స్థానిక ఎన్నికల్లో మైనార్టీ ఓట్లకోసం వైసీపీ కొత్త నాటకాలు ఆడుతోంది: తులసిరెడ్డి

నవరత్నాల పేరుతో.. నవమాసాలలో నవమోసాలు చేసిన ప్రభుత్వం వైసీపీ అని విమర్శించారు కాంగ్రెస్ నేత తులసిరెడ్డి. ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల్లో మైనార్టీ ఓట్ల కోసం కొత్త నాటకాలు ఆడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించేందుకు కర్నూలు... Read more »

ఆంధ్రప్రదేశ్ లో జడ్పీ రిజర్వేషన్లు ఖరారు

ఆంధ్రప్రదేశ్ లో 2020 జడ్పీ చైర్మన్ రిజర్వేషన్లు ఖరారు అయ్యాయి. శ్రీకాకుళం : బీసీ(మహిళ) విజయనగరం : జనరల్ విశాఖపట్నం : ఎస్టీ(మహిళ) తూర్పు గోదావరి : ఎస్సి పచ్చిమగోదావరి : బీసీ కృష్ణా : జనరల్(మహిళ) గుంటూరు : ఎస్సి (మహిళ) ప్రకాశం... Read more »

నాగర్ కర్నూల్‌లో కీచక టీచర్‌కి దేహశుద్ధి చేసిన స్థానికులు

చిన్నారులపై అఘాయిత్యానికి పాల్పడుతున్న ఓ ప్రయివేటు ఉపాధ్యాయుడికి గ్రామస్థులు దేశశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. నాగర్ కర్నూలు జిల్లా తెల్కపల్లి మండలం పెద్దూరుకు చెందిన 25 ఏళ్ల శరత్ ఆరేళ్లుగా వనపర్తి జిల్లా గోపాల్ పేట మండలం ఏదుట్లలో నివసిస్తున్నాడు. అక్కడే ఓ ప్రయివేటు... Read more »

కామారెడ్డి జిల్లాలో విషాదం.. అనుమానాస్పద స్థితిలో ముగ్గురు అక్కాచెల్లెళ్లు మృతి

కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం తాడ్కోల్‌లో విషాదం చోటు చేసుకుంది. రాజారామ్‌ దుబ్బా చెరువులోపడి ముగ్గురు అక్కాచెల్లెళ్లు.. అనుమానాస్పద రీతిలో మృతి చెందారు. ఈ ఘటనలో 10 ఏళ్ల అఫీయా, 9 ఏళ్ల మహీన్‌, 7ఏళ్ల జియా చెరువులో జలసమాధి అయ్యారు. కుటుంబ కలహాలతో... Read more »

తెలంగాణ ప్రభుత్వాన్ని అన్ని రాష్ట్రాలు ఫాలో అవ్వాలి: కేంద్రమంత్రి హర్షవర్థన్

కరోనా వైరస్‌ను నియంత్రించేందుకు తెలంగాణ ప్రభుత్వం చేపడుతోన్న చర్యలను కేంద్ర మంత్రి హర్షవర్ధన్ అభినందించారు. పకడ్బందీ ప్రణాళికతో ముందుకు వెళ్తున్నారని.. మిగతా రాష్ట్రాలు కూడా తెలంగాణను అనుసరించాలని అన్నారు. కరోనా వైరస్‌పై కేంద్ర మంత్రి హర్షవర్దన్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్ర ఆరోగ్య శాఖ... Read more »

అన్ని రంగాల్లో మహిళలు ముందుండాలి: వాసిరెడ్డి పద్మ

మహిళలు అన్ని రంగాల్లోనూ ముందుండాలన్నారు రాష్ట్ర మహిళా కమిషన్‌ ఛైర్‌ పర్సన్‌ వాసిరెడ్డి పద్మ. మహిళా సాధికారతే ధ్యేయంగా శ్రీకోనేరు వెంకటేశ్వరరావు మెమోరియల్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో ఎన్నో రకాలుగా సేవలందిస్తోందన్నారు. అధునాతన హంగులతో రాజమహేంద్రవరం డైమండ్‌ పార్క్‌లో శ్రీకోనేరు సీతామహాలక్ష్మి మహిళల ఉచిత కుట్టు... Read more »

ఏపీ రాజ్యసభ ఎన్నికలకు నోటిఫికేషన్‌ విడుదల

ఆంధ్రప్రదేశ్ త్వరలో ఖాళీ అవ్వనున్న రాజ్యసభ ఎన్నికలకు సంబంధించి శుక్రవారం నోటిఫికేషన్ విడుదల అయింది. ఈ మేరకు అసెంబ్లీ కార్యదర్శి, రిటర్నింగ్‌ అధికారి నోటిఫికేషన్‌ విడుదల చేశారు. ఇవాళ ఉదయం 11 గంటల నుంచి మార్చి 13 వరకు నామినేషన్ దాఖలు చేసుకోవచ్చు.. మార్చి... Read more »

ఏపీలో పలువురు ఐపీఎస్‌ అధికారుల బదిలీ, పదోన్నతులు

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతాయన్న నేపథ్యంలో పలువురు ఐపీఎస్‌ అధికారులు పదోన్నతి‌ పొందగా మరి కొందరిని ప్రభుత్వం బదిలీ చేసింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఉత్తర్వులు తక్షణమే అమల్లోకి వస్తాయని పేర్కొంది. అదనపు డీజీగా ఆర్‌ కే మీనా..... Read more »

‘పలాస 1978’ రివ్యూ

తారాగణం : రక్షిత్, నక్షత్ర, రఘు కుంచె, తిరువీర్, సంగీతం : రఘు కుంచె సినిమాటోగ్రఫీ : అరుల్ విన్సెంట్ నిర్మాత : ధయన్ అట్లూరి దర్శకత్వం : కరుణ కుమార్ అట్టడుగు బ్రతుకుల కన్నీటి కథ. ఊరి చివరి మనుషులు ఊరి పెద్దల... Read more »

అధికారపార్టీ కక్షసాధింపు చర్యలే టీడీపీ నేత ఆత్మహత్యాయత్నానికి కారణం

వైసీపీ నేతలు, పోలీసుల వేధింపులు తాళలేక.. శ్రీకాకుళం జిల్లా టీడీపీ మాజీ అధ్యక్షులు చౌదరి బాబ్జి తనయుడు అవినాష్‌ ఆత్మహత్యాయత్నం చేశారు. ఎచ్చెర్ల మండలం SMపురం టీడీపీ మాజీ సర్పంచ్‌గా పనిచేసిన చౌదరి అవినాష్‌.. ఎచ్చెర్ల పోలీస్ స్టేషన్‌ పై నుంచి దూకి ఆత్మహత్యకు... Read more »

20వ తేదీ వరకు తెలంగాణ బడ్జెట్ సమావేశాలు

ఈనెల 20వ తేదీ వరకు తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలని బీఏసీ నిర్ణయించింది. తెలంగాణ అసెంబ్లీ స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన బీఏసీ సమావేశంలో ఎజెండా ఖరారైంది. ఈనెల 8న సభలో ఆర్థిక మంత్రి హరీష్‌రావు బడ్జెట్‌ ప్రవేశపెట్టనున్నారు. అటు.. 9,... Read more »

అన్ని రంగాల్లో తెలంగాణ అభివృద్ధి సాధిస్తోంది: గవర్నర్‌ తమిళిసై

అన్ని రంగాల్లో తెలంగాణ గణనీయమైన అభివృద్ధి సాధిస్తోందన్నారు గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌. కేసీఆర్ దార్శనికత తెలంగాణను అభివృద్ధివైపు నడిపిస్తోందన్నారు. అసెంబ్లీలో బడ్జెట్‌ ప్రసంగం చేసిన గవర్నర్‌.. ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలు, రాష్ట్రప్రగతిని వివరించారు. అవినీతికి, జాప్యానికి ఆస్కారం ఇవ్వని విధంగా కొత్త రెవెన్యూ చట్టం... Read more »

అశోక్ గజపతిరాజుకు తెలియజేయకుండా ఎలా నిర్ణయం తీసుకుంటారు: ఎమ్మెల్సీ మాధవ్

సింహచలం దేవస్థానం ఛైర్మన్ విషయంలో వైసీపీ ప్రభుత్వం రాత్రికి రాత్రి జీవోలు ఇవ్వడంపై BJP MLC మాధవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అశోక్ గజపతిరాజుకు సమాచారం ఇవ్వకుండా.. సంచయితను ఛైర్‌పర్సన్‌గా నియమించడం సరికాదన్నారు. పైగా సంచయిత బీజేపీ అధికార ప్రతినిధిగా ఉన్నారని గుర్తు చేశారు.... Read more »

కరోనాపై తెలంగాణ ఆరోగ్యశాఖ విడుదల చేసిన మీడియా బులెటిన్‌

కరోనా వైరస్‌ ప్రపంచవ్యాప్తంగా 77 దేశాల్లో ప్రభావం చూపిస్తోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ- WHO పేర్కొంది. ఈ నేపథ్యంలో.. తెలంగాణలో కరోనాను సమర్ధంగా ఎదుర్కొనేందుకు ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటోంది. ప్రస్తుతం తెలంగాణలో కరోనా వైరస్‌ వ్యాప్తి, బాధితుల పరిస్థితిపై తెలంగాణ ఆరోగ్యశాఖ... Read more »

పార్లమెంట్ వెలుపల కాంగ్రెస్ నిరసన

లోక్‌సభ నుంచి తమ పార్టీకి చెందిన ఏడుగురు ఎంపీల సస్పెన్సన్‌తోపాటు.. ఢిల్లీ అల్లర్లపై కాంగ్రెస్‌ నేతలు పార్లమెంటు వెలుపల నిరసనకు దిగారు. కాంగ్రెస్‌ ఎంపీ రాహుల్‌ గాంధీ ఆధ్వర్యంలో పలువురు ఎంపీలు నల్ల బ్యాండ్‌లు ధరించి నిరసనలో పాల్గొన్నారు. ఢిల్లీకో ఇన్సాఫ్ కరో అంటూ... Read more »

ఢిల్లీ అల్లర్లకు సంబంధించి సంచలన విషయాలు

ఢిల్లీ అల్లర్లకు సంబంధించి సంచలన విషయాలు బయటపడుతున్నాయి. అల్లరిమూకలు ఎలా రెచ్చిపోయాయో వీడియోల సాక్షిగా బయటపడుతోంది. పౌరసత్వ సవరణ చట్టం వ్యతిరేక ముసుగులో ఓ వర్గం వ్యక్తులు ఎలా చెలరేగిపోయారో ఆలస్యంగా వెలుగుచూసింది. పోలీసులను చుట్టుముట్టి విచక్షణారహితంగా దాడి చేసిన వీడియో ఆలస్యంగా బయటికొచ్చింది.... Read more »