0 0

ఉత్తరప్రదేశ్‌లోని యోగి ప్రభుత్వం సంచలన నిర్ణయం

ఉత్తరప్రదేశ్‌లోని యోగి ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. భద్రతా విభాగం లో సరికొత్త అంకానికి తెరతీసింది. మహిళలతో ప్రత్యేకంగా మూడు పోలీసు బెటాలియన్లు ఏర్పాటు చేసింది. తొలి బెటాలియన్ గోరఖ్‌పూర్‌లో ఏర్పాటైంది. లక్నో, బదౌనీ నగరాల్లో మరో రెండు మహిళా బెటాలియన్లను...
0 0

పనులు చేయని కాంట్రాక్టర్లపై చర్యలు తప్పవు: కేటీఆర్

పనులు చేయని కాంట్రాక్టర్లపై చర్యలు తప్పవన్నారు మంత్రి కేటీఆర్. అభివృద్ధి పనులు ఎక్కడా ఆగకుండా చూడాలని అధికారుల్ని ఆదేశించారు. రాజన్న సిరిసిల్లా జిల్లా గంభీరావుపేట మండలం నర్మాల గెస్ట్‌ హౌజ్‌లో జిల్లా అధికారులతో సమావేశం అయ్యారు మంత్రి కేటీఆర్. సాగునీటి ప్రాజెక్టులు,...
0 0

మమ్మల్ని వీసీ వేధిస్తున్నారు: నాగార్జున యూనివర్సిటీ విద్యార్థులు

అమరావతి కోసం ఉద్యమిస్తున్న తమను వీసీ వేధిస్తున్నారని ఆరోపించారు నాగార్జున యూనివర్సిటీ విద్యార్థులు. యూనివర్సిటీలో జరిగిన దాడితో అస్వస్థతకు గురై ఆస్పత్రిలో చికిత్స పొందుంతుంటే.. సస్పెండ్ చేస్తామంటూ బెదిరిస్తున్నారని వాపోయారు. అమరావతికి మద్దతుగా గత కొన్ని రోజుల నుంచి ఆచార్య నాగార్జున...
0 0

సర్వోన్నత న్యాయస్థానం సంచలన నిర్ణయం

సర్వోన్నత న్యాయస్థానం సంచలన నిర్ణయం వెలువరించింది. మత విశ్వాసాలపై పూర్తి స్థాయిలో విచారణ జరపడానికి సుప్రీంకోర్టు అంగీకరించింది. ఇందుకోసం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బోబ్డే నేతృత్వంలో 9 మంది సభ్యు లతో రాజ్యాంగ ధర్మాసనం ఏర్పాటైంది. ఏయే అంశాలపై విచారణ జరుపుతామో...
0 0

నల్గొండ మున్సిపాలిటీపై గులాబీ జెండా

మున్సిపాలిటీల్లో గులాబీ పార్టీ హవా కొనసాగుతూనేవుంది. సోమవారం ఈసీ ఆదేశాలతో జరిగిన ప్రత్యేక సమావేశంలో.. నల్గొండ మున్సిపల్ వైస్ చైర్మన్ పదవిని కూడా టీఆర్ఎస్ సొంతం చేసుకుంది. ఆ పార్టీ కౌన్సిలర్ అబ్బగోని రమేష్ నల్గొండ మున్సిపల్ వైస్ చైర్మన్ గా...
0 0

ఉపగ్రహాన్ని కక్ష్యలోకి ప్రవేశ పెట్టడంలో ఇరాన్ మరోసారి విఫలం

ఇరాన్ వెనక్కి తగ్గడం లేదు. అమెరికాపై ప్రతీకారేచ్ఛతో రగిలిపోతున్న ఇరాన్, క్షిపణి-ఉపగ్రహ ప్రయోగాలతో దూకుడు ప్రదర్శిస్తోంది. తాజా ఇరాన్‌లోని రివల్యూష నరీ గార్డ్స్ అధునాతన బాలిస్టిక్ క్షిపణిని ఆవిష్కరించింది. రాద్-500 అనే క్షిపణిలో జొహెయిర్ ఇంజిన్‌ను అమర్చారు. మిశ్రమ పదార్థాలతో ఈ...
0 0

తప్పు చేస్తే శిక్షించండి.. రాజకీయ కక్షతో వ్యవహరించడం సరికాదు: చంద్రబాబు

నాగార్జున యూనివర్శిటీ విద్యార్ధులపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తుమన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. విజయవాడలోని హెల్ప్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులను చంద్రబాబు పరామర్శించారు. యూనివర్సిటీ వీసీ ప్రవర్తన దారుణంగా ఉందన్నారు. యూనివర్సిటీలో 3 రాజధానులపై పెట్టిన చర్చలో విద్యార్థులు తమ...
0 0

ఏపీ ప్రజలకు జగన్ సర్కార్ షాక్.. విద్యుత్ ఛార్జీలు పెంపు

ఏపీ ప్రజలకు జగన్‌ ప్రభుత్వం మరో షాకిచ్చింది. ఇప్పటికి పలు రేట్లు పెంచిన ఏపీ ప్రభుత్వం.. ఇప్పుడు విద్యుత్ ఛార్జీల పెంపుతో మరో బాదుడికి సిద్ధమైంది. 500 యూనిట్లు పైబడి వినియోగదారులకు ఛార్జీలు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. దీంతో ప్రభుత్వ, కార్పొరేట్‌...
0 0

బిల్లులు సెలెక్ట్‌ కమిటీకి వెళితే భయం ఎందుకు: యనమల రామకృష్ణుడు

ప్రజాభిప్రాయానికి వ్యతిరేకంగా సభకు బిల్లులు తెచ్చారని.. టీడీపీ సీనియర్‌ నేత యనమల రామకృష్ణుడు మండిపడ్డారు. బిల్లులు సెలెక్ట్‌ కమిటీకి వెళితే భయం ఎందుకని ప్రశ్నించారు. మూడు, నాలుగు నెలల్లో సెలెక్ట్‌ కమిటీ నివేదిక ఇస్తుందన్నారు యనమల. బిల్స్‌ను తాము అడ్డుకోలేదని, సవరణలు...
0 0

ఐపీఎస్ ఆఫీసర్ ఏబీ వెంకటేశ్వరరావుపై కక్ష సాధింపు బాధాకరం : అచ్చెన్నాయుడు

ఇంటెలిజెన్స్‌ చీఫ్‌గా పనిచేసిన ఎ.బి.వెంకటేశ్వరరావుపై కక్ష సాధింపు బాధాకరమన్నారు టీడీపీ సీనియర్‌ నేత అచ్చెన్నాయుడు. సీఎం నిర్ణయం తీసుకున్నా... అధికారులు అది తప్పని సీఎంకు చెప్పాలన్నారు. ప్రభుత్వాలు మారితే ఇలా వేధించుకుంటూ పోతే ఎలా అని ప్రశ్నించారు. ఎప్పుడూ జగన్‌ ప్రభుత్వమే...
Close