0 0

నా కొడుక్కి చివరిసారిగా అవి తినిపించాలని ఉంది : వినయ్ శర్మ తల్లి

ఢిల్లీలో ఘోరమైన అత్యాచారం, హత్య కేసులో నిందితులను శుక్రవారం ఉరితీయడానికి అన్ని అడ్డంకులు తొలగిపోయాయి. నలుగురు నిందితులకు మరణశిక్ష విధించడానికి తీహార్ జైలు అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. నలుగురు దోషులకు ఎటువంటి న్యాయపరమైన అవకాశాలు లేవని కోర్టు చెప్పడంతోనే ఈ...
0 0

ఆలయాలపై కరోనా ప్రభావం

కరోనా ప్రభావం ఆలయాలపైనా పడుతోంది. వైరస్ వ్యాప్తి నేపథ్యంలో టీటీడీ నియంత్రణ చర్యలు చేపట్టగా... శ్రీకాళహస్తిలోనూ ఆలయ అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. రాహుకేతు పూజలను 11 రోజులపాటు నిలిపివేశారు. దీంతో ఎప్పుడూ భక్తులతో కిటకిటలాడే రాహుకేతు మండపాలు వెలవెలబోతున్నాయి. ఇప్పటికే...
0 0

తక్కువ ధరలకే అందించేందుకు విశాఖ జిల్లాలో కరోనా మాస్క్‌లు తయారీ

కరోనా విజృంభిస్తున్న సమయంలో మాస్కులకు డిమాండ్‌ అమాంతం పెరిగిపోయింది. మార్కెట్లో ఉన్న ప్రస్తుత స్టాక్‌ను బ్లాక్ చేసి.. అధికధరలకు విక్రయించి వ్యాపారస్తులు సొమ్ము చేసుకుంటున్నారు. దీంతో సాధరణ ధరకు మాస‌్క్ లు మార్కెట్లో దొరకక ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. దీంతో వీటి...
0 0

ప్రభుత్వ తీరుపై గవర్నర్‌కు ఫిర్యాదు చేసిన అఖిలపక్ష నేతలు

స్థానిక ఎన్నికల ప్రక్రియలో దాడులు, కరోనా పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంపై గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌కి అఖిలపక్షం నేతలు ఫిర్యాదు చేశారు. రాజ్‌భవన్‌లో గవర్నర్‌ను కలిసిన అఖిలపక్షం నేతలు.. రాష్ట్రంలో ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నికల ప్రక్రియ జరగడంలేదని వివరించారు. SEC రమేష్‌కుమార్‌కు కులం...
0 0

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న రాచకొండ ట్రాఫిక్ పోలీసుల వీడియో

కరోనా మహమ్మారి వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో అన్ని ప్రభుత్వ శాఖలు అలర్టవుతున్నాయి. వైరస్ సోకకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రభుత్వం ప్రజల్ని ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తోంది. పోలీసుశాఖ కూడా ప్రజలకు అవగాహన కల్పిస్తోంది. ఇందులో భాగంగా రాచకొండ కమీషనరేట్ పరిధిలో ట్రాఫిక్ పోలీసులు...
0 0

కేసీఆర్ అధ్యక్షతన అత్యవసర సమావేశం

తెలంగాణను కరోనా వణికిస్తోంది. పాజిటివ్‌ కేసుల సంఖ్య 13కి పెరిగింది. దీంతో తెలంగాణ ప్రభుత్వం హైఅలర్ట్‌ అయ్యింది. కరోనా కట్టడికి తీసుకోవాల్సిన చర్యలపై కాసేపట్లో సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన అత్యవసర ఉన్నతస్థాయి సమావేశం జరుగనుంది. ఏం చేయాలి..? ఎలాంటి చర్యలు తీసుకోవాలి..?...
0 0

జగన్‌కి ఎన్నికలపై ఉన్న శ్రద్ధ.. ప్రజల ఆరోగ్యంపై లేదు: యనమల

సీఎం జగన్‌కి ఎన్నికలపై ఉన్న శ్రద్ధ ప్రజల ఆరోగ్యంపై లేదన్నారు మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు. కరోనా వైరస్‌పై ప్రపంచ దేశాలు అప్రమత్తమైతే.. రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ తీసుకోవడంలేదని మండిపడ్డారు. కనీసం సమీక్ష కూడా జగన్‌ జరపడంలేదని ఆరోపించారు. ఆరోగ్యశాఖ మంత్రి...
0 0

కలిసి కట్టుగా కరోనాను తరిమి కొడదాం: చిరంజీవి

కరోనా వైరస్‌ వ్యాప్తిని అరికట్టేందుకు.. సామాజిక బాధ్యతగా ఇప్పటికే పలువురు సినీ తారలు వీడియోలు పోస్టులు పెట్టారు. తాజాగా మెగాస్టార్ చిరంజీవి కూడా స్పందించారు. వైరస్‌ వ్యాప్తితో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వీడియో ద్వారా సందేశం ఇచ్చారు. నివారణ చర్యలతో కరోనాను...
0 0

కరీంనగర్‌లో హై అలెర్ట్‌.. ఇండోనేషియా నుంచి వచ్చిన ఏడుగురికి కరోనా..

తెలంగాణలో కరోనా వైరస్ అంతకంతకూ విస్తరిస్తోంది. రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు 13కు చేరుకున్నాయి. స్కాట్లాండ్ నుంచి వచ్చిన వ్యక్తికి కరోనా సోకినట్టు నిర్ధారణ కాగా.. తాజాగా ఇండోనేషియా నుంచి వచ్చిన ఏడుగురికి కరోనా పాజిటివ్‌ రిపోర్టులు వచ్చాయి. దీంతో ఒక్కరోజులోనే...
0 0

ప్యాకేజీల కోసమే కొందరు వైసీపీలో చేరుతున్నారు : మాజీ మంత్రి సుజయకృష్ణ రంగారావు

టీడీపీ కార్యకర్తలను అడ్డం పెట్టుకుని ప్యాకేజీల కోసమే కొందరు వైసీపీలో చేరుతున్నారని విమర్శించారు మాజీ మంత్రి సుజయకృష్ణ రంగారావు. విజయనగరం జిల్లా రాంబద్రపురంలో నిర్వహించిన పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో ఆయన పాల్గొన్నారు. కార్యకర్తలే టీడీపీకి బలమన్నారు. స్థానిక ఎన్నికల్లో వైసీపీకి బుద్ధి...
Close