0 0

బడ్జెట్ సమావేశాలపై టీ కాంగ్రెస్ చర్చలు

తెలంగాణ బడ్జెట్‌ సమావేశాలను దృష్టిలో పెట్టుకొని ఎలా ముందుకెళ్లాలన్నదానిపై టీకాంగ్రెస్‌ దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా గాంధీభవన్‌లో ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కిసాన్‌ కాంగ్రెస్‌ నాయకులు ప్రత్యేకంగా సమావేశమై చర్చిస్తున్నారు.. టీపీపీసీ చీఫ్‌ ఉత్తమ్‌ కుమార్ రెడ్డి, ఎమ్మెల్సీ జీవన్‌ రెడ్డి,...
0 0

బాలుడి మృతి తట్టుకోలేక.. బాబాయ్‌ ఆత్మహత్య

విశాఖలో విషాదం చోటుచేసుకుంది. 12 ఏళ్ల బాలుడి మృతి తట్టుకోలేక.. అతడి బాబాయ్‌ చిరంజీవి ఆత్మహత్య చేసుకున్నాడు. భీమిలి నియోజకవర్గం చిప్పాడ మండలానికి చెందిన బాలుడు భాను ప్రకాశ్‌కు చిరంజీవి బాబాయ్‌ అవుతాడు. ఇటీవల అనారోగ్యం కారణంగా భాను ప్రకాశ్‌ ఓ...
0 0

చిరంజీవి ఇంటి ముందు ఉద్రిక్త పరిస్థితులు.. బారీకేడ్లు ఏర్పాటు చేసిన పోలీసులు

చిరంజీవి ఇంటి వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. హైదరాబాద్‌లోని ఆయన ఇంటి ముట్టడికి అమరావతి జేఏసీ పిలుపు ఇచ్చిందని వార్తలు రావడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ముందు జాగ్రత్తగా ఇంటి పరిసరాల్లో బారికేడ్లు పెట్టారు. అటు, జేఏసీ వాళ్లు ముట్టడికి పిలుపు ఇచ్చారని...
0 0

వైసీపీ నేతలు విశాఖవాసులను అవమానిస్తున్నారు: యనమల

వైసీపీ నేతలు విశాఖవాసులను అవమానిస్తున్నారని యనమల మండిపడ్డారు. ప్రజలను రౌడీలు, సంఘ విద్రోహులతో పోల్చుతున్నారని.. వాళ్లే చంద్రబాబుపై కోడిగుడ్లు, టమాటాలు విసిరారంటూ అసత్య ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. రౌడీయిజం ప్రేరేపిస్తూ విశాఖ అభివృద్ధి, రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకుంటోంది వైసీపీ నేతలేనన్నారు. అల్లర్లను...
0 0

ఎవరిపై కక్షతో రాజధాని మారుస్తున్నారో వైసీపీ నేతలు చెప్పాలి : రైతులు

నమ్మి ఓటేస్తే నట్టేట ముంచిన జగన్‌ తీరుతో తమకు కంటినిండా నిద్ర కూడా కరువైందంటున్నారు రాజధాని రైతులు. ఎవరిపై కక్షతో రాజధాని మారుస్తున్నారో YCP నేతలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. అమరావతిపై వేసిన కమిటీలన్నీ కుట్రలేనని.. కోర్టుల సాయంతో వీటిని అడ్డుకుంటామని...
0 0

వైసీపీలో భగ్గుమన్న వర్గ పోరు.. తారస్థాయికి చేరిన నేతల మధ్య మాటల యుద్ధం

అనంతపురం జిల్లా వైసీపీలో వర్గ పోరు భగ్గమంటోంది. ముఖ్యంగా హిందూపురం వైసీపీలో వర్గవిభేదాలు తారాస్థాయికి చేరాయి. శుక్రవారం ఎమ్మెల్సీ ఇక్బాల్‌ అహ్మద్‌, వైసీపీ హిందూపురం పార్లమెంట్‌ ఇంఛార్జ్‌ నవీన్‌నిశ్చల్‌ పోటాపోటీగా సమావేశాలు నిర్వహించారు. ఓ ఫంక్షన్‌హాల్‌లో నవీన్‌నిశ్చల్‌తో పాటు వైసీపీ రాష్ట్ర...
0 0

మంచినీళ్లు ఇస్తానని విద్యార్థినులతో మాయమాటలు చెప్పిన పోకిరి..

పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో ఓ పోకిరీపై దిశ, ఫోక్సో చట్టం కింద కేసులు నమోదయ్యాయి. బీ.ఆర్‌.ఎం.వి స్కూలల్లో ఏడో తరగతి చదువుతున్న ఇద్దరు అమ్మాయిలు మంచునీళ్లు తాగేందుకు బయటకు వెళ్లారు. స్కూల్‌కి దగ్గరగా ఉన్న ఇంటికి వెళ్లి మంచినీళ్లు అడిగారు.. ఆ...
0 0

అల్లర్లు తగ్గినా.. ఢిల్లీ ప్రజలను వెంటాడుతున్న భయం

నాలుగు రోజుల హింస తర్వాత ఢిల్లీ మెల్లిమెల్లిగా తేరుకుంటోంది. అల్లర్ల ఘటనలు దాదాపుగా తగ్గిపోయాయి. అయితే..నాలుగు రోజులు హింసాత్మక ఘటనల తాలుకు భయం మాత్రం మాత్రం ఈశాన్య ఢిల్లీని వెంటాడుతోంది. జనం ఇప్పుడిప్పుడే వీధుల్లోకి వస్తున్నా..ఎప్పుడు ఏం జరుగుతుందననే భయం వారిలో...
0 0

2020 -21 వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్న టీటీడీ పాలకమండలి

శనివారం జరిగే టీటీడీ పాలకమండలి సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. ముఖ్యంగా 165 అంశాలపై పాలకమండలి సుదీర్ఘంగా చర్చించనుంది. మొదట 2020 -21 వార్షిక బడ్జెట్‌ను ప్రవేశ పెట్టి ఆమోదం తెలపనుంది. సుమారు 3150 కోట్ల రూపాయల అంచనాతో టీటీడీ...
0 0

కాంట్రాక్టర్ల నిర్లక్ష్యానికి నిండు ప్రాణం బలి

కరీంనగర్ జిల్లాలో కాంట్రాక్టర్ల నిర్లక్ష్యంతో ప్రమాదం జరిగింది. జియో నెట్ వర్కింగ్ పనుల్లో భాగంగా తీసిన గోతిలో ఇద్దరు కూలీలు ఇరుకున్నారు. మట్టి పెల్లలు మీద పడి ఒకరు మృతి చెందగా.. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. హూజూరాబాద్ మండలం కండుగల...
Close