0 0

రిక్షా కార్మికుడికి ప్రధాని మోదీ సర్‌ప్రైజ్

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఓ రిక్షా కార్మికుడిని కలిశారు. ఆయన్ను తన దగ్గరికి పిలిపించుకొని మరీ ముచ్చటించారు. ఆయన యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. కుటుంబం గురించి ఆరా తీశారు. స్వయంగా ప్రధాని తనతో మాట్లాడడంతో సదరు రిక్షా కార్మికుడు ఉబ్బితబ్బిబ్బయ్యాడు. జీవితంలో...
0 0

బిహార్ ముఖ్యమంత్రి పీఠంపై కన్నేసిన పీకే

బిహార్ సీఎం.. ప్రశాంత్ కిషోర్ అలియాస్ పీకే నెక్ట్స్ టార్గెట్ ఇదే. ముఖ్యమంత్రి పీఠంపై కన్నేసినట్లు పీకే చెప్పకనే చెప్పారు. నర్మగర్భంగా చెప్పినా, దాటవేసినట్లు మాట్లాడినా పీకే మాటల అంతరార్థం ఇదే. బిహార్‌లో ప్రజలందరినీ కలుస్తానని పీకే తెలిపారు. బాత్‌ బిహార్‌కీ...
0 0

అయోధ్య రామాలయ నిర్మాణంపై అభ్యంతరాలు

అయోధ్య రామాలయ నిర్మాణంపై అభ్యంతరాలు ఆగడం లేదు. ఎవ్వరో ఒకరు ఏదో ఒక అభ్యంతరం చెబుతూనే ఉన్నారు. తాజాగా అయోధ్యకు చెందిన కొందరు ముస్లింలు సంచలన వ్యాఖ్యలు చేశారు. సమాధులపై ఆలయం ఎలా నిర్మిస్తారని ముస్లింలు ప్రశ్నించారు. ఘోరీలపై రామాలయం నిర్మించడం...
0 0

జగన్ నియంతృత్వానికి కేంద్రం అడ్డుకట్ట వేయాలి: అమరావతి జేఏసీ

ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆందోళన, రాష్ట్ర అభివృద్ధి, సమస్యల పరిష్కారంపై సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డికి ఏమాత్రం ఆలోచన లేదని అమరావతి జేఏసీ నాయకులు అన్నారు. రాజధాని కోసం రైతులు పోరుబాట పట్టినా ప్రభుత్వం స్పందించకపోవడం దారుణం అని టీడీపీ నేత జీవీ...
0 0

షాహీన్‌బాగ్ ఉద్యమంలో కొత్త మలుపు

షాహీన్‌బాగ్ ఉద్యమం కొత్త మలుపు తిరిగింది. ఆందోళనకారులు ప్రభుత్వంతో చర్చలకు అంగీకరించారు. సుప్రీంకోర్టు ప్రతినిధులతో మధ్యవర్తిత్వానికి ఓకే చెప్పారు. సుప్రీంకోర్టు ఆదేశాలపై నిరసనకారులు హర్షం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం తమతో చర్చలు జరపాలని కోరారు. చట్టానికి వ్యతిరేకంగా నిరసన...
0 0

రాజధాని ప్రాంతంలో టీఎన్ఎస్ఎఫ్ బస్సు ర్యాలీ

రాజధాని గ్రామాల్లో TNSF ఆధ్వర్యంలో విద్యార్థుల బస్సు ర్యాలీ నిర్వహిస్తున్నారు. ఆంధ్ర, ఎస్వీ, ఎస్కే, రాయలసీమ, నాగార్జున యూనివర్సిటీలతో పాటు..వివిధ విశ్వవిద్యాలయాల విద్యార్థి ప్రతినిధుల బృందం అమరావతిలో పర్యటిస్తోంది. మందడం వచ్చిన విద్యార్థులు.. రైతుల దీక్షకు సంఘీభావం తెలిపారు. తిరుమలలో ప్రత్యేక...
0 0

అమరావతి రైతులకు మద్దతు తెలిపిన అఖిలభారత కిసాన్‌సభ

అమరావతి రైతులకు అఖిలభారత కిసాన్‌ సభ మద్దతిచ్చింది. రైతుల ఉద్యమానికి తాము ఎప్పుడు అండగా ఉంటాన్నారు అఖిలభారత కిసాన్‌సభ జాతీయ కార్యదర్శి విజు కృష్ణన్‌. రాజు మారినప్పుడల్లా రాజధాని మారుస్తారా? అని ప్రశ్నించారాయన. మంచి రాజధాని కావాలంటే 30వేల ఎకరాలు కావాలని...
0 0

ప్రజాచైతన్య యాత్ర ద్వారా పోరుబాటకు సిద్ధమైన చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్‌లో జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పోరుబాటకు సిద్ధమయ్యారు. సర్కార్ నిర్ణయాలతో రాష్ట్రానికి కలుగుతున్న నష్టాలపై ప్రజలకు అవగాహన కల్పించడానికి ప్రజా చైతన్య యాత్రకు సిద్ధమయ్యారు. బుధవారం నుంచి ప్రజా...
0 0

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ప్రజలను వణికిస్తున్న పులులు

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రజలను పులులు వణికిస్తున్నాయి. కొమ్రం భీం, మంచిర్యాల జిల్లా సరిహద్దుల్లోని గ్రామాల్లో పులి భయం అంతా ఇంతా కాదు. గ్రామాల పరిసరాల్లో పులులు సంచరిస్తూ.. పశువులపై దాడులు చేస్తుండడంతో.. పనులకు వెళ్లేందుకు జనం జంకుతున్నారు. పెన్‌గంగా, ప్రాణహిత...
0 0

పోలీస్ స్టేషన్‌‌లో తుపాకీలు దొంగిలించి.. సామాన్యులపై హల్‌చల్

సిద్ధిపేట జిల్లా అక్కన్నపేటలో గంగరాజుపై కాల్పులు జరిపిన సదానందం వాడిన తుపాకులు పోలీసులవేనని తేల్చారు. 2016లో హూస్నాబాద్‌ పోలీస్‌ స్టేషన్‌ నుంచి 2 వెపన్స్‌ ఎత్తుకెళ్లాడన్నారు. అందులో ఒకటి ఏకే 47 కాగా మరొకటి కార్బన్‌ తుపాకీ. సదానందం ఉపయోగించినది ఈ...
Close