0 0

ముఖ్యమంత్రి పీఠాన్ని కదిలించే శక్తి రైతులకు ఉంది: జేఏసీ

అమరావతి రాజధాని పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో 67వ రోజున రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. ఈ సందర్భంగా అమరావతి కోసం త్యాగాలు చేస్తున్న రైతులకు ప్రభుత్వం అన్యాయం చేస్తోందని మండిపడ్డారు జేఏసీ నేతలు. ముఖ్యమంత్రి పీఠాన్ని కూడా కదిలించే శక్తి రైతులుకు...
0 0

మంత్రివర్గ సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికలపై చర్చ

ఏపీ కేబినెట్ సమావేశం ముగిసింది. స్థానిక సంస్థల ఎన్నికలపై కేబినెట్ సీరియస్ గా చర్చించింది. అన్ని స్థానాలను గెలిపించాల్సిన బాధ్యతను మంత్రులు, ఎమ్మెల్యేలదే అన్నారు సీఎం జగన్. సరైన రీతిలో వ్యవహరించకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో మంచి...
0 0

బడ్జెట్ సమావేశాలపై అసెంబ్లీ హాల్‌లో చర్చలు

ఈనెల 6 నుంచి తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి. దీంతో అసెంబ్లీ హాల్‌లో వివిధ శాఖల అధికారులతో స్పీకర్, మండలి ఛైర్మన్, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి చీఫ్ విప్‌,...
0 0

తూర్పుగోదావరి జిల్లాలో కరోనా కలకలం

ప్రపంచవ్యాప్తంగా భయాందోళనకు గురిచేస్తున్న కరోనా వైరస్.. ఆంధ్రప్రదేశ్ లోని తూర్పుగోదావరి జిల్లాలో తీవ్ర కలకలం రేపుతోంది. హైదరాబాద్ లో సాప్ట్ వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్న ఓ వ్యక్తి, దక్షిణ కొరియాకు వెళ్లి, సొంతగ్రామం తూర్పుగోదావరిజిల్లాలోని గోదసివారిపాలెంకు చేరుకున్నారు. దీంతో అప్రమత్తమైన...
0 0

స్త్రీ, పురుషుడు కలిస్తే వివాహం జరిగినట్లే

స్వలింగ వివాహం నిషేధించే రాజ్యాంగ సవరణను రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ వి. పుతిన్ ప్రతిపాదించారు. ఇందులో భాగంగా స్త్రీ, పురుషుల ఇష్ట ప్రకారం శారీరకంగా కలిస్తే.. అధికారికంగా పెళ్లి జరిగినట్లే అని ఆ దేశ రాజ్యాంగం గుర్తించనుంది. ఈ మేరకు ర‌ష్యా...
0 0

కరోనా మాస్క్‌తో డార్లింగ్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హైదరాబాద్ ఎయిర్ పోర్టులో మాస్క్‌తో కనిపించాడు. తెల్లవారు జామున ఎయిర్ పోర్టులో ప్రభాస్ మాస్కుతో కనిపించడంతో తోటి ప్రయాణికులు, సిబ్బంది గుర్తుపట్టి ఆశ్చర్యానికి గురయ్యారు. ‘జిల్’ ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలో, ప్రభాస్, పూజా హెగ్డే జంటగా...
0 0

గజ్వేల్ ప్రజలకు ఇదో వరం: హరీష్ రావు

కాళేశ్వరం జలాలు ఈ నెలాఖరులోపు కొండపోచమ్మ జలాశయానికి చేరతాయని మంత్రి హరీశ్‌రావు అన్నారు. గజ్వేల్ ప్రజలకు ఇదో వరం అన్నారాయన. ఎండాకాలంలోను చెరువులు, కుంటలు నింపుతామని.. నాట్లకు రైతులు సిద్ధం కావాలని సూచించారు. కొత్తకుంట చెరువు పునరుద్ధరణ-సుందరీకరణతో వర్గల్ సరస్వతీ దేవి...
0 0

దేవాలయ భూములపై జగన్ ప్రభుత్వం కన్నేసినట్టు ఉంది: ఎమ్మెల్సీ మాధవ్

దేవాలయాల భూములపై జగన్ ప్రభుత్వం కన్నేసినట్టు కనిపిస్తోందని బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్ అన్నారు. ఢిల్లీ వెళ్లిన ఆయన మీడియాతో మాట్లాడారు. విశాఖను ఎగ్జిక్యూటివ్ కేపిటల్ చేస్తామంటున్న ప్రభుత్వం.. అక్కడి విలువైన భూములపై దృష్టి పెట్టిందని ఆరోపించారు. అర్ధరాత్రి జారీ చేస్తున్న జీవోలపై...
0 0

ఆ నలుగురు ఎమ్మెల్యేలు కూడా మావైపు వస్తారు : దిగ్విజయ్ సింగ్

మార్చి 26 న రాజ్యసభ ద్వైవార్షిక ఎన్నికలకు ముందు, మధ్యప్రదేశ్ లో కమల్ నాథ్ నేతృత్వంలోని ప్రభుత్వం రాజకీయ సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నట్లు కనిపిస్తోంది, బిజెపి నాయకులు రాష్ట్ర ప్రభుత్వాన్ని కూల్చివేసే కుట్ర చేస్తున్నారని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. అందులో బంగంగా 10...
0 0

కరోనా ఎఫెక్ట్.. హోలీ పండగలో పాల్గోనన్న మోదీ

దేశంలో కరోనా వైరస్‌ కేసులు పెరిగిపోతున్న నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈసారి హోలీ పండుగలో పాల్గొననని ప్రకటించారు. ప్రజలు ఒక సమూహంగా గుమిగూడవద్దని.. అలా అయితే కరోనా వైరస్ వ్యాప్తి చెందే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని...
Close