0 0

భారీగా పెరిగిన వంటగ్యాస్ ధర

వంట గ్యాస్ ధర భారీగా పెరిగింది. ఒక్కసారిగా 144.5 రూపాయలకు ఎల్‌పీజీ ధర పెరిగింది. పెరిగిన ధరతో 858.5 రూపాయలకు సిలిండర్ ధర చేరింది. పెంచిన మొత్తం రాయితీ రూపంలో తిరిగి కేంద్రం ఇవ్వనుంది. 2014 జనవరి తర్వాత ఇంత ఎక్కువ...
0 0

పెన్షన్లు తొలగించడంపై ధూళిపాళ్ల నరేంద్ర నిరసన

ఏపీలో అన్యాయంగా పెన్షన్లు తీసేస్తున్నారని నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా పెన్షన్లు తొలగిస్తున్నారంటూ.. గుంటూరు జిల్లా పొన్నూరు మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర ఆందోళనకు దిగారు. పొన్నూరు MPDO ఆఫీసు ఎదుట నిరసన చేపట్టారు. ఆయన్ను పోలీసులు అడ్డుకోవడంతో కాసేపు ఉద్రిక్తత...
0 0

ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు కుమారుడి వివాహానికి హాజరైన చంద్రబాబు

అశ్వారావుపేట ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు కుమారుడి వివాహానికి... టీడీపీ అధినేత చంద్రబాబు హాజరయ్యారు. సత్తుపల్లిలో జరిగిన ఈ పెళ్లి వేడుకలో వధూవరులను చంద్రబాబు ఆశీర్వదించి అభినందనలు తెలిపారు. తమ పార్టీ అధినేత వస్తున్నారని తెలియడంతో ... ఆయన్ను చూసేందుకు పెద్ద ఎత్తున...
0 0

ఏపీలో మార్చి 15లోపు స్థానిక సంస్థలకు ఎన్నికలు

ఏపీలో మార్చి 15లోపు స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించాలని మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. నోటిఫికేషన్ నుంచి 15 రోజుల్లోగా ప్రక్రియ పూర్తి చేయనున్నారు. డబ్బు, మద్యం, ప్రలోభాలకు ఆస్కారం లేకుండా చట్టాన్ని కఠినతరం చేయనున్నారు. మరోవైపు సర్పంచ్‌లకు మరిన్ని అధికారాలు...
0 0

ఏపీలో డబ్బు పంచుతూ అభ్యర్థి పట్టుబడితే అనర్హత వేటు, మూడేళ్ళ జైలు శిక్ష!

ఏపీ క్యాబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ ఏడాది మార్చి 15 లోపు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించింది. 13 నుంచి 15 రోజుల్లోపే ఎన్నికల ప్రక్రియ పూర్తిచేయాలని నిర్వహించాలని నిర్ణయించింది. కేవలం ఎనిమిది రోజులు మాత్రమే ప్రచార గడువును...
0 0

ఏపీఎస్‌ఆర్టీసీ ఉద్యోగుల పోరుబాట

ఏపీఎస్‌- ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి.. అనంతరం కార్మికుల సమస్యలను జగన్‌ సర్కార్‌ పట్టించుకోకపోవడంపై ఆర్టీసీ ఉద్యోగులు పోరుబాట పట్టారు. సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం ఆర్టీసీ డిపో ముందు ఉద్యోగులు రిలే నిరాహార దీక్షకు...
0 0

రాజన్న సిరిసిల్ల జిల్లాలో చిరుత కలకలం

రాజన్న సిరిసిల్ల జిల్లాలో చిరుత కలకలం రేపింది. స్థానికంగా చిరుత సంచారంపై విజువల్స్ కూడా వైరల్ కావడంతో.. ఫారెస్ట్ అధికారులు రంగంలోకి దిగారు. పాదముద్రలను బట్టి దాన్ని గుర్తించారు. పట్టుకునేందుకు ఏర్పాట్లు కూడా చేశారు. కోనరావుపేట మండలం మల్కంపేట రిజర్వాయర్‌ వద్ద...
0 0

కరోనా వైరస్ పేరు మారింది.. కొవిడ్-19గా నామకరణం..

చైనాను ఉక్కిరి బిక్కిరి చేస్తూ.. ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా పేరు మారింది. కొవిడ్-19గా ప్రపంచ ఆరోగ్య సంస్థ - WHO నామకరణం చేసింది. కరోనా, వైరస్, డిసీజ్‌.. అనే ఆంగ్లపదాల తొలి అక్షరాలను కలిపితే కొవిడ్‌గా పేరు పెట్టారు. చైనాలోని...
0 0

ఢిల్లీలో కంటికి కనబడనంత పాతాళంలోకి కూరుకుపోయిన కాంగ్రెస్

పూలమ్మిన చోటే కట్టెలమ్మినట్లు ఉంది ఢిల్లీలో కాంగ్రెస్ పరిస్థితి. ఒకనాడు ఓ వెలుగు వెలిగింది. ఏడేళ్ల క్రితం వరకు హస్తినలో అధికారంలో ఉంది. వరుసగా 15 ఏళ్ల పాటు అధికారంలో కొనసాగి ఢిల్లీని శాసించింది కాంగ్రెస్. అంతటి వైభవం చాటిన పార్టీ...
0 0

నేడు ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ సమావేశం

ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి మరోసారి ఢిల్లీ పర్యటనకు వెళ్తున్నారు. గతంలో ఓ సారి ఢిల్లీ వెళ్లినా.. ప్రధాని అపాయింట్ మెంట్ దొరక్కపోవటంతో తిరిగి వచ్చేశారు. ఇవాళ్ల తర్వాత మళ్లీ ఢిల్లీ పయనం అవుతున్నారు. ప్రధాని మోదీతో పాటు కేంద్రం పెద్దలతో...
Close