0 1

రాజకీయ అండతోనే నాపై దాడి చేశారు: రాహుల్ సిప్లిగంజ్

బిగ్ బాస్ 3 విన్నర్ రాహుల్ సిప్లిగంజ్ తనపై దాడిచేసిన వారిపై గచ్చిబౌలి పోలీస్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. రాజకీయ అండతోనే గత రాత్రి క్లబ్ లో తనపై దాడి చేశారని రాహుల్ ఆరోపించాడు. తనతోపాటు క్లబ్ కు వచ్చిన అమ్మాయిలను...
0 0

మాస్కు ధరించి ప్రశ్న అడిగిన ఎంపీ నవనీత్ రవి రానా

దేశంలో కరోనావైరస్ ప్రవేశించిన తరువాత ప్రజల్లో ఆందోళన రేగిన సంగతి తెలిసిందే. ఈ భయం లోక్ సభలను కూడా ఆవహించింది. మహారాష్ట్రకు చెందిన స్వతంత్ర లోక్ సభ సభ్యురాలు నవనీత్ రవి రానా కరోనా భయంతో గురువారం లోక్సభలో మాస్కు ధరించి...
0 0

స్థానికసంస్థల ఎన్నికల నిర్వాహణకు కసరత్తు ముమ్మరం చేస్తున్న ప్రభుత్వం

స్థానిక సంస్థల ఎన్నికలను వీలైనంత త్వరగా పూర్తిచేసేలా కసరత్తు ముమ్మరం చేసింది ఏపీ ప్రభుత్వం. ఏకకాలంలో నిర్వహించాలన్న ప్రభుత్వ ప్రతిపాదనను ఎన్నికల కమిషనర్ ముందుంచింది అధికారుల బృందం. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై ఉన్నతస్థాయి సమావేశం జరిగింది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్...
0 0

జిల్లా ప్రభుత్వ ఆస్పత్రుల్లో కరోనా అనుమానితుల కోసం ప్రత్యేక వార్డులు

ప్రపంచాన్ని వణికిస్తున్న కోరనా వైరస్‌ను ఎదుర్కొంనేందుకు తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా.. ఖమ్మం జిల్లాలోనూ అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. జిల్లా వ్యాప్తంగా వైద్యశాఖ అన్ని ఏర్పాట్లు చేసింది. ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రిలో 8 పడకల కరోనా వార్డును ఏర్పాటు...
0 0

లోక్‌సభ నుంచి ఏడుగురు కాంగ్రెస్ సభ్యుల సస్పెన్షన్

సభలో వికృత ప్రవర్తనకు పాల్పడ్డారని ఏడుగురు కాంగ్రెస్ ఎంపీలను లోక్‌సభ నుంచి సస్పెండ్ చేశారు స్పీకర్ ఓం బిర్లా. ఏడుగురు కాంగ్రెస్ ఎంపీలలో గౌరవ్ గొగోయ్, రావనీత్ సింగ్ బిట్టు, ఎబే హిండన్ మరియు రమ్య లను ఈ సమావేశాలు ముగిసేంతవరకు...
0 0

పరీక్షా కేంద్రం వద్ద క్రైస్తవమత ప్రచారం

శ్రీకాకుళం జిల్లాలో మత ప్రచారం కలకలం రేపింది. ఆర్ట్స్‌ కాలేజీలో పరీక్షా కేంద్రం వద్ద కొంతమంది క్రైస్తవులు మత ప్రచారం చేస్తున్నట్టు గుర్తించారు. ఇది గమనించిన ఏబీవీపీ సభ్యులు వారిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో అక్కడ క్రైస్తవులకు, ఏబీవీపీ కార్యకర్తలకు...
0 0

ఢిల్లీలో కౌన్సిలర్ తాహిర్ హుస్సేన్ అరెస్ట్.. ముందస్తు బెయిల్ నిరాకరణ

ఢిల్లీలో ఐబీ అధికారి అంకిత్ శర్మను హత్య చేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆప్ కౌన్సిలర్ తాహిర్ హుస్సేన్ గురువారం రోజ్ అవెన్యూ కోర్టులో లొంగిపోవడానికి ప్రయత్నించారు. అయితే, ఇది తమ పరిధికి సంబంధించిన విషయం కాదని కోర్టు నిరాకరించింది. దాంతో ఢిల్లీ...
0 0

మహిళా కానిస్టేబుల్స్‌తో మద్యం అమ్మిస్తున్నారు: బోండా ఉమా

రాష్ట్రంలో జగన్‌ బ్రాండ్స్‌పై ప్రభుత్వమే సమాధానం చెప్పాలని టీడీపీ నేత బొండా ఉమ ప్రశ్నించారు. మహిళా కానిస్టేబుల్స్‌తో మద్యం అమ్మించిన వైసీపీ సర్కార్ తనను ఎలా తప్పు పడుతుందన్నారు. రోజా సమాధానం చెప్పలేక నోరు పారేసుకుంటే ఏమి లాభమన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వమే...
0 0

కరోనా అనుమానితుల కోసం వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో ప్రత్యేకవార్డు

కరోనా వైరస్‌ అనుమానితులకు ట్రీట్‌మెంట్ చేయడానికి వరంగల్‌ MGM ఆసుపత్రిలో ప్రత్యేక వార్డును ప్రారంభించారు. చికిత్సతోపాటు అన్ని రకాల మెడికల్ టెస్టులకు ఏర్పాట్లు చేశారు. చికిత్స కోసం ప్రజలు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని MGM సూపరిండెంట్‌ శ్రీనివాస్‌ తెలిపారు.
0 0

బీసీ రిజర్వేషన్లు విషయంలో సుప్రీం కోర్టును ఆశ్రయించిన టీడీపీ

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు రిజర్వేషన్ల తగ్గింపును సవాల్‌ చేస్తూ.. టీడీపీ నేతలు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఎంపీ రామ్మోహన్‌నాయుడు, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర, మాజీ ఎంపీలు కొనకళ్ల నారాయణ, నిమ్మల కిష్టప్పలు సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు...
Close