0 0

బడ్జెట్‌పై ప్రజలు సంతోషంగా ఉన్నారు: హరీశ్‌రావు

రైతు బంధు పథకంతో అన్నదాతల్ని ఆదుకుంటున్నామని.. బడ్జెట్‌పై జరిగిన చర్చలో తెలంగాణ ఆర్థిక మంత్రి హరీశ్‌రావు అన్నారు. గతంలో ఏ ప్రభుత్వం రైతుల గురించి ఆలోచించలేదన్నారు. బడ్జెట్‌పై ప్రజలు సంతోషంగా ఉన్నారని తెలిపారు. దేశంలో నాణ్యమైన విద్యుత్ అందిస్తున్నది తెలంగాణ మాత్రమే...
0 0

బీజేపీ-జనసేన ఉమ్మడి మేనిఫెస్టో విడుదల

వైసీపీ ప్రభుత్వం పొగరుబోతు ఎద్దులా వ్యవహరిస్తోందని మండిపడ్డారు ఏపీ బీజేపీ అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ. రాష్ట్రవ్యాప్తంగా నామినేషన్లు వేయకుండా అడ్డుకుంటున్నారని.. దీనిపై ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేసిన దిక్కులేదని ఆరోపించారు. అనేక ఇబ్బందులు పడి నామినేషన్లు వేసినా.. స్క్రూటినీలో తీసేస్తున్నారని ఆగ్రహం...
0 0

సమిష్టి కృషితో కరోనా పాజిటివ్ కేసును నెగెటివ్‌గా మార్చాం: గాంధీ ఆస్పత్రి డాక్టర్లు

సమిష్టి కృషి వల్లే కరోనా పాజిటివ్‌ కేసును నెగెటివ్‌గా మార్చగలిగామని గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్‌ శ్రావణ్‌ తెలిపారు. ప్రత్యేక వార్డులో ఉన్న కరోనా పాజిటివ్‌ రోగి.. వైద్యానికి అన్ని రకాలుగా సహకరించాడని.. త్వరలోనే అతను కుటుంబ సభ్యులతో మాట్లాడే ఏర్పాటు చేస్తామని...
0 0

ఇటలీలో చిక్కుకున్న భారతీయ విద్యార్థులు

కరోనా వైరస్ ఎఫెక్ట్‌తోఉక్కిరి బిక్కిరవుతున్న ఇటలీలో 70 మంది భారతీయ విద్యార్థులు చిక్కుకున్నారు. ఇందులో పలువురు తెలుగు స్టూడెంట్స్ కూడా ఉన్నారు. స్వదేశానికి చేరుకునేందుకు రోమ్‌ విమానాశ్రయానికి వచ్చిన స్టూడెంట్స్‌.. 24 గంటల నుంచి అక్కడే పడిగాపులు కాస్తున్నారు. భారత్‌కు వచ్చేందుకు...
0 0

ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడింది: తులసిరెడ్డి

వైసీపీ పాలనలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందన్నారు ఏపీ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసిరెడ్డి. రాష్ట్రంలో శాంతిభద్రతలు ఘోరంగా క్షీణించాయని అన్నారు. ఇటు వంటి రౌడీరాజ్యం ఎప్పుడూ చూడలేదని చెప్పారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు ఓట్ల ద్వారా వైసీపీకి బుద్ధి చెప్పాలని...
0 0

ఏపీలో నియంత పాలన కొనసాగుతోంది: కళా వెంకట్రావ్

ఏపీలో నియంత పాలన కొనసాగుతోందని మాజీ మంత్రి కళా వెంకట్రావ్‌ ఆరోపించారు. ఎవరైనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే వారిపై కేసులు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీస్‌ వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేసిన ఘనత ఈ ప్రభుత్వానిదే అన్నారు. డ్యూటీలో ఉన్న...
0 0

ఇరాక్‌పై అమెరికా వైమానిక దాడులు.. కుప్పకూలిన స్టాక్‌ మార్కెట్లు

ఇరాక్‌లోని అన్బర్‌ ప్రావిన్స్‌లోని స్థానిక సాయుధ ముఠా స్థావరాలపై అమెరికా గురువారం వైమానిక దాడులు నిర్వహించడంతో దేశీయ సూచీలు భారీ నష్టాల్లోకి జారుకున్నాయి. సాయుధ దళాలు జరిపిన రాకెట్ దాడుల్లో ఇద్దరు అమెరికా సైనికులతో సహా మొత్తం ముగ్గురు సైనికులు మృతి...
0 0

రిటర్నింగ్‌ అదికారి శోభారాణిని నిలదీసిన సబ్బం హరి

ప్రభుత్వం రౌడీరాజ్యం నడుపుతోందని టీడీపీ నేత సబ్బంహరి మండిపడ్డారు. విశాఖ జిల్లాలోని పద్మనాభం మండలంలో జరిగిన వైసీపీ దౌర్జన్యకాండపై ఆయన ఆరా తీశారు.స్యయంగా కార్యాలయానికి వెళ్లి కోడ్‌ ఉల్లంఘించిన వైసీపీ నేతల ధోరణిపై రిటర్నింగ్‌ అదికారి శోభారాణిని ప్రశ్నించారు. ఈ ఎన్నికల్లో...
0 0

హీరో విజయ్‌కి ఐటీ శాఖ షాక్

తమిళ హీరో విజయ్‌కి ఐటీ శాఖ మళ్లీ షాక్ ఇచ్చింది. ఆదాయపు పన్ను శాఖ అధికారులో మరోసారి విజయ్ నివాసం లో సోదాలు నిర్వహించారు. చెన్నైలోని విజయ్ ఇంటికి వెళ్లిన అధికారులు, ఆదాయపు లెక్కలపై ఆరా తీశారు. సినిమాల ద్వారా వస్తున్న...
0 0

స్థానిక సంస్థల ఎన్నికల్లో అరాచకాలపై ఈసీకి ఫిర్యాదు చేసిన టీడీపీ

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా జరుగుతున్న అక్రమాలు, అరాచకాలపై టీడీపీ న్యాయ పోరాటం చేస్తోంది. ఈ అంశంపై రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని కలిసి ఫిర్యాదు చేసింది. అధికార పార్టీ నేతలు అరాచకాలు సృష్టిస్తున్నారని ఫిర్యాదు చేసింది. కేంద్ర బలగాల సాయంతో...
Close