉద్యమం ఉధృతమైంది. రైతుల ఉద్యమానికి సినీపరిశ్రమ కూడా మద్దతు ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ హైదరాబాద్‌ ఫిల్మ్‌ చాంబర్‌ ముందు అమరావతి విద్యార్ధి యువజన జేఏసీ నేతల ఆందోళన తలపెట్టింది. 53 రోజులుగా రైతులు ఆందోళన చేస్తున్నా...
0 0

అమరావతిలో భూముల క్రయవిక్రయాలపై విచారణ జరపాలి: ఐటీశాఖకు సీఐడీ లేఖ

అమరావతిలో భూముల కొనుగోళ్లపై ఐటీశాఖకు సీఐడీ లేఖ రాసింది. 2018 నుంచి 2019 వరకు జరిగిన క్రయవిక్రయాలపై విచారణ చేపట్టాలంటూ.. ఏపీ సీఐడీ అడిషనల్ డైరెక్టర్ పి.వి. సునీల్ కుమార్.. ఐటీ చీఫ్‌ కమిషనర్‌కు లేఖ రాశారు. 2లక్షల రూపాయలకు మించి...
Close