0 0

దద్దరిల్లుతున్న అమరావతి గ్రామాలు

అమరావతిలో ఉద్యమసెగలు ప్రజ్వరిల్లుతున్నాయి. రాజధాని కోసం అలుపెరుగని పోరాటం చేస్తున్నారు రైతులు. 77వ రోజూ 29 గ్రామాల్లోనూ నిరసనలు హోరెత్తాయి...మందడం, తుళ్లూరు, మహాధర్నాలు వెలగపూడిలో రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. పెనుమాక, ఎర్రబాలెం, కృష్ణాయపాలెం, రాయపూడి, నేలపాడు, పెదపరిమి, తాడికొండ అడ్డరోడ్డు, 14వ...
0 0

కరోనా ఎఫెక్ట్.. యాంటీ వైరస్ మందులు స్ప్రే చేస్తున్న జీహెచ్‌ఎంసీ

తెలంగాణలో తొలి కరోనా కేసు నమోదైన నేపథ్యంలో హైదరాబాద్‌లో అధికారులు అప్రమత్తమయ్యారు. రోగి నివసిస్తున్న సికింద్రాబాద్‌ మహేంద్రహిల్స్‌ కాలనీలో GHMC అధికారులు యాంటీ వైరస్‌ మందులు స్ప్రే చేశారు. బ్లీచింగ్‌ పౌడర్‌ చల్లి.. ఫాగింగ్‌, లైమ్‌ కోటింగ్‌ చేశారు. ఎవరూ ఎలాంటి...
0 0

అమరావతి రైతులకు మద్దతుగా జల నిరాహార దీక్ష

రాజధాని రైతులకు మద్దతుగా అనంతపురం జిల్లా కదిరి జేఏసీ ఆధ్వర్యంలో వినూత్నంగా నిరసన చేపట్టారు. కదిరి రూరల్ మండలం చెర్లోపల్లి జలాశయంలో ఒక్కరోజు జల నిరాహార దీక్షకు దిగారు. సీఎం జగన్‌కు వ్యతిరేకంగా నినాదాలతో హోరెత్తించారు
0 0

మరోసారి బీసీలను మోసం చేసేందుకు వైసీపీ ప్రయత్నిస్తుంది: నక్కా ఆనంద్ బాబు

బీసీలను మరోసారి మోసగించేందుకే వైసీపీ ప్రభుత్వం పంచాయతీ ఎన్నికల్ని తెరపైకి తెచ్చిందని మాజీ మంత్రులు నక్కా ఆనంద్ బాబు, పత్తిపాటి పుల్లారావు ఆరోపించారు. వైసీపీ రాజకీయ కుట్రలను ప్రజాక్షేత్రంలో బయటపెడతామని హెచ్చరించారు. ప్రభుత్వ దుర్మార్గపు ఆలోచనలను ప్రజలందరూ గమనిస్తున్నారని చెప్పారు. పోలీస్‌...
0 0

ఢిల్లీలో మరో ఆరుగురికి కోవిడ్-19

కరోనా వ్యాప్తిపై కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. తెలంగాణ, ఢిల్లీ, రాజస్థాన్ లో వైద్యసాయం పై ఆరా తీస్తోంది. ఇదిలావుంటే, సోమవారం కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయిన ఢిల్లీ వ్యక్తి.. నోయిడాలో శుక్రవారం బర్త్ డే పార్టీ ఇచ్చినట్టు గుర్తించారు. బర్త్...
0 0

కోవిడ్-19 వ్యాపించకుండా అప్రమత్తమైన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు

కరోనా పాజిటివ్ కేసు నమోదు కావడంతో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. తెలంగాణతో పాటు.. ఢిల్లీలోనూ ఓ పాజిటివ్ కేసు నమోదు కావడంతో.. అటు కేంద్రం సైతం అలర్ట్ అయ్యింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికే ప్రజలను అప్రమత్తం చేశాయి. వైరస్ ప్రబలితే...
0 0

ఎన్ని రోజులైనా.. రాజీలేని పోరాటం చేస్తాం: అమరావతి రైతులు

77 రోజులుగా.. ఒకటే లక్ష్యంతో పోరాడుతున్నారు అమరావతి రాజధాని ప్రాంత రైతులు. ఎన్నిరోజులైనా రాజీలేనిపోరాటం చేస్తామంటున్నారు. మొండిగా వ్యవహరిస్తున్న ప్రభుత్వ వైఖరిపై తమ ఆందోళనలు ఎట్టిపరిస్థితుల్లో తగ్గవంటున్నారు. ఇప్పటికైనా 3 రాజధానులపై ప్రభుత్వం వెనక్కి తగ్గాలని డిమాండ్‌ చేస్తున్నారు.
0 0

గాంధీ ఆసుపత్రిలోని ప్రత్యేక వార్డులో కోవిడ్-19 బాధితుడికి ట్రీట్‌మెంట్

సికింద్రాబాద్‌ గాంధీ ఆసుపుత్రిలో కోవిడ్-19 బాధితుడికి ట్రీట్‌మెంట్‌ కొనసాగుతోంది. ప్రత్యేక వార్డులో ఉంచి బాధితుడిని పర్యవేక్షిస్తున్నారు. ఇటీవల దుబాయ్ పర్యటనకు వెళ్లిన ఈ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌కి హాంకాంగ్ సహచరుల ద్వారా వైరస్ సోకినట్టు భావిస్తున్నారు. టూర్‌ నుంచి తిరిగి వచ్చాక జలుబు,...
0 0

తిరుపతిలో బీసీ సంఘాల నేతల ఆందోళన

తిరుపతిలో బీసీ సంఘాల నేతలు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. ఏపీ సీఎం జగన్‌ బీసీల ద్రోహి అంటూ నినాదాలు చేశారు. ఎన్నికలకు ముందు రిజర్వేషన్ల అంశాన్ని తెరపైకి తీసుకువచ్చి వెనుకబడిన వర్గాల నుంచి ఓట్లు వేయించుకొని ఆ తర్వాత ఆ...
0 0

కరోన వైరస్‌పై తెలంగాణ కేబినెట్ సబ్‌ కమిటీ సమీక్ష

కరోన వైరస్‌పై కేబినెట్ సబ్‌ కమిటీ సమీక్ష నిర్వహిస్తోంది. కరోనాపై ఉన్నత స్థాయి సమావేశంలో మంత్రులు ఈటల, కేటీఆర్‌, ఎర్రబెల్లి దయాకర్‌ రావు పాల్గొన్నారు. సీఎస్, వివిధ శాఖల అధిపతులు, ఉన్నతాధికారులు హాజరయ్యారు. కరోనా వ్యాప్తి చెందకుండా.. వ్యాధి లక్షణాలు ఉన్న...
Close