0 0

చిత్తూరు జిల్లాలో నామినేషన్లు వేయకుండా అడ్డుకుంటున్న పెద్దిరెడ్డి అనుచరులు

స్థానిక సంస్థల ఎన్నికల వేళ ఏపీలో వైసీపీ నేతల అరాచకాలు శృతిమించుతున్నాయి. చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థులు తప్ప .. మిగితా పార్టీల నేతలు నామినేషన్ వేయకుండా పెద్దిరెడ్డి అనుచరులు అడ్డుకుంటున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అధికార పార్టీ నేతలకు...
0 0

స్థానిక సంస్థల ఎన్నికల్లో సీపీఎం ఒంటరిగా పోటీ చేస్తుంది : మధు

స్థానిక సంస్థల ఎన్నికల్లో సీపీఎం ఒంటరిగా పోటీ చేస్తుందన్నారు సీపీఎం ఏపీ రాష్ట్ర కార్యదర్శి మధు. టీడీపీతో పొత్తు కోసం సంప్రదింపులు చేస్తున్నామని సీపీఐ నేతలు చెప్పడం సరికాదన్నారాయన.  మా పార్టీ విషయం వారికి ఎందుకని ప్రశ్నించారాయన. టీడీపీ, వైసీపీ రెండు...
0 0

మధ్యప్రదేశ్‌లో ముదిరిన రాజకీయ సంక్షోభం.. 20 మంది ఎమ్మెల్యేలు రాజీనామా

మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం మరింత సంక్షోభంలోకి కూరుకుపోయింది. సీనియర్‌ నేత జ్యోతిరాదిత్య సింధియా కాంగ్రెస్‌కు రాజీనామా చేయడం, సొంత పార్టీ ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేయడంతో.. 15 నెలల కమలనాథ్‌ సర్కారు కూప్పకూలే స్థితికి చేరింది. సింధియా పార్టీని వీడిన కాసేపటికే ఆయన...
0 0

ఎస్ బ్యాంకు ఖాతాదారులకు ఆర్బీఐ ఊరట

ఎస్ బ్యాంకు ఖాతాదారులకు ఆర్బీఐ ఊరట కల్పించింది. డెబిట్ కార్డుతో ఏ బ్యాంకు ఏటీఎంలోనైనా డబ్బు విత్ డ్రా చేసుకోవడానికి అవకాశం కల్పించింది. అలాగే, ఎస్‌ బ్యాంక్‌ను సంక్షోభం నుంచి గట్టెక్కించడానికి ఎస్‌బీఐ చర్యలు చేపట్టింది. ఎస్‌ బ్యాంకులో 49 శాతం...
0 0

బయటపడుతున్న ఎస్‌ బ్యాంక్ వ్యవస్థాపకుడు రాణా కపూర్‌ బాగోతాలు

ఎస్‌ బ్యాంక్ నిర్వాకాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. బ్యాంక్ వ్యవస్తాపకుడు రాణా కపూర్‌ బాగోతాలు వెలుగుచూస్తున్నాయి. బ్యాంక్‌ను ముంచేయడానికి రాణా కపూర్ కుటుంబం మొత్తం పని చేసింది. రాణా కపూర్, ఆయన భార్య, ముగ్గురు కుమార్తెలు కలసి పక్కా ప్లాన్ ప్రకారం అడుగులు...
0 0

కర్ణాటకను వెంటాడుతోన్న ‘కరోనా’..

కర్ణాటకను కరోనా వైరస్‌ భయం వెంటాడుతోంది. తాజాగా నాలుగు కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో కర్ణాటక సర్కార్‌ అప్రమత్తం అయింది. ఐటీ హబ్‌గా ఉన్న బెంగళూరకు విదేశాల నుంచి టెక్కీలు వస్తుండడంతో కరోనా భయం ఇంకాస్త వెంటాడుతోంది. ఇప్పటికే వ్యాధి...
0 0

కాంగ్రెస్‌కి రాజీనామా చేసిన జ్యోతిరాదిత్య

మధ్యప్రదేశ్‌లో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. ప్రధాని మోదీని కలిసిన తరువాత కాంగ్రెస్‌ పార్టీకి జ్యోతిరాదిత్య సింధియా రాజీనామా చేశారు. గత కొన్ని రోజుల నుంచి బీజేపీ చేసిన ప్రయత్నాలు ఫలించడంతో ఆయన కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేశారు. ఇప్పటికే తన...
0 0

నెల్లూరులో టీడీపీ నేతను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. కార్యకర్తల ఆందోళన

స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార పార్టీ అరాచకాలు ఆగడం లేదు. నెల్లూరు జిల్లా సూళ్లూరుపేటలోని టీడీపీ మండల కార్యదర్శి వెంకట సుబ్బయ్యను పోలీసులు బలవంతంగా అదుపులోకి తీసుకున్నారు. అధికారపార్టీ నేతల ఆదేశాలతోనే పోలీసులు జులుం ప్రదర్శిస్తున్నారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. సూళ్లూరుపేట...
0 0

ప్రభుత్వ కార్యాలయాలకు పార్టీ రంగులు తొలగించాల్సిందే: హైకోర్టు

పంచాయతీ ఆఫీస్‌తో మొదలుపెట్టి వాటర్ ట్యాంక్‌ నుంచి శ్మశానం వరకూ దేన్నీ వదలకుండా వైసీపీ రంగులు వేసినందుకు ఏపీ ప్రభుత్వానికి గట్టిగానే షాక్ ఇచ్చింది హైకోర్టు. పంచాయతీ కార్యాలయాలు, ప్రభుత్వ ఆఫీస్‌లకు పార్టీ రంగులు తొలగించాల్సిందేనని హైకోర్టు తేల్చి చెప్పింది. 10...
0 0

మోదీతో భేటీ అయిన జ్యోతిరాదిత్య.. మధ్యలో ఆగిపోనున్న మధ్యప్రదేశ్ కాంగ్రెస్ ప్రయాణం

మధ్యప్రదేశ్‌ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. అధికార కాంగ్రెస్‌కు బిగ్‌ షాక్‌ తగిలింది. ఆ పార్టీ కీలక నేత జ్యోతిరాధిత్య సింధియా బీజేపీలో చేరేందుకు రూట్‌ క్లియర్‌ అయినట్టు ప్రచారం జరుగుతోంది. కాసేపటి క్రితం ప్రధాని మోదీని జ్యోతిరాదిత్య సింధియా...
Close