0 0

ఎన్నికల అధికారికి కులం అంటగట్టడమేంటి : కళావెంకట్రావ్‌

వైసీపీ సర్కార్‌ తీరుపై టీడీపీ నేత కళావెంకట్రావ్‌ ఫైర్‌ అయ్యారు. ఎన్నికల అధికారికి కులం అంటగట్టడమేంటని మండిపడ్డారు. కోర్టులు ఎన్నిసార్లు చీవాట్లు పెట్టినా ప్రభుత్వం తీరుమారడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక ఎన్నికల్లో రిగ్గుంగు చేయాలనే లక్ష్యంతోనే తొందరపడుతున్నారని ఆరోపించారు....
0 0

విశాఖ పోలీసులపై కలెక్టర్‌కి ఫిర్యాదు చేసిన టీడీపీ ఎమ్మెల్యే

విశాఖలో ఎక్సైజ్‌ పోలీసుల తీరుపై జిల్లా కలెక్టర్‌ వినయ్‌ చంద్‌కు టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు ఫిర్యాదు చేశారు. టీడీపీ మద్దతుదారులపై అక్రమ కేసులు పెడుతున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. సోదాలు చేసే పోలీసులు సీసీ కెమెరాలను ఎందుకు ఆపారాని ఆయన ప్రశ్నించారు....
0 0

కరోనా దెబ్బకు వెలవెలబోతున్న తెలుగు రాష్ట్రాల్లో ఆలయాలు

కరోనా మహమ్మారి దేవుణ్ణి కూడా వదలడం లేదు. రాకాసి వైరస్ దెబ్బకు ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లోని ఆలయాల్లో భక్తుల రద్దీ భారీగా తగ్గింది. కలియుగ దైవం కొలువైన తిరుమలలోనూ భక్తుల రద్దీ తగ్గింది. ఇక, వైరస్ వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో టీటీడీ...
0 0

కరోనా నుంచి భక్తులకు ముప్పు లేకుండా టీటీడీ చర్యలు

కరోనా వైరస్ వణికిస్తున్న నేపథ్యంలో భక్తుల భద్రతకు ఎలాంటి ముప్పు లేకుండా రక్షణ చర్యలు చేపట్టింది టీటీడీ. అయితే శ్రీవారికి ప్రతి రోజూ నిర్వహించే ఆర్జిత సేవలను మాత్రం ఆగమశాస్త్రం ప్రకారం ఏకాతంగా నిర్వహించే అవకాశం ఉందన్నారు ఆలయ ప్రధాన అర్చకులు...
0 0

coronavirus : ఫిష్ ఫ్రై నుండి గుడ్లు వరకు : కేరళ ఐసోలేషన్ వార్డులలో కొత్త మెనూ

నవల కరోనావైరస్ (కోవిడ్-19) కేసులు భారతదేశం అంతటా వ్యాపించడంతో, ప్రతిరోజూ వందలాది మందిని ఆసుపత్రిలో ఒంటరిగా ఉంచుతున్నారు. వైరస్ పాజిటివ్ అని వారిని ఐసోలేషన్ వార్డులలో పర్యవేక్షిస్తున్నారు. దేశంలో (కోవిడ్-19) రోగులకు ఐసోలేషన్ వార్డులను తెరిచిన మొట్టమొదటి రాష్ట్రాలలో కేరళ ఒకటి....
0 0

జగన్ ఈగో రాష్ట్రానికి శాపంగా మారింది: లోకేష్

సీఎం జగన్ పై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ ట్విట్టర్ వేదికగా విమర్శలు గుప్పించారు. జగన్ ఈగో రాష్ట్రానికి శాపంగా మారిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలోని ప్రతి రాష్ట్రం కరోనా నియంత్రణ చర్యలు చేపడుతుంటే.. జగన్‌ మాత్రం...
0 0

ఎమ్మెల్సీ ఎన్నిక.. నామినేషన్ దాఖలు చేసిన కవిత

ఎమ్మెల్సీ అభ్యర్థిగా నిజామాబాద్ మాజీ ఎంపీ కవిత నామినేషన్ దాఖలు చేశారు. నిజామాబాద్ లో టీఆర్ఎస్ నేతలతో కలిసి ఆమె నామినేషన్ వేశారు. కాగా నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ టీఆర్ఎస్ అభ్యర్థిగా కవిత పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. నిజామాబాద్‌...
0 0

సీఎం ఎవరైనా పరధి ఉన్నంత వరకే పనిచేయాలి: జీవీఎల్

సుప్రీం కోర్టు తీర్పును స్వాగతిస్తున్నామన్నారు బీజేపీ ఎంపీ జీవీఎల్‌ నరసింహారావు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వ ధోరణి మారాలి అని సూచించారు. సీఎం ఎవరైనా పరిధి ఉన్నంత వరకే పని చేయాలన్నారు. సీఎం కదా తానే సర్వం అనుకుంటే కుదరదన్నారు. ఎవరైనా సరే...
0 0

తెలంగాణలో మరో కరోనా కేసు.. 6కి చేరిన బాధితుల సంఖ్య

తెలంగాణను కరోనా వణికిస్తోంది. పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరుగుతుంటడం ప్రజల్లో ఆందోళన కలిగిస్తోంది. తాజాగా మరో పాజిటివ్‌ కేసు నమోదవడం కలకలం రేపుతోంది. ఇటీవల లండన్‌ నుంచి హైదరాబాద్‌ వచ్చిన వ్యక్తి శరీరంలో వైరస్‌ వున్నట్లు వైద్యులు గుర్తించారు. రక్త నమూనాలను...
1 0

ఇటలీ కొంపముంచిన నిర్లక్ష్యం.. కమ్మేసిన కరోనా

కరోనా పేరు చెబితేనే ప్రపంచ దేశాలు భయంతో బిక్కచచ్చిపోతున్నాయి. ఆ మహమ్మారి విశ్వరూపాన్ని తట్టుకోలేక చేతులెత్తేస్తున్నాయి. కరోనా దాటికి అతి ఎక్కువగా ఎఫెక్ట్ అయిన దేశం చైనా. ఎందుకంటే ఈ వైరస్ పురుడుపోసుకుంది అక్కడే. కానీ ఇప్పుడు చైనాను మించిన విలయం...
Close