0 0

మిస్టరీగా బాలుడి కిడ్నాప్.. తండ్రి ప్రియురాలిపై అనుమానం.. కానీ..

కృష్ణాజిల్లా మచిలీపట్నంలో బాలుడి మిస్సింగ్ మిస్టరీగా మారింది. ఈనెల 4న పెదకర అగ్రహారంలో.. ఇంటి సమీపంలో ఆడుకుంటున్న ఆరేళ్ల బాలుడు.. నందు కనిపించకుండాపోయాడు. బాలుడి కోసం మచిలీపట్నం మొత్తం జల్లెడ పట్టినా లాభం లేకుండాపోయింది. దీంతో బాలుడిని కిడ్నాప్ చేసుంటారనే అనుమానంతో...
0 0

వంటగ్యాస్ ధర పెంపును నిరసిస్తూ.. తిరుపతిలో ఆందోళనలు

వంటగ్యాస్ ధర పెంపును నిరసిస్తూ తిరుపతిలో వామపక్షాలు వినూత్న తరహాలో ఆందోళన చేపట్టాయి. గ్యాస్ బండను నెత్తిన పెట్టుకుని మండుటెండలో కూర్చుని.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పెంచిన గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. సామాన్యుడు.....
0 0

భారతదేశం.. రాష్ట్రాల సమాఖ్య మాత్రమే: కేటీఆర్

దేశంలో ఉన్న పార్టీలన్నీ ప్రాంతీయపార్టీలే అన్నారు తెలంగాణ పరిశ్రమలు- ఐటీశాఖ మంత్రి కేటీఆర్‌. ఢిల్లీలో టైమ్స్‌నౌ యాక్షన్‌ ప్లాన్‌ ట్వంట్వీ-ట్వంటీ సమిట్‌లో పాల్గొన్న కేటీఆర్‌.. భారతదేశం రాష్ట్రాల సమాఖ్య మాత్రమే అన్న విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. దేశ నిర్మాణంలో రాష్ట్రాల పాత్ర అనే...
0 0

మరోసారి ఢిల్లీకి జగన్

సీఎం జగన్ మరోసారి ఢిల్లీ వెళ్లనున్నారు. శుక్రవారం సాయంత్రం హస్తినకు వెళ్లనున్న జగన్.. కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ కానున్నారు. బుధవారం ప్రధాని మోదీని కలిసి ఏపీ అంశాలపై చర్చించన సీఎం.. అమిత్ షాతో సమావేశం కాలేకపోయారు. దీంతో శుక్రవారం...
0 0

కోర్టులో బాంబు పేలుడు.. లాయర్లే..

లక్నో కోర్టు ప్రాంగణంలో బాంబు పేలుడు సంభవించింది. వజీర్‌గంజ్ సివిల్ కోర్టులో జరిగిన ఈ ఘటనలో ముగ్గురు లాయర్లు గాయపడ్డారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మరో మూడు బాంబులను గుర్తించారు. బాంబు...
0 0

దీక్షా శిబిరంపై మందు సీసా విసిరిన దుండగుడు

మందడంలో ఉద్రిక్తత నెలకొంది. కృష్ణాయపాలెం శిబిరంపై దుండగుడు మందు సీసా విసరడంతో కలకలం రేగింది. ఆర్టీసీ బస్సులో నుంచి మందు సీసా విసరడంతో.. మందడంలో బస్సును ఆపి ఆందోళనకు దిగారు. బాటిల్‌ విసిరిన వ్యక్తిని కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు. తమ...
0 0

జగన్ ఢిల్లీ పర్యటన నిధుల కోసమా? కేసుల కోసమా? : యనమల

జగన్ ఢిల్లీ పర్యటన నిధుల కోసమా? కేసుల కోసమా? అని ప్రశ్నించారు టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు. జగన్ ఢల్లీ పర్యటన వివరాలను ఎందుకు రహస్యంగా ఉంచారో చెప్పాలన్నారు. విభజన చట్టం హామీలపై వైసీపీ కేంద్రాన్ని ఎందుకు నిలదీయడం లేదన్నారు....

ముదురుతోన్న మండలి రద్దు వ్యవహారం

మండలిలో పరిపాలన వికేంద్రీకరణ, CRDA చట్టం రద్దు బిల్లులపై వ్యవహారం ముదురుతోంది. సెలెక్ట్‌ కమిటీ ఏర్పాటు దస్త్రాన్ని మండలి కార్యదర్శి తిప్పి పంపడంపై ఛైర్మన్ షరీఫ్‌ సీరియస్ అయ్యారు. వెంటనే సెలెక్ట్ కమిటీ ఏర్పాటు చేసి తనకు నివేదించాలని కార్యదర్శిని ఆదేశించారు....
0 0

ఎమ్మెల్యేల మధ్య విభేదాలతో పనులు నిలిచిపోతున్నాయి : పవన్‌ కల్యాణ్‌

ఎమ్మెల్యేల మధ్య విభేదాలతో ప్రజలకు ఉపయోగపడే పనులు నిలిచిపోతున్నాయన్నారు పవన్‌ కల్యాణ్‌. కర్నూలులో జోహారాపురం బ్రిడ్‌ను పరిశీలించారాయన. ప్రజలకు ఇబ్బందులు కలిగించేవారిపై తిరగబడాలన్నారు. వర్షం కురిసిప్పుడల్లా హంద్రీనదిపై మట్టి వంతెన తెగిపోతోందని, ఈ బ్రిడ్జ్‌ను ప్రభుత్వం పూర్తిచేయలేకపోతుందన్నారు. పేదలకు ఇళ్లు ఇవ్వకుండా...
0 0

భీమవరంలో కిడ్నాప్‌ కలకలం

పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో కిడ్నాప్‌ కలకలం రేగింది. లోకేష్‌ అనే యువకుడ్ని కిడ్నాప్‌ చేసిన దుండగులు రెండు లక్షలు ఇవ్వాలంటూ తల్లిదండ్రులను బెదిరించారు. లోకేష్‌ను భీమిలి తీసుకెళ్లి తీవ్రంగా కొట్టారు. దీంతో బాధితుడు తీవ్ర గాయాలకు గురయ్యాడు. అనంతరం భీమవరంలో వదిలేసి...
Close