0 0

రాత్రి 7 గంటలకు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయనున్న శివరాజ్ సింగ్ చౌహాన్

బిజెపికి సీనియర్ నాయకుడు శివరాజ్ సింగ్ చౌహాన్ ఈ రోజు రాత్రి 7 గంటలకు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. బీజేపీ అధిష్టానం కూడా ఆయన ఎంపికను ఖరారు చేసినట్టు ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే ఆయన...
0 0

కరోనా నుంచి కోలుకున్న వృద్ధుడి మృతి

కరోనా నుంచి కోలుకున్న ఓ వృద్ధుడు వేరే అనారోగ్య కారణాలతో ఆదివారం మృతి చెందాడు. ఈ ఘటన మహారాష్ట్రలో చోటుచేసుకుంది. కొద్దీ రోజులక్రితం 68 ఏళ్ల వ్యక్తి ఫిలిప్పీన్స్‌ నుంచి ముంబై వచ్చారు. ఆయన కరోనా వైరస్ భారిన పడ్డారు. దాంతో...
0 0

ఆంధ్ర – తమిళనాడు సరిహద్దుల్లో పోలీసుల పహారా

ఏపీలో లాక్ డౌన్ నేపథ్యంలో ఆంధ్ర-తమిళనాడు సరిహద్దుల్లో పహారా కొనసాగుతోంది. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చేవాహనాలను ఆంధ్ర సరిహద్దుల్లో అనుమతించడం లేదు. బస్సుల్లో ప్రయాణిస్తున్నవారిని కూడా కిందకు దించేస్తున్నారు. దీంతో పోలీసులతో ప్రయాణికులు వాగ్వాదానికి దిగుతున్నారు.
0 0

చర్చ లేకుండానే 2020 ఆర్ధిక బిల్లుకు లోక్ సభ ఆమోదం

కరోనా మహమ్మారి వ్యాప్తి ప్రభావం లోక్ సభ ను తాకడంతో ఆర్ధిక బిల్లుకు ఎటువంటి చర్చ లేకుండా వాయిస్ ఓటు ద్వారా ఫైనాన్స్ బిల్లు 2020 ను ఆమోదించింది. అనంతరం లోక్ సభ నిరవధిక వాయిదా పడింది. మరోవైపు కరోనావైరస్ మహమ్మారిని...
0 0

లాక్ డౌన్ తో రెచ్చిపోతున్న బ్లాక్ మార్కెట్ కేటుగాళ్లు

మూలిగే నక్కపై తాటికాయ పడినట్టు.. అసలే కరోనాతో జనం వణికిపోతుంటే.. బ్లాక్ మార్కెట్ కేటుగాళ్లు అందినకాడికి దోచుకుంటున్నారు. ఈనెల 31 వరకు ప్రభుత్వం లాక్ డౌన్ ప్రకటించడంతో కొమురం భీం జిల్లాలో వ్యాపారులు రెచ్చిపోతున్నారు. నిత్యావసరాల ధరలు ఇష్టం వచ్చినట్టు పెంచేసే...
0 0

కరీంనగర్‌ జిల్లాలో తొలి కరోనా కేసు

కరీంనగర్‌ జిల్లాలో తొలి కరోనా కేసు నమోదైంది. ఇటీవల ఇండోనేషియా నుంచి వచ్చిన మతప్రచారకులతో కలసి సంచరించిన ఓ వ్యక్తికి కరోనా వైరస్ సోకిందని అధికారులు ప్రకటించారు. మత ప్రచారకులకు కరోనా ఉండడం వల్లే కరీంనగర్ వ్యక్తికి కరోనా పాజిటివ్ రిపోర్ట్...
0 0

కరోనా నివారణకు సహకరించాలని మరోసారి ప్రధాని పిలుపు

కరోనా నివారణకు సహకరించాలని మరోసారి ప్రధాని పిలుపునిచ్చారు. లాక్‌డౌన్‌ను కొందరు సీరియస్‌గా తీసుకోవడం లేదని.. దయచేసి మీకు మీరే రక్షించుకోండని.. మీ కుటుంబాన్నిరక్షించుకోండని సూచించారు. కరోనా నివారణకు ఆంక్షలను పాటించాలని.. రాష్ట్ర ప్రభుత్వాలు ఈ నియమాలు, చట్టాలు కఠినంగా అమలు చేయాలని...
0 0

బ్రేకింగ్.. సుప్రీంలో మరోసారి జగన్ సర్కార్‌కు షాక్‌

ప్రభుత్వ భవనాలకు రంగులపై సుప్రీంలోనూ ఏపీ సర్కార్‌కు షాక్‌ తగిలింది. పార్టీ రంగులు తొలగించాలంటూ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీం సమర్థించింది. పిటిషన్‌ను విచారించిన ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం.. కేంద్ర ప్రభుత్వ భవనాలకు కాషాయ రంగు వేస్తే ఒప్పుకుంటారా అని...
0 0

హైదరాబాద్‌ మార్కెట్లలో మండిపోతున్న కూరగాయల ధరలు

కరోనాను ఎదుర్కొనేందుకు కర్ఫ్యూ వాతావరణాన్ని జనం స్వాగతిస్తున్నా నిత్యావసరాల కోసం రోడెక్కక తప్పలేదంటున్నారు. ప్రజారవాణా పూర్తిగా స్తంభించడంతో ఒక్కసారిగా పెరిగిన రేట్లు గుబేల్ మనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇబ్బందుల్లేకుండా ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు. ఇప్పటికే 2 కరోనా పాజిటివ్ కేసులు...
0 0

కరోనా వైరస్ : సహాయ కార్యక్రమాల కోసం హీరో నితిన్ విరాళం

కరోనా వైరస్ మహమ్మారి కట్టడికి ప్రభుత్వాల తోపాటు సెలబ్రిటీలు కూడా నడుం బిగించారు. సహాయ కార్యక్రమాల కోసం హీరో నితిన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగా తెలంగాణ ముఖ్యమంత్రి సహాయనిధికి రూ. 10 లక్షలు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సహాయనిధికి 10...
Close