జూబ్లీహిల్స్‌ సీఆర్‌పీఎఫ్‌ సదరన్ సెక్టార్ హెడ్‌ క్వార్టర్స్‌లో వీరసైనికులకు నివాళి

పుల్వామాలో సీఆర్పీఎఫ్ జవాన్లపై జరిగిన ఉగ్రదాడికి నేటితో ఏడాదైంది. ఈ సందర్భంగా పుల్వామా ఉగ్రదాడిలో వీరమరణం పొందిన జవాన్లకు సీఆర్‌పీఎఫ్‌ అధికారులు నివాళులర్పించారు. జూబ్లీహిల్స్‌లోని సీఆర్‌పీఎఫ్‌ సదరన్ సెక్టార్ హెడ్‌ క్వార్టర్స్‌లో కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో సీఆర్‌పిఎఫ్‌ అధికారులతో పాటు గతంలో వివిధ... Read more »

మత్స్యకారుల నేపథ్యంలో తెరమీదకు వస్తున్న మూవీ ‘జెట్టి’

మత్స్యకారుల నేపథ్యంలో తెలుగు తెరపై ఎప్పుడూ చూడని కథాంశంను తెరమీదకు తెస్తున్న చిత్రం ‘జెట్టి’. వర్ధిన్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై సుబ్రమణ్యంను దర్శకుడిగా పరిచయం చేస్తూ జెట్టి మూవీ ప్రారంభమైంది. అజయ్ ఘోష్, మన్యం కృష్ణ, మైమ్ గోపి ప్రధాన పాత్రలలో నటిస్తున్న ఈ... Read more »

సైనికుల త్యాగాలకు రాహుల్ విలువ ఇవ్వటం లేదు: కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

పుల్వామా దాడిలో మరణించిన జవానులకు నివాళులర్పించారు కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్‌రెడ్డి. వార్‌ మోమోరియల్‌ లో ఆయన సైనికులకు వందనం సమర్పించారు. పుల్వామా ఘటన అనంతరం.. ఉగ్రవాదులపై కేంద్రం సర్జికల్‌ స్ట్రైక్స్‌ చేసిందని గుర్తు చేశారు. సైనికుల త్యాగాలకు విలువ ఇవ్వకుండా రాహుల్‌ వ్యాఖ్యలు... Read more »

అమరావతికి మద్దుతుగా తిరుపతిలో నిరసనలు

ఏపీ రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటున్నారు తిరుపతి ప్రజలు. రాజధాని రైతులు చేస్తోన్న ఉద్యమానికి సంపూర్ణంగా మద్దతు ఇస్తున్నట్లు తెలిపారు. ఒకే రాష్ట్రం, ఒకే రాజధాని అంటూ.. ప్లకార్డులు ప్రదర్శించారు. మూడు రాజధానులు వద్దు.. ఒకే రాజధాని ముద్దు అంటూ నినాదాలు చేశారు. ప్రభుత్వం తన... Read more »

పరిశ్రమలు తరలిపోతున్నాయి: సీపీఐ రామకృష్ణ

మూడు ప్రాంతాల్లో రాజధానులు పెడితే అభివృద్ది జరుగడం సాధ్యం కాదన్నారు సీపీఐ రాష్ట్రకార్యదర్శి రామకృష్ణ. విజయనగరం జిల్లా జనరల్ బాడీ సమావేశానికి హాజరైన ఆయన.. రాజధాని విషయంలో ప్రభుత్వ తీరును తప్పుపట్టారు. జగన్ అధికారంలోకి వచ్చాక అనుబంధ పరిశ్రమలు రాకపోగా.. ఉన్న పరిశ్రమలు తరలిపోతున్నాయని... Read more »

వరల్డ్ ఫేమస్ లవర్ మూవీ రివ్యూ

టైటిల్‌ : వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌ జానర్ ‌: లవ్‌ అండ్‌ రొమాంటిక్‌ డ్రామా నటీనటులు : విజయ్‌ దేవరకొండ, రాశీ ఖన్నా, క్యాథరిన్, ఇజబెల్లా, ఐశ్వర్య రాజేశ్‌, ప్రియదర్శి దర్శకత్వం: క్రాంతి మాధవ్‌ సంగీతం: గోపీ సుందర్‌ నిర్మాతలు: కేఏ వల్లభ, కేఎస్‌... Read more »

16 నెలలు జైల్లో ఉన్న జగన్‌కు టీడీపీని విమర్శించే హక్కులేదు: యనమల

ఐటీ దాడుల సాకుతో టీడీపీపై దుష్ప్రచారం చేస్తున్నారని మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు. వైసీపీ నేతలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. PAలు, PSలకు పార్టీతో ఏం సంబంధం ఉంటుందని యనమల సూటిగా ప్రశ్నించారు. చంద్రబాబు మాజీ పీఎస్‌ శ్రీనివాస్‌కు, టీడీపీతో ఏం సంబంధం... Read more »

రావాలి జగన్ కావాలి జగన్ అని జైలు పిలుస్తుందని భయపడుతున్నారు: నారా లోకేష్

ఐటీ దాడుల విషయంలో వైసీపీ చేస్తున్న ఆరోపణలకు ట్విట్టర్‌ ద్వారా కౌంటర్‌ ఇచ్చారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌. కొండను తవ్వి ఎలుకను పట్టినట్టు.. వారు ఇచ్చిన పత్రికా ప్రకటన ద్వారానే అర్థమైందని మండిపడ్డారు. పచ్చ కామెర్ల వాడికి లోకమంతా పచ్చగా... Read more »

జగన్‌ అవినీతిపై విదేశీ యూనివర్సిటీల్లో పాఠాలు చెబుతున్నారు: పంచుమర్తి అనురాధ

అవినీతి ముఖ్యమంత్రిని మీ దగ్గర పెట్టుకుని తమపై నిందలు మోపుతారా అని వైసీపీపై మండిపడ్డారు టీడీపీ అధికార ప్రతినిధి పంచుమర్తి అనురాధ. దేశ వ్యాప్తంగా ఎక్కడెక్కడో ఐటీ దాడులు జరిగితే.. దానికి టీడీపీకి సంబంధం ఏంటని ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్‌ సొమ్మును దోచేసిన జగన్‌.. తమపై... Read more »

వైసీపీ తన కాళ్లను తానే నరుక్కుంటుంది: సీపీఎం కార్యదర్శి మధు

రాజధాని తరలింపు ఏ రకంగానూ సమర్ధనీయం కాదన్నారు ఏపీ సీపీఎం కార్యదర్శి మధు. వైసీపీ తన కాళ్లను తానే నరుక్కుంటుందన్న ఆయన.. రాజధాని మార్పు జగన్‌కు శనిలా పట్టుకుంటుందన్నారు. మండలి రద్దు, రాజధాని వ్యవహారం వైసీపీ పతనానికి నాంది అన్నారు మధు. అమరావతికి మద్దతుగా... Read more »

అవినీతి పునాదులపై పుట్టిన పార్టీ వైసీపీ: బోండా ఉమా

దేశవ్యాప్తంగా ఐటీ తనిఖీలు జరిగితే టీడీపీకి అంటగడుతున్నారంటూ మండిపడ్డారు బొండా ఉమ. ఐటీ తనిఖీలకు టీడీపీకి సంబంధం లేదన్నారాయన. అవినీతి పునాదులపై వైసీపీ పుట్టిందన్న ఆయన.. అవినీతి మరకలను టీడీపీ, చంద్రబాబుకు అంటించాలని జగన్‌ ప్రయత్నిస్తున్నారన్నారు. చంద్రబాబు మాజీ పీఎస్‌ శ్రీనివాస్‌ ఇంటిపై ఐటీ... Read more »

‘జేడీయూ’లోకి తేజ్ ప్రతాప్ మామ?

బీహార్ లో ఆర్జేడీ పార్టీకి భారీ షాక్ తగిలేలా ఉంది. ఆ పార్టీ ఎమ్మెల్యే చంద్రిక రాయి త్వరలో ముఖ్యమంత్రి నితీష్ కుమార్ నేతృత్వంలోని జేడీయూలో చేరతారంటూ ప్రచారం జరుగుతోంది. దీనికి తోడు చంద్రిక రాయి కూడా నితీష్ కుమార్ పై ప్రశంసలు కురిపించారు.... Read more »

పుల్వామా అమరవీరులకు తోటి జవాన్లు నివాళి

పుల్వామా ఉగ్ర దాడికి నేటికి ఏడాది. పాక్‌ ఉగ్రమూకల దాడిలో అసువులు బాసిన అమరులను ప్రతి భారతీయుడు ఘనంగా స్మరించుకుంటున్నారు. జమ్మూకాశ్మీర్లోని లేత్‌పొరాలో ఆర్మీ, సీఆర్‌పీఎఫ్‌ జవాన్లు.. తోటి వీర జవాన్లకు ఘన నివాళులర్పించారు. వారి త్యాగాలను స్మరించుకున్నారు. గతేడాది ఫిబ్రవరి 14న రెండు... Read more »

భద్రతా వైఫల్యాలకు బీజేపీ ప్రభుత్వమే కారణం: రాహుల్ గాంధీ

పుల్వామా దాడి ఘటనతో.. ఎవరు లాభపడ్డారంటూ మోదీ సర్కారును కాంగ్రెస్‌ సీనియర్‌ నేత రాహుల్‌ గాంధీ ప్రశ్నించారు. పుల్వామా దాడి జరిగి ఏడాది అయిన సందర్భంగా 40 మంది సైనికుల మృతి గుర్తు చేసుకున్నారు రాహుల్‌. ఈ దాడి అనంతరం జరిగిన విచారణలో ఏం... Read more »

దేవస్థానంలో రథానికి నిప్పంటించిన దుండగులు

నెల్లూరు జిల్లాలో దారుణం జరిగింది. కొండ బిట్రగుంటలోని ప్రసన్న వెంకటేశ్వరస్వామి దేవస్థానంలో ఉన్న రథానికి దుండగులు నిప్పు పెట్టారు. రాజకీయ కక్షలే దీనికి కారణమని స్థానికులు అనుమానిస్తున్నారు. విషయం తెలుసుకున్న మంత్రి వెల్లంపల్లి.. నెల్లూరు జిల్లా ఎస్పీతో మాట్లాడారు. ఘటనపై విచారణకు ఆదేశించారు. రథానికి... Read more »

హార్దిక్ పటేల్ కనిపించడం లేదు అంటూ భార్య ఆరోపణ

పాటిదార్ కమ్యూనిటీ, పటిదార్ రిజర్వేషన్ పోరాట సమితి నాయకుడు హార్దిక్ పటేల్ గత 20 రోజులుగా కనిపించడం లేదంటూ ఆయన భార్య సంచలన ఆరోపణలు చేశారు. గత 20 రోజులుగా నా భర్త తప్పిపోయాడు, ఆయన ఆచూకీ గురించి మాకు సమాచారం లేదు. ఆయన... Read more »