0 0

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా.. అప్రమత్తమైన దేశాలు

ఒక చిన్న వైరస్ యావత్ ప్రపంచాన్ని ఆటాడిస్తోంది. ప్రాణభయంతో పరుగులు పెట్టేలా చేస్తోంది. ధనిక, పేద దేశం అన్న తేడా లేదు. అత్యంత వేగంగా ప్రపంచాన్ని చుట్టేస్తోంది కరోనా వైరస్. అమెరికాలో చాపకింద నీరులా విస్తరిస్తోంది. తొలి రోజుల్లో అంతా సవ్యంగానే...
0 0

స్థానిక ఎన్నికలు కూడా నిర్వహించలేని స్థితిలో అధికారులు ఉన్నారు: జీ.వీ ఆంజనేయులు

రాష్ట్రంలో స్థానిక ఎన్నికలు కూడా సమర్ధవంతంగా నిర్వహించలేని దీన స్థితిలో పోలీసులు, అధికారులు ఉండడం సిగ్గుచేటని గుంటూరు జిల్లా టీడీపీ జిల్లా అధ్యక్షుడు జి.వి.ఆంజనేయులు అన్నారు. 13 జిల్లాలలో ఎన్నికలను నిష్ఫక్షపాతంగా నిర్వహించలేని స్థితిలో ఎలక్షన్‌ కమిషన్‌ ఉండడం చాలా దురదృష్టకరమైన...
0 0

స్థానిక ఎన్నికలు వాయిదా వేయాలి: విష్ణువర్థన్ రెడ్డి

ఏపీ స్థానిక సంస్థల ఎన్నికల బీజేపీ-జనసేన ఉమ్మడి అభ్యర్థుల జాబితా విడుదల చేశారు. విశాఖ బీజేపీ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ మాధవ్‌, మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్‌, జనసేన నేత సుందరపు విజయ్‌కుమార్‌ పాల్గొన్నారు. ఈ నెల 16న రెండు...
0 0

జగన్‌కి గెలుస్తామని నమ్మకం లేదా: జీవీఎల్

స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ అరాచకాలకు పాల్పడుతోందని బీజేపీ నేతలు మండిపడ్డారు. ఎన్నికలంటే అధికార పార్టీకి ఎందుకు అంత భయం అని ప్రశ్నించారు ఎంపీ జీవిఎల్‌.. ప్రత్యర్థి పార్టీల అభ్యర్థులను నామినేషన్లు వేయకుండా అడ్డుకుంటే ఎలా అని ప్రశ్నించారు. జగన్‌కు ప్రజాస్వామ్యంపై...
0 0

బిగ్ బ్రేకింగ్.. అప్పుడే పుట్టిన శిశువుకు కరోనా

ప్రపంచలో కరోనా వైరస్ పంజా విసురుతోంది. దీనివల్ల ప్రజలు ప్రాణభయంతో వణికిపోతున్నారు. ఈ వైరస్‌ చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా అందరికి సోకుతోంది. అప్పుడే పుట్టిన పిల్లలను కూడా వదలడం లేదు. ఇప్పటికే వందలాది మంది ప్రాణాలను బలిగొన్న కరోనా...
0 0

కరోనా ఎఫెక్ట్.. విదేశీ ప్రయాణికులపై ఫోకస్‌ పెట్టిన తెలంగాణ సర్కారు

కరోనా కట్టడిపై ప్రత్యేక దృష్టి పెట్టిన తెలంగాణ ప్రభుత్వం.. విదేశీ ప్రయాణికులపై ప్రధానంగా ఫోకస్‌ చేసింది. శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో 4 థర్మల్‌ స్కానర్లు ఏర్పాటు చేశారు. 98 డిగ్రీల కన్నా ఎక్కువ టెంపరేచర్‌ ఉన్న ప్రయాణికుల ముఖం ఇందులో ఎరుపు రంగులో...
0 0

కరోనా వైరస్‌పై తెలంగాణ ప్రభుత్వం హై అలర్ట్

కరోనా పై తెలంగాణ ప్రభుత్వం హై అలర్ట్ ప్రకటించింది. సీఎం కేసీఆర్ అధ్యక్షతన హైలెవల్ కమిటీ సమావేశం అయింది. అన్ని శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు. కరోనా కట్టడికి తీసుకోవాల్సిన చర్యలపై కసరత్తు చేస్తున్నారు. ఈ మీటింగ్‌లో ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు...
0 0

స్థానిక ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహిస్తాం : ఏపీ డీజీపీ సవాంగ్

స్థానిక ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు ఏపీ డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌. నామినేషన్‌ ప్రక్రియలో మొత్తం 43 ఫిర్యాదులు అందాయని తెలిపారు. ఎనిమిది చోట్ల సెక్షన్‌ 307 కింద కేసులు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. పాత కేసులు ఉన్నావారిపై బైండోవర్‌...

పోలీసులు మమ్మల్ని బెదిరిస్తున్నారు : బీజేపీ MPTC అభ్యర్థులు

కర్నూల్‌ జిల్లా నంద్యాలలో టూ టౌన్‌ పోలీసులు బెదిరిస్తున్నారని బీజేపీ MPTC అభ్యర్థులు ఆరోపిస్తున్నారు. గోస్పాడు మండలంలో వేసిన నామినేషన్‌లు ఉపసంహరించుకోవాలని తమపై ఒత్తిడి చేస్తున్నారని బీజేపీ అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పోలీసుల వార్నింగ్‌లతో భయపడ్డ బీజేపీ MPTC అభ్యర్థులు...
0 0

కరోనాపై అసెంబ్లీలో మాటల తూటాలు

అసెంబ్లీలో కరోనా అలర్ట్‌ పై మాటల తూటాలు పేలాయి. కరోనాపై అసెంబ్లీ వేదికగా సీఎం కేసీఆర్‌ హై అలర్ట్‌ ప్రకటించారు. దీనిపై స్పందించిన ఎల్పీ నేత భట్టి కరోనా కట్టడికి సరైన చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు. పారాసెట్మల్‌ వేసుకుంటే తగ్గిపోతుందని...
Close