0 0

శ్రీకాకుళం జిల్లాలో ఏనుగుల బీభత్సం

శ్రీకాకుళం జిల్లాలో ఏనుగులు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఏనుగుల సంచారంతో ఆంధ్రా, ఒడిషా సరిహద్దు గ్రామాలు వణికిపోతున్నాయి. జిల్లాలోని మెలియాపుట్టి మండలంలో పెద్ద ఎత్తున ఏనుగుల గుంపు సంచరిస్తోంది. స్థానిక పంటల మీద పడి ధ్వంసం చేస్తున్నాయి. రాత్రి వేళల్లో మైదాన ప్రాంతానికి...
0 0

కరోనావైరస్ బారిన పడి నిన్న ఒక్కరోజే 89 మంది మృతి

భయంకరమైన కరోనావైరస్ చైనాను పట్టి పీడిస్తోంది. దీని బారిన పడి నిన్న ఒక్కరోజే 89మంది మరణించారు. దీంతో ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 811కు చేరింది. వైరస్ కట్టడికి ఎంత కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నా ప్రభావం కనిపించడంలేదు. రోజు రోజుకు మరణాల...
0 0

నీటిని ఎలా వాడుకోవాలో ఈ ప్రభుత్వానికి తెలియడం లేదు : బైరెడ్డి

వైసీపీ ప్రభుత్వానికి రైతులంటే చిత్తశుద్ధి లేదన్నారు బీజేపీ నేత బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి. నీటిని ఎలా వాడుకోవాలో ఈ ప్రభుత్వానికి తెలియడం లేదన్న ఆయన.. పోలవరం నుంచి బాణక చర్లకు నీరు తెస్తామని జగన్‌ కాకమ్మ కథలు చెబుతున్నారని విమర్శించారు. సాగునీటి కోసం...
0 0

సవారితో మళ్లీ బోల్తా పడ్డ నందు

నందు.. నటుడుగా మారి చాలా యేళ్లైనా ఇప్పటికీ సింగర్ గీతా మాధురి భర్తగా మాత్రమే మిగిలిపోయిన కుర్రాడుగా కనిపిస్తాడు. టాలెంటెడా కాదా అని పరిశీలించే లోపే అయిపోయే పాత్రలు ఎన్నో చేశాడు. అంటే నటుడుగా నందుకు మరీ అంత స్కోప్ లేదనే...
0 0

బుల్లితెర కమెడియన్స్ .. సిల్వర్ స్క్రీన్ డిజాస్టర్స్ ..

జబర్దస్త్ షో ద్వారా పాపులర్ అయ్యారు. ఆటో పంచులు, అప్పుడప్పుడూ దిగువ స్థాయి కామెడీతో ఆకట్టుకునే ప్రయత్నం చేసిన త్రయం సుధీర్, శ్రీను, రాం ప్రసాద్. వారి ప్రతిభకు బుల్లితెర వరకూ ఆనందించిందేమో. కానీ వెండితెరపైనా అదే స్థాయిలో ఆకట్టుకోవాలంటే కావాల్సింది...
0 0

భూపాలపల్లి జిల్లాలో ముంచెత్తిన అకాల వర్షాలు

జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలోను అకాల వర్షాలు ముంచెత్తాయి. మహాదేవపూర్‌, మహముత్తారం, కాటారం, మాలహార్‌, పలిమేల మండలాల్లో గత రాత్రి నుండి వర్షం కురుస్తోంది. చేతికొచ్చిన పత్తి, మిర్చి పంటలకు భారీ నష్టం వాటిళ్లింది. దీంతో రైతులు ఆందోళనలు చెందుతున్నారు. ఒక్కరోజు కురిసిన...
0 0

రాజమండ్రి వైసీపీ నాయకుల మధ్య ఆదిపత్య పోరు

తూర్పు గోదావరి జిల్లాలో అధికార వైసీపీ నాయకుల మధ్య ఆదిపత్య పోరు తారా స్థాయికి చేరింది.. ముఖ్యంగా రాజమండ్రిలోని వైసీపీలో అంతర్గత విభేదాలతో పార్టీ శ్రేణులు తీవ్ర గందరగోళానికి గురవుతున్నారు. సీఎం జగన్ రాజమండ్రి పర్యటనలోనూ ఈ లుకలుకలు తీవ్ర స్థాయిలో...
0 0

సిద్ధిపేట జిల్లాలో ఏకే 47తో కాల్పులు జరిపిన సదానందం అరెస్ట్‌

సిద్ధిపేట జిల్లా అక్కన్నపేట మండల కేంద్రంలో ఏకే 47 తుపాకీతో కాల్పులు జరిపిన నిందితుడు సదానందంను పోలీసులు అరెస్ట్‌ చేశారు. అనంతరం హుస్నాబాద్‌ జడ్జి ఎదుట హాజరుపరిచి రిమాండ్‌కు తరలించారు. నిందితుడి భార్య ఇచ్చిన సమాచారంతో పోలీసులు కోహెడలో సదానందంను అదుపులోకి...
0 0

నేడు అండర్‌ -19 వరల్డ్‌ కప్‌ ఫైనల్‌ మ్యాచ్

ఇవాళ మధ్యాహ్నం అండర్‌ -19 వరల్డ్‌ కప్‌ ఫైనల్‌ జరనుంది. నేడు జరిగే ఫైనల్లో డిఫెండింగ్‌ చాంపియన్‌ భారత్‌తో తొలిసారి ఫైనల్‌ చేరిన బంగ్లాదేశ్‌ తలపడనుంది. అండర్‌ -19వరల్డ్‌ కప్‌లో ఐదో సారి ఛాంపియన్‌గా నిలిచేందుకు యువ భారత జట్టు ఒక్క...
Close