0 0

ఢిల్లీ సీఎంగా ముచ్చటగా మూడోసారి ప్రమాణస్వీకారం చేయటానికి సిద్ధమైన కేజ్రీవాల్

ఢిల్లీలో కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. ఢిల్లీ ముఖ్యమంత్రిగా ముచ్చటగా మూడోసారి ప్రమాణస్వీకారం చేయడానికి అరవింద్ కేజ్రీవాల్ సిద్ధమయ్యారు. ఆదివారం ఉదయం 10 గంటలకు ప్రఖ్యాత రామ్‌లీలా మైదానంలో కేజ్రీవాల్ ప్రమాణ స్వీకారోత్సవం జరగనుంది. కేజ్రీవాల్‌తో పాటు ఆరుగురు ఎమ్మెల్యేలు...
0 0

ఇది జగన్ సొంతింటి వ్యవహారం కాదు.. బయటపెట్టండి: కనకమేడల

వైసీపీ ప్రభుత్వం ప్రజల జీవితాలతో చెలగాటామాడుతోందని విమర్శించారు టీడీపీ ఎంపీ కనకమేడల. ఢిల్లీ పర్యటనతో జగన్‌ కొత్త డ్రామాకు తెరలేపారని ఆరోపించారు. ఢిల్లీకి జగన్‌ వెళ్లారా లేక వాళ్లే పిలిపించారా అని ప్రశ్నించారు. ఇప్పటి వరకు జగన్‌ 9 సార్లు ఢిల్లీ...
0 0

జాతీయ జనాభా పట్టిక తయారీపై దృష్టి సారించిన కేంద్ర ప్రభుత్వం

జాతీయ జనాభా పట్టిక తయారీపై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించింది. రాష్ట్ర ప్రభుత్వాలతో కేంద్రం సంప్రదింపులు చేపట్టింది. ముఖ్యమంత్రులు, ఉన్నత స్థాయి అధికారులతో చర్చలు జరుపుతోంది. ఇందులో భాగంగా కేంద్ర జనాభా లెక్కల విభాగం రిజిస్ట్రార్ జనరల్ వివేక్ జోషీ, పంజాబ్...
0 0

సీఎం పుట్టినరోజు.. వుయ్ లవ్ కేసీఆర్ లోగో..

తెలంగాణ సీఎం కేసీఆర్‌ జన్మదిన వేడుకలకు టిఆర్‌ఎస్‌ శ్రేణులు సిద్ధమవుతున్నారు. ఈ నెల 17న సీఎం కేసీఆర్ జన్మదినం సందర్భంగా హైదరాబాద్‌లోని జలవిహార్‌లో వుయ్‌ లవ్‌ కేసీఆర్‌ లోగోని మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ ఆవిష్కరించారు. సోమవారం జలవిహార్‌లో కేసీఆర్ జన్మదిన...
0 0

జీవోలన్ని అర్థరాత్రి ఎందుకు జారీ చేస్తున్నారు: BJYM రాష్ట్ర అధ్యక్షులు రమేష్‌ నాయుడు

ఏపీలో జగన్ ప్రభుత్వం ముఖ్యమైన జీవోలను అర్ధరాత్రే ఎందుకు జారీ చేస్తోందంటూ BJYM రాష్ట్ర అధ్యక్షులు రమేష్‌ నాయుడు ప్రశ్నించారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పారదర్శక పాలన అందిస్తామని చెప్పి.. ఇప్పుడు అర్థరాత్రి జీవోలు ఎందుకు విడుదల చేస్తున్నారని ఆయన నిలదీశారు. ముందుకువెళ్తే...
0 0

పెళ్లి పనులు స్టార్ట్ .. కాబోయే భార్య ఫోటోలు ట్విట్టర్ లో పెట్టిన నితిన్

యువ హీరో నితిన్ శాలిని అనే అమ్మాయి మనసు దోచుకుని ఇప్పుడు పెళ్లి పీటలు ఎక్కనున్నారు. గత ఐదు సంవత్సరాలు గా ప్రేమలో ఉన్న ఇద్దరూ పెద్దల్ని ఒప్పించి సంప్రదాయబద్ధంగా కల్యాణం చేసుకోబోతున్నారు. ఇద్దరి సామాజిక వర్గాలు ఒక్కటే కావడంతో.. పెద్దలు...
0 0

రైతుల తరపున ఎంతవరకైనా పోరాడుతా: పవన్

ప్రతి ఐదేళ్లకొకసారి రాజధాని మార్చడం సరికాదన్నారు జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌. ఆనాడు అమరావతిని ఏపీ రాజధానిగా వైసీపీ కూడా ఒప్పుకుందన్నారు. ఇష్టం లేకున్నా ఆంధ్రరాష్ట్ర భవిష్యత్‌ కోసం రైతులు భూములిచ్చారని గుర్తు చేశారు. కృష్ణాయ పాలెం రైతులకు సంఘీభావం తెలిపిన...
0 0

పెళ్లి ఇంట విషాదం.. పెళ్లి కొడుతు మృతి

నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలోని బ్రాహ్మణగల్లి లో పెళ్లింట విషాదం నెలకొంది. పెళ్లి జరిగిన గంటల్లోనే పెళ్లి కొడుకు గుండెపోటుతో మృతి చెందడం ఆ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. బోధన్ పట్టణానికి చెందిన 25 ఏళ్ల గణేష్ అనే యువకుడికి...
0 0

పెట్టుబడులకు ఆంధ్రప్రదేశ్ పుట్టినిల్లు.. ఎప్పుడంటే..

బ్యాంకులు, ఆర్థిక సంస్థలు 2018-19లో మంజూరు చేసిన మొత్తం ప్రాజెక్టుల్లో అత్యధిక పెట్టుబడులను దక్కించుకున్న రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌ నిలిచింది. 2018-19 ఆర్థిక సంవత్సరంలో ఏకంగా 11.8 శాతం పెట్టుబడులను ఆకర్షించి దేశంలోనే అగ్రస్థానాన్ని సంపాదించింది. గత ఐదేళ్లలో చూస్తే.. బ్యాంకులు, ఇతర...
0 0

ప్రశాంతంగా కొనసాగుతున్న పోలింగ్

తెలంగాణ వ్యాప్తంగా వ్యవసాయ సహకార ఎన్నికలు జరుగుతున్నాయి. ఉమ్మడి అదిలాబాద్‌ జిల్లాలో ఎన్నికలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. మరికాసేపట్లో పోలింగ్‌ ముగియనుంది. 2 గంటల నుంచి కౌంటింగ్ ఉంటుంది. ఉమ్మడి జిల్లాలో మొత్తం 77 సంఘాలకు సంబంధించి 994 వార్డులకు ఎన్నికలు జరుగుతున్నాయి....
Close