0 0

5కోట్ల మంది ఆంధ్రులకు, సీఎంకు జరుగుతున్న యుద్ధం ఇది: లోకేష్

రాజధానిగా అమరావతినే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ 151 గంటల దీక్ష కొనసాగిస్తున్న రాజధాని ప్రాంత యువకులు విజయవాడ హెల్ప్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వారిని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను...
0 0

గ్యాస్ లీకేజీ.. కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్

తూర్పుగోదావరి జిల్లా రావులపాలెం మండలం ఈతకోట టోల్‌గేట్‌ వద్ద గ్యాస్‌ ట్యాంకర్‌నుంచి భారీగా గ్యాస్‌ లీక్‌ అవుతోంది. గ్యాస్‌ లీక్‌ కావడంతో.. జనం పరుగులు తీశారు. మరోవైపు జాతీయ రహదారిపై రెండు వైపులా భారీగా ట్రాఫిక్‌ జాం ఏర్పడింది. గ్యాస్‌ లీక్‌...
0 0

విశాఖలో కేంద్ర వైద్యబృందం సుడిగాలి పర్యటన

కేంద్రం నుంచి వచ్చిన కరోనా వైద్యబృందం విశాఖలో సుడిగాలి పర్యటన చేసింది. రద్దీ ప్రాంతాల్లో పర్యటించి కరోనా పట్ల వైద్యుల ముందస్తు చర్యలు ఏవిధంగా వున్నాయో తెలుసుకున్నారు. ఎయిర్ పోర్టు, కేజీహెచ్, ఛాతి ఆసుపత్రుల్లో పర్యటించిన వైద్యబృందం.. అధికారులకు పలు సూచనలు...
0 0

ఢిల్లీని తుడిచిపారేసిన చీపురు

సామాన్యుడే రారాజు.. హస్తిన పీఠాధిపతి సామాన్యుడే. తీస్‌రీ బార్ ఆప్ కీ సర్కార్‌ అంటూ ఢిల్లీ ప్రజలు ఆమ్ ఆద్మీ పార్టీకి పట్టం కట్టారు. అతిరథ మహారథులను ఎదిరించి అరవిందుడు అద్భుత విజయం సాధించాడు. ముచ్చటగా మూడోసారి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించడానికి...
0 0

అందమైన విశాఖ నగరాన్ని.. రౌడీరాజ్యంగా మార్చవద్దు: టీడీపీ ఎమ్మెల్సీ

అందమైన విశాఖ నగరాన్ని.. రౌడీరాజ్యంగా మార్చవద్దని టీడీపీ ఎమ్మెల్సీ యలమంచిలి బాబూ రాజేంద్రప్రసాద్ అన్నారు. మరికొందరు ఎమ్మెల్సీలతో కలిసి సింహాచలం వరాహ నరసింహ స్వామిని దర్శించుకున్నారు. తీర్మానం చేసినంత మాత్రాన మండలి రద్దు పూర్తి కాదని.. చాలా ప్రొసీజర్ ఉంటుందని చెప్పారు....
0 0

ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తిన ప్రతిపక్షనేత చంద్రబాబు

తమ ప్రభుత్వం అధికారంలో ఉండగా.. అనేక వ్యయప్రయాసలకోర్చి పరిశ్రమలు తీసుకొచ్చామని.. టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. కియా లాంటి పరిశ్రమలు రాష్ట్రం నుంచి వెళ్లిపోతున్నాయని వార్తలు వచ్చే పరిస్థితిని తెచ్చారని బాబు ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వ తీరుపై.. అనేక...
0 0

పథకాల ప్రకటన ఒకలా.. అమలు మరోలా ఉంటోంది : చంద్రబాబు

వైసీపీ ప్రభుత్వం అనేక పథకాలు రద్దు చేసి.. పేర్లు మార్చి.. ప్రజలకు అందకుండా చేస్తోందన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. విజయవాడలో జరుగుతున్న టీడీపీ నేతల విస్తృతస్థాయి సమీక్షా సమావేశంలో ప్రభుత్వ పథకాల అమలుపై నిప్పులు చెరిగారు. అమరావతిలో ల్యాండ్ పూలింగ్‌ తప్పు...
0 0

ఢిల్లీలో ఓటమికి పూర్తి బాధ్యత వహిస్తున్నా.. : మనోజ్ తివారీ

ఢిల్లీ అసెంబ్లీ ఫలితాల లెక్కింపు ప్రారంభం నుంచి ఆప్‌ మెజారిటీ స్థానాల్లో దూసుకెళ్తోంది. మ్యాజిక్ ఫిగర్ 36 కాగా ఇప్పటికే 50 స్థానాల్లో ఆప్ ముందంజలో ఉంది. ఇక ఈ సారి ఎలాగైనా అధికారంలోకి రావాలనుకున్న బీజేపీకి పరాభవం ఎదురైంది. దీంతో...
0 0

తన తండ్రిపై ఆరోపణలను ఖండించిన ఏబీ వెంకటేశ్వర్రావు కొడుకు చేతన్‌ సాయి

సీనియర్ ఐపీఎస్ అధికారి, మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్‌ ఏబీ వెంకటేశ్వర్రావుపై వస్తున్న ఆరోపణలను ఖండించారు ఆయన తనయుడు చేతన్‌ సాయి కృష్ణ. తాను ఇంత వరకు ఏ ప్రభుత్వంతో కాని.. మరే ప్రభుత్వ శాఖతో కాని ఎలాంటి సంబంధాలు కొనసాగించలేదని వివరణ...
0 0

సీఎం వెళ్లే దారిలో రైతుల దీక్షా శిబిరం వద్దని పోలీసుల ఒత్తిడి

మంగళవారం ముఖ్యమంత్రి జగన్‌ సచివాలయానికి వస్తున్నారు. దీంతో.. సీఎం వెళ్లే దారిలో దీక్షా శిబిరం వద్దని రైతులపై పోలీసులు ఒత్తిడి తెస్తున్నారు. మందడంలో రైతుల శిబిరం మార్చాలంటూ పట్టుబడుతున్నారు. సోమవారం ప్రైవేట్ స్థలంలో టెంట్‌ వేసుకున్న రైతులు అక్కడే నిరసన తెలుపుతున్నారు....
Close